గంగమ్మ తల్లి

సాహిత్యం అంటే ఒకప్పుడు అర్థం ఆనందానికి నెలవు అని. నేటి సాహిత్యానికి అర్థం వేరు. నేటి సాహిత్యం జీవితవాస్తవాలను ప్రతిబింబించేది, మనిషి జీవితపు సున్నితత్త్వాన్ని ఉజ్జ్వలంగా భాసింపజేసేది, సిద్ధాంతాల తెలివితేటలతో పాఠకుని…

Read more

త్రిపుటి – ‘సరస్వతీ పుత్ర’ డా|| పుట్టపర్తి నారాయణాచార్య

ఒకానొక చక్రవర్తి, ఆయన ఆస్థానపండితుడు కూర్చుని చదరంగం ఆడుతూ ఉన్నారు. అప్పుడక్కడికొక దాసి మదిరారసం  తీసుకొని వచ్చింది. అప్పటికి చక్రవర్తి ఆ చదరంగం ఆటలో ఓడిపోయాడు. పండితుణ్ణి ఏం కావాలో కోరుకొమ్మన్నాడాయన.…

Read more

ధ్వన్యాలోకము – అంటే?

కొంతకాలంగా గూగుల్ బజ్జులో ధ్వన్యాలోకం గురించి రెండుమూడు ప్రస్తావనలు, అలంకారశాస్త్రానికి సంబంధించి కొన్ని చిన్నచిన్న శబ్దచర్చలు జరిగాయి.   అలంకారశాస్త్రం (లక్షణశాస్త్రం) గురించి క్లుప్తంగా చెప్పమని సౌమ్య గారు అడిగారు. నేను సంస్కృత…

Read more

హిందూమతం, సనాతన ధర్మం – శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

“ఒక దేశం స్వరూపస్వభావాలను వర్ణించి చెప్పడానికి ఉదాహరణలుగా తీసుకొనవలసింది అక్కడ ఉన్న మురికివాడలను, వాటి ఉత్పత్తులనూ కాదు. ఈ లోకంలో ఎవడైనా ఒక ఏపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళి కుళ్ళిపోయిన, పురుగులతో…

Read more

బెంగళూరు పుస్తకప్రదర్శన, విశాలాంధ్ర వారి పుస్తకశాల

గత యేడాదిలాగే ఈసారి బెంగళూరులో పుస్తకప్రదర్శన, పుస్తకాభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రదర్శన నవంబరు 12 నుండీ 21 వరకూ బెంగళూరు పాలస్ గ్రవుండ్స్ లో (గతయేడాది జరిగిన చోటనే) జరుగనుంది.…

Read more

నెమరేసే పుస్తకాలు

చదవడం – ఈ విషయంలో చిన్నతనంలో నాకో అలవాటు ఉండేది. అదేమంటే, మిరపకాయబజ్జీలు కొన్నా కూడా ఆ బజ్జీల పొట్లం తాలూకు పేపరులో ఏదో విషయం ఉందన్న కుతూహలం. ఆ కుతూహలంతో…

Read more

తెలుగులో ముప్పై ప్రముఖ పుస్తకాలు – నా ఎంపిక

నా ఎంపిక ఇది. నేనో సామాన్య పాఠకుడినే అని అనుకుంటున్నాను. ఇందులో చదవనివి కూడా ఉన్నాయి. అయితే వాటి రెఫరెన్సులు ఇతర పుస్తకాలలో చూడటం, అదే రచయిత మిగిలిన పుస్తకాలను చదవటం…

Read more

కథ కంచికి…

..మనం ఇంటికి. మడతకుర్చీలో తాతయ్యా, పెరట్లో బాదం చెట్టు గట్టుకింద అమ్మమ్మా, మనవలకు జానపద కథ చెబితే ఆ కథ  ఇందాకటి  వాక్యంలా అందంగా, అలవోకగా, సాంత్వనగా ఉంటుంది. కథ చివర్లో…

Read more

భాసకవి కృత ప్రతిమానాటకం!

యస్యాశ్చోరశ్చికురనికురః కర్ణపూరో మయూరః భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః | హర్షో హర్షః హృదయవసతిః పంచబాణస్తు బాణః యేషాం తేషాం కథయ కవితాకామినీ కౌతుకాయ || కవితాకన్యక మందహాసం భాసుడని…

Read more