బొమ్మా బొరుసూ: తెర వెనుక కథ, కొన్ని జ్ఞాపకాలు

గత బుధవారం (ఫిబ్రవరి 23) సాయంకాలం. ముళ్ళపూడి వెంకటరమణ గారి అమ్మాయి అనూరాధనుంచి ఫోను. నాన్న గారు ఇక లేరు అని. ఉన్నట్టుండి కమ్ముకున్న విషాదం. ఆరోగ్యం బాగుండటం లేదని తెలుసుగాని,…

Read more

రోమన్ తెలుగు పుస్తకాల ముద్రణ : ఆవశ్యకతా, అవకాశాలూ, లాభనష్టాలూ

ఇటీవల ఒడిశా రాష్ట్రానికి చెందిన తెలుగుజిల్లా బరంపురంలో ప్రపంచ తెలుగు మహాసభలు ముగిశాయి. తెలుగుజాతి, తెలుగుభాష, తెలుగు చరిత్ర-సంస్కృతుల ఔన్నత్యాల్ని నెమరు వేసుకుని ఎవఱింటికి వారు వెళ్ళారు. తెలుగుభాషకు ఎదురవుతున్న అనాదరణను…

Read more

బాస్‍వెల్ మాన్యువల్

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న…

Read more

అమెరికా ఇల్లాళ్ళ కథలు

ఉన్న ప్రదేశాన్ని విడచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళటం తేలికైన విషయం కాదు. అలవాటైన మనుషుల్నీ, పరిసరాల్నీ వదలి కొత్త చోట నివాసం ఏర్పరచుకోవటానికీ, అక్కడ పరిస్థితులతో సర్దుబాటు అవడానికీ పడాల్సిన…

Read more

Rita Hayworth and Shawshank Redemption – Stephen King

“Rita Hayworth and Shawshank Redemption” అనేది ఒక అద్భుతమైన రచన. దీన్నీ ఆధారంగా  తీసిన  సినిమా కూడా  గొప్పగా ఉంటుంది. వీలుపడితే.. కాదు, వీలుకుదిరించుకొని పుస్తకాన్ని చేజిక్కించుకొని, చదవండి. నేను…

Read more

శ్యామ్‍యానా

వ్రాసిన వారు: డాక్టర్ అల్లాడి మోహన్ ************************** నేను దాదాపు ముప్ఫై ఐదేళ్ళ క్రితం తెలుగు కథలు చదవడం మొదలుపెట్టినప్పటినుంచి, నన్ను ఆకట్టుకున్న రచయిత ’మెడికో’ శ్యామ్. ఆరోజుల్లో అప్పుడప్పుడూ వీరి…

Read more

శ్రీమదాంధ్రమహాభారతం – ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వం – నన్నయకృతం – ప్రథమాశ్వాసం

రాసిన వారు: మల్లిన నరసింహారావు (ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు). ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం ప్రారంభం. ********************* వ్యాస భారతంలో 13664…

Read more

ఏ మాయ ప్రేమాయెనో ఎవ్వనికెరిక?

ఎందుకో ఒక మనిషి మీకు నచ్చుతారు. ఎక్కడో చూడగానే, లేదా ఒక మాట వినగానే. అదెందుకో మీకే ఎప్పటికీ అర్థం కాదు. ఒకవేళ అయినా ఇంకొకరికి అర్థమయేలా మాటల్లో పెట్టి అస్సలు…

Read more