ముసురు – ముదిగంటి సుజాతారెడ్డి ఆత్మకథ

ప్రముఖ రచయిత్రి  ముదిగంటి సుజాతారెడ్డి గారి ఆత్మకథ ముసురు పేరిట ప్రజాతంత్ర పత్రికలో ధారావాహికగా వచ్చిందట. ఇప్పుడు పుస్తకరూపంలో వచ్చింది. ఆత్మకథలు చదవటంలో నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నా,  సినీనటులు భానుమతి,…

Read more

సి.పి.బ్రౌన్ సంతరించిన తాతాచార్ల కథలు

నా చిన్నప్పుడు చందమామలో తెనాలి రామలింగడి కథలు చదువుతున్నప్పుడు తాతాచార్యుల ప్రసక్తి వస్తుండేది. తాతాచార్యులు శ్రీకృష్ణదేవరాయలకి కులగురువు అనీ, ఆయన్నీ, ఆయన చాదస్తాలనీ రామలింగడు ఆటపట్టిస్తూ ఉండేవాడని గుర్తు. నేను మెడికల్…

Read more

కవి సంధ్య – ‘మో’ కవితా వీక్షణం

వేగుంట మోహనప్రసాద్ పేరు మొదట విన్నప్పుడే ఒకింత ఉత్సుకత. మా అమ్మమ్మ వేగుంటవారి ఆడపడుచు. వట్లూరులోనే పుట్టింది. మో లాగానే. ఆయనతో మొదటి పరిచయం ఏదో కవితాసంకలనంలో (మహాసంకల్పం?) నిరీహ, అనుభూతి…

Read more

The Spirit of LAGAAN – లగాన్ స్ఫూర్తి

ఈ పుస్తకాన్ని అసలు జూన్ 15న పరిచయం చేద్దాం అనుకొన్నాను. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన లగాన్ చిత్రం విడుదలై ఆ రోజుకి సరిగ్గా పదేళ్ళు.  అప్పటివరకూ ఒక మూసలో వస్తున్న వ్యాపార…

Read more

వాళ్ళు… వీళ్ళు… పారిజాతాలు — చంద్రలత

జూన్ నెల చతుర ముఖపత్రం చూస్తే కొద్దిగా ఆశ్చర్యం వేసింది. ఈ సారి నవల చంద్రలతగారి వాళ్ళు… వీళ్ళు… పారిజాతాలు. చంద్రలతగారి మొదటి నవల, వర్ధని, చతురలోనే (1996లో) ప్రచురింపబడినా, ఆ…

Read more

బాపు బొమ్మల కొలువు

జూన్ 4-6 తేదీల్లో హైదరాబాద్‌లో బాపు బొమ్మల కొలువు జరుగుతుందని తెలిసినప్పుడు చాలా రోజుల తర్వాత బాపుగారి బొమ్మల ప్రదర్శన పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు చాలా ఆనందం, ఆ పండగలో ప్రత్యక్షంగా…

Read more

పణవిపణి – తెలుగులో వెలువడిన ప్రప్రథమ సంపూర్ణ గేయకావ్యం; నళినీకుమార్ కవిత్వం

ఆధునిక తెలుగు సాహితీ చరిత్రలో నళినీకుమార్‌ది ఒక విచిత్రమైన ప్రత్యేక స్థానం. ఆయన కవి. కానీ ఆయనను చాలాకాలంగా సాహితీప్రియులు గుర్తుపెట్టుకొంటున్నది మాత్రం ఒక పుస్తకాన్ని ప్రచురించినందుకు. మహాప్రస్థానం గేయాలన్నీ ముందే…

Read more

మధుమురళి – అనితర సాధ్య గాన రవళి

(మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వ్యాసం) భారత సంగీతరంగంలో అత్యున్నత శిఖరాల నధిరోహించిన ప్రతిభాశాలి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ఈరోజు (జులై 6, 2011) న 81 ఏళ్ళు…

Read more

చరిత్రను పరిచయం చేసే “కథలు-గాథలు”

ఇతిహాసపు చీకటికోణాల సంగతుల మాటెలా ఉన్నా సాక్ష్యాలతో సహా లిఖించబడిన చారిత్రక విశేషాల గురించి కూడా మనకు సరిగా తెలీదు. కొన్ని విషయాలపట్ల మనకు ఆసక్తి ఉండదు. మరికొన్ని విషయాలపట్ల మనకు…

Read more