గొల్లపూడి గారి రీడింగ్ లిస్టు
[ప్రముఖ రచయిత, నటుడు, మంచి చదువరీ అయిన గొల్లపూడి మారుతీరావు గారికి నచ్చిన తెలుగు పుస్తకాల లిస్టు ఇది. అడగ్గానే స్పందించినందుకు మారుతీరావు గారికి అనేకానేక ధన్యవాదాలు. ఆయనను పోయిన సంవత్సరం…
[ప్రముఖ రచయిత, నటుడు, మంచి చదువరీ అయిన గొల్లపూడి మారుతీరావు గారికి నచ్చిన తెలుగు పుస్తకాల లిస్టు ఇది. అడగ్గానే స్పందించినందుకు మారుతీరావు గారికి అనేకానేక ధన్యవాదాలు. ఆయనను పోయిన సంవత్సరం…
నా ఎంపిక ఇది. నేనో సామాన్య పాఠకుడినే అని అనుకుంటున్నాను. ఇందులో చదవనివి కూడా ఉన్నాయి. అయితే వాటి రెఫరెన్సులు ఇతర పుస్తకాలలో చూడటం, అదే రచయిత మిగిలిన పుస్తకాలను చదవటం…
వ్యాసం రాసినవారు: ప్రియాంక మనం ఎంతో వేచి చూస్తున్న వేసవి సెలవలు వచ్చేసాయి. చాలా మంది ఊర్లకి వెళ్తారు. అది కాకుండా ఇంకా ఏమి చేద్దాం అనుకుంటున్నారు ? Summer Classes…
వ్యాసం రాసినవారు: ఎన్ వేణుగోపాల్ జీవితంలో చాల సులభంగా కనబడేవి నిజానికి చాల కష్టం. ‘చదవవలసిన’ లేదా ‘ప్రభావితం చేసిన పుస్తకం/పుస్తకాలు’ అని చెప్పడం అటువంటి సులభంగా కనబడే కష్టమైన పనుల్లో…
రాసిన వారు: విద్యాభూషణ్ విద్యాభూషణ్ సీనియర్ పాత్రికేయులు. ఉదయం, వార్త, ఆంధ్రభూమి, టివి9 వంటి సంస్థలలో పనిచేశారు. ప్రపంచీకరణ మీద రాసిన వ్యాసాల సంకలనం వెలువడింది. (ఈ వ్యాసం మొదట ’వీక్షణం’…
రాసిపంపినవారు: లలిత పుస్తకం వారు చూడండి ఎలా చదువరులను ఊరిస్తారో, మేము ఈ పుస్తకం చదివేశాం, ఆ పుస్తకం చదివేస్తున్నాం అని. చదివి ఊరుకోకుండా సమీక్షలు రాస్తుంటారు. “చదవండి మరి,” అని…
నాకు చిన్నప్పటినుండి పుస్తకాల పిచ్చి ఎక్కువే. అందునా తెలుగు పుస్తకాలు. అమ్మకు కూడా చదివే ఆసక్తి ఉండడంతో ప్రతి వారపత్రిక, మాసపత్రిక కొనేది. నాకు అలా తెలుగు మీద, చదవడం మీద…
ఇద్దరు ఆంగ్లేయులు కలుసుకుంటే, మొదట వాతావరణం గురించి మాట్లాడుకుంటారట. అలాగే జపాను వాళ్ళు మాట్లాడుకుంటే ఆరోగ్యం గురించని, ఫ్రెంచ్ వాళ్ళయితే మరోటని ఇలా ఏవేవో ఉన్నాయి. నిరుడు కొంతమంది జాల మిత్రులని…
‘తెలుగు సాహిత్యం నా ఒంటికి పడదు’, ‘చరిత్ర చచ్చినా ఎక్కదు..’ ,’ఫలానా రచయితలనే, ఫలానా తరహా పుస్తకాలే, ఫలానా భాషే చదువుతాను’ అని కుండబద్దలు కొట్టేవాళ్లను చూసినప్పుడు నాకు భలే ముచ్చటేస్తుంది.…