గ్రూచో మార్క్స్…నమో నమః

కొమ్మ కొమ్మకో సన్నాయీఈఈఈ.. అన్నారు వేటూరి గారు. కొమ్మ కొమ్మకు బోలెడు ’ఫన్ను’లున్నాయి అన్నారు కోతి కొమ్మచ్చి ఆడి, ఆడించిన రమణజీ! ఇంకేం? బెమ్మాండం! అనుకుంటూ బాపురమణ-దండు తయారయ్యింది కొమ్మకొమ్మనా, “హై…

Read more

తొలి తెలుగు మహిళా ఆత్మకథ – ఏడిదము సత్యవతి ఆత్మచరితము

రెండువారాల పూర్వం శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డిగారి ఆత్మకథని పరిచయం చేస్తూ తెలుగులో స్త్రీల ఆత్మకథలు (సినిమాతారలవి తప్పించి) ఇంతకు ముందు చదువలేదు అని వ్రాశాను. ఆ తరువాత గుర్తుకు వచ్చింది కొన్నేళ్ళ…

Read more

నాన్న- నేనూ..

వ్యాసకర్త: వర ముళ్ళపూడి తొలి ప్రచురణ: తెలుగు పలుకు; తానా 18వ మహాసభల ప్రత్యేక సంచిక (2011) ఈ వ్యాసాన్ని పునర్ముద్రించటానికి అనుమతించిన వర ముళ్ళపూడి గారికి పుస్తకం.నెట్ ధన్యవాదాలు. ______________________________________________________________________________________…

Read more

ముసురు – ముదిగంటి సుజాతారెడ్డి ఆత్మకథ

ప్రముఖ రచయిత్రి  ముదిగంటి సుజాతారెడ్డి గారి ఆత్మకథ ముసురు పేరిట ప్రజాతంత్ర పత్రికలో ధారావాహికగా వచ్చిందట. ఇప్పుడు పుస్తకరూపంలో వచ్చింది. ఆత్మకథలు చదవటంలో నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నా,  సినీనటులు భానుమతి,…

Read more

సురపురం,మెడోస్ టైలర్ ఆత్మకథ

రాసిన వారు: చంద్రలత ************** ఒక్కోసారి ఊహిస్తే వింతగా తోస్తుంది. ఏడాది పొడవునా ఎండ. చెమట.వేడిమి.ఉడక.ఉక్కబోత. చిరచిర.గరగర. అలాంటి ఈ ట్రంక్ రోడ్డు మీద ఆ దేశంకాని దేశం నుంచి వచ్చిన…

Read more

సాహితీపరులు పాత్రికేయులతో సరసాలు – ఎన్.ఇన్నయ్య

రాసిన వారు: వెనిగళ్ళ వెంకటరత్నం ********************* ఇన్నయ్య గారు 40-50 సంవత్సరాల క్రితం విద్యార్ధిగా ఉన్ననాటి నుంచి తన స్నేహితులు, చదువు చెప్పిన గురువులు, సహ విద్యార్ధులతో ప్రారంభమై ఈ శతాబ్దం…

Read more

గొల్లపూడిమారుతీరావు ఆత్మకథ “అమ్మ కడుపు చల్లగా”

రాసినవారు: కాదంబరి ************ నిడదవోలు వేంకటరావు గొప్ప పరిశోధకుడు, పరిష్కర్తగా సాహితీ లోకములో గౌరవాన్ని పొందారు. గొల్లపూడి మారుతీరావు చెప్పినట్లుగా- నిడదవోలు వేంకటరావుకు అస్మదీయులందరికీ ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయి. గొల్లపూడి మద్రాసు…

Read more

“ముక్కోతి కొమ్మచ్చి” ఇప్పుడు మార్కెట్లో…

ఈ నాటి బ్రేకింగ్ న్యూస్: రమణగారి యనభైవ జయంతి సందర్భంగా మార్కెట్లో విడుదలవ్వబోయిన “ముక్కోతి కొమ్మచ్చి” ఎట్టకేలకు (ఓ వారం, పది రోజుల జాప్యంతో) మార్కెట్టులో అందుబాటులో ఉంది. తక్షణమే మీ…

Read more

పరవశించే పలకరింపు మాల – మహారధి “ముచ్చట్లు”

రాసిన వారు: శైలజా మిత్ర *************** మనిషికి మనసు ఒక ఆయుధం.. ఆ ఆయుధం చాలా గొప్పది. అందుకే మనిషి జన్మ ఒక వరం అంటాము. సరిగ్గా ఒక ఏడాది పాటు…

Read more