ఈ తరం స్వరం – ‘మాటల మడుగు’
వ్యాసకర్త: కొల్లూరి సోమ శంకర్ ప్రపంచవ్యాప్తంగా మానవుల అభివ్యక్తి వాహకాలలో కవిత్వం ఒకటి. ప్రతీ కవితకీ ఓ నిర్దేశిత పాఠకులుంటారు, లక్ష్యిత సమూహం ఉంటుంది. పాఠకులలో భావుకత్వాన్నో, భావోద్వేగాలనో రేకెత్తించడానికో మాత్రమే కవిత్వం…