జీవితాన్నిమరింతగా ప్రేమించడం నేర్పిన…

ఈ పుస్తకం రాసినావిడ పేరు జిల్ బోల్టీ టేలర్. ఆవిడ ఓ neuro anatomist (నాడీ మండల నిర్మాణ శాస్త్రవేత్త అనాలా? బ్రెయిన్ సైంటిస్టు అనడం తేలికేమో). జిల్ కన్నా ఓ…

Read more

మిత్రవాక్యం – 2

“…తెలుగులో ఇటీవల మంచి పుస్తకాలే కాదు; అందంగా అచ్చయిన, అర్థమున్న పుస్తకాలు వస్తున్నాయొస్తున్నాయి. ప్రతి నెలా ఒక  పుస్తకం కొందాం. లేదా పుస్తకానికని రోజుకో రూపాయి దాచుకుందాం. వాటిని కొంటే మంచికి…

Read more

పేరుకి తగ్గ పుస్తకం – మిత్రవాక్యం

వ్యాసకర్త: శ్రీనివాస్ ఉరుపుటూరి ******** అనగనగా నా బడి రోజుల్లో చదివిన “చేత వెన్నముద్ద” అనే చిన్న పుస్తకంతో వాకాటి పాండురంగరావు గారి రచనలతో నాకు తొలి పరిచయం. షె గువెరా,…

Read more

ఓ తండ్రి సూటి ప్రశ్న: “Does He know a mother’s heart?”

ఈ పుస్తకం వెనకాల ఓ ముప్పయ్యైదేళ్ళ అధ్యయనం ఉంది. అత్యంత బాధాకరమైన జీవిత విషాదమూ ఉంది. అరుణ్ శౌరి వాళ్ళ అబ్బాయి ఆదిత్యకు సెరిబ్రల్ పాల్సీ (మస్తిష్క పక్షవాతం). నడవలేడు, నిలబడలేడు.…

Read more

అస్తిత్వోద్యమాలను సమర్థించిన “ఆఖరి బ్రాహ్మణుడి కథ”

కొన్ని నెలల క్రితం ఓ పుస్తకాల షాపులో “సంస్కృతి పట్ల ఆసక్తినీ, మంచి బుద్ధీ, నడవడిని పెంపొందించే” బాలసాహిత్యం కోసం వాకబు చేస్తున్నాము మా అన్నా, నేనున్నూ. మా మాటలు వింటున్న…

Read more

దేశవిభజనకు అటు, ఇటు

గాంధిని హతమార్చడానికి గాడ్సే బృందం పన్నిన కుట్రను కూలంకషంగా వివరించే పుస్తకం, మనోహర్ మల్‍గోవన్కర్ రాసిన The Men who Killed Gandhi. భారత స్వాతంత్ర్య నేపథ్యాన్ని, ఆనాటి స్థితిగతులని పరిచయం…

Read more

బి.వి.వి.ప్రసాద్ హైకూలు – ఒక పరిచయం

రాసిన వారు: శ్రీనివాస్ వురుపుటూరి ******************** ఓ పది పన్నెండేళ్ళ క్రితం, కవిత్వం చదివి ఇప్పటికన్నా బాగా స్పందించగలిగిన కాలంలో, ఓ రెండు హైకూ సంకలనాలను కొనుక్కున్నాను. కవి పేరు బి.వి.వి.ప్రసాద్.…

Read more