మా నాన్నగారు

తల్లి గురించి మాట్లాడినంతగా తండ్రిగురించి మాట్లాడుకోవటం మనకు కొద్దిగా తక్కువే. ఐనా గత రెండేళ్ళల్లో తండ్రుల గురించి పిల్లలు చెప్పుకొన్న పుస్తకాలు కొన్ని వచ్చాయి. బుజ్జాయి తన తండ్రి దేవులపల్లి కృష్ణశాస్త్రితో…

Read more

తెలుగు పద్యమూ – మా నాన్న

యాదృచ్ఛికంగా మదర్స్ డే ముందువారంలో అమ్మపదం పుస్తకం చదివి, పుస్తకం.నెట్‌కు పరిచయం చేశాను. (మొదటి భాగం ఇక్కడ, రెండో భాగం ఇక్కడ). సమతూకం కోసం ఫాదర్స్ డేకి ఏ పుస్తకాన్ని ఎంచుకోవాలి…

Read more

ఆనాటి గుంటూరు జిల్లా – ప్రొఫెసర్ రాబర్ట్ ఎరిక్ ఫ్రికెన్‌బర్గ్ పుస్తకానికి ఇన్నయ్యగారి అనువాదం

నేను మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో, ఆంధ్రజ్యోతి దినపత్రికలో “మార్క్స్‌కు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం” అనే శీర్షికతో కొన్ని వ్యాసాలు వచ్చాయి. వ్యాసకర్త శ్రీ. ఎన్. ఇన్నయ్య పేరు అప్పుడే నాకు…

Read more

గుండ్లకమ్మ తీరాన… నడుస్తున్న చరిత్ర

గుండ్లకమ్మ తీరాన ఉన్న కొలచనకోట అనే గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా, అప్పుడు గుంటూరు) నా చిన్నతనం కొంత గడచింది. నేను బడికి వెళ్ళటం ఆ ఊరులోనే మొదలుబెట్టాను. కొద్దిగా పెద్దవాణ్ణైన…

Read more

జ్ఞాపకాల పరిమళాలు: స్వర్ణయుగ సంగీతదర్శకులు (1931-1981)

నిఘంటువులు, విజ్ఞానకోశాలు (ఎన్‌సైక్లోపీడియాలు) వంటివి ఎలా తయారవుతాయి? ముందు అలాంటివి తయారు చేయటానికి అవసరమైన ప్రతిభ ఉన్న మనుషులు కావాలి. ఐతే ప్రతిభ ఒకటే చాలదు. దానికన్నా ముఖ్యావసరం ఆ పని…

Read more

మాతృషోడశి (అమ్మపదం -2)

మదర్స్ డే (మే 8, ఆదివారం ) సందర్భంగా అమ్మపదం పుస్తకాన్ని పరిచయం చేసినప్పుడు ఆ పుస్తకంలో పొందుపరచిన మాతృషోడశి అనే 16 శ్లోకాలు (వాయుపురాణం నుంచి తీసుకొన్నవి) గురించి ప్రస్తావించాను.…

Read more

అమ్మపదం కవిత్వ సంకలనం

(మదర్స్ డే సందర్భంగా…) ఈ మధ్య అందిన విలక్షణమైన పుస్తకం అమ్మపదం. నన్నయ నుంచి ఇప్పటి కవుల వరకూ, అమ్మ, అమ్మతనం అన్న అంశాలపై వ్రాసిన 156 కవితల సంకలనం. శ్రీమతి…

Read more

స్నేహపూరిత సుఖజీవన ప్రయాణం-గురవాయణం

ముందుగా చెప్పేయవలసిన మాట (disclosure in advance ): హైదరాబాదులో చాలామంది మోకాళ్ళు తీసేసిన (కృత్రిమ కీళ్ళతో మార్చి ఏమార్చాడనుకోండి) ప్రముఖ ఎముకల వైద్యుడు (orthopedic surgeon), ఈ పుస్తకం రచయిత…

Read more

నామిని – నెంబర్ వన్ పుడింగి : పడుతూ లేస్తూ ఉన్న ఏనుగు కత

పుడింగి అన్న పదం మొట్ట మొదట క్షణక్షణం సినిమాలో శ్రీదేవి నోట విన్నాను. ఆ పదానికి అర్థమేమిటో కచ్చితంగా ఇప్పటికీ తెలీదు కానీ, పోటుగాడు, పోటుగత్తె అని అర్థం అనుకొంటున్నాను. తొందరపాటు…

Read more