సాహితీ సుగతుని స్వగతం – తిరుమల రామచంద్ర గారు

సుగతుడు – అంటే మంచి మార్గమున వెళ్ళినవాడు అని అర్థం. బుద్ధుడికి గల ఒకానొక పేరిది. (సర్వజ్ఞస్సుగతో బుద్ధః – అమరం). బహుశా బుద్ధుడి మీద అభిమానంతోనేమో, తిరుమల రామచంద్ర గారు…

Read more

2009 – పుస్తకాలు, నా సోది!

ఇద్దరు ఆంగ్లేయులు కలుసుకుంటే, మొదట వాతావరణం గురించి మాట్లాడుకుంటారట. అలాగే జపాను వాళ్ళు మాట్లాడుకుంటే ఆరోగ్యం గురించని, ఫ్రెంచ్ వాళ్ళయితే మరోటని ఇలా ఏవేవో ఉన్నాయి. నిరుడు కొంతమంది జాల మిత్రులని…

Read more

శ్రీకృష్ణదేవరాయ వైభవం

తెలుగదేల యన్న దేశంబు దెలుగేను, దెలుగు వల్లభుండ దెలుగొ కండ, యెల్లనృపులు గొలువ నెఱుగవే బాసాడి, దేశభాషలందు దెలుగు లెస్స. ఈ పద్యం చూడగానే కించిత్తు గర్వం పెదవిపై ఓ లాస్యాన్ని…

Read more

దుప్పట్లో మిన్నాగు – యండమూరి

ఐదు గంటలు బస్సులో ప్రయాణం చేయాలి కదా, కాలక్షేపానికి ఏదైనా పుస్తకం కొందామని బస్ స్టాండ్లో ఉన్న పుస్తకాల షాపుకు వెళ్ళాను. మామూలుగా అయితే సితార కొనడం అలవాటు నాకు. ఎందుకో…

Read more

క్షమించు సుప్రియా

(చట్టబద్దం కాని ఓ హెచ్చరిక: ఈ వ్యాసం సరదాగా చదువుకోగలరు. విభేదించినా సరే. అయితే పెడర్థాలు మాత్రం  వద్దు) “అతడి దవడ కండరం క్షణంలో వెయ్యోవంతు బిగుసుకుని తిరిగి మామూలుగా అయిపోయింది.”…

Read more

ఆర్య చాణక్యుడు – వేదుల సూర్యనారాయణ శర్మ

ఇదే పేరుతో చారిత్రక నవల మరొకటి (ప్రసాద్) గారిది వచ్చింది. అయితే ఈ నవల కేవలం చారిత్రకం కాదు. చాణక్యుడు అంటేనే నవనందులను నాశనం చేసేంతవరకు జుట్టు ముడి వెయ్యనని శపథం…

Read more

Will Durant – The Case for India

ఆంగ్ల సాహిత్యం మీద నాకు అభినివేశం కాదు కదా, పెద్ద పరిచయం కూడా లేదు. గొప్ప రచయిత, చరిత్రకారుడూ అయిన Will Durant పేరు ఈ మధ్యనే విన్నాను. తలవని తలంపుగా…

Read more

నుడి – నానుడి

తెలుగు మీద, తెలుగు భాషలోని పదాల మీద అభిమానం ఉన్నవారికి చక్కని విందు తిరుమల రామచంద్ర గారి నుడి – నానుడి (Nudi-Nanudi). ఈ పుస్తకాన్ని “పరిచయం చేయడం” అన్నది కూడా…

Read more