స్తీల హృదయాలను గెలుచుకున్న అద్భుత అక్షర మాల: శివారెడ్డి గారి గ్రంధం “ఆమె ఎవరైతే మాత్రం”

పచ్చగడ్డిపైన ఒక్క వాన చుక్క పడితే ఒకవైపు పచ్చగడ్డి, మరోవైపు వానచుక్క కలిస్తేనే ప్రకృతికి హృద్యమయిన చిత్రమవుతుంది. అలాగే బిడ్డ, తల్లి తోను, ఒకానొక వయసులో తల్లి, బిడ్డతోను ఉన్నప్పుడే సృష్టికి…

Read more

జ్ఞాపకాల్లో వెంకటరత్నం

అంకురం సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట “ఎవరో ఒకరు/ ఎపుడో అపుడు/ నడవరా ముందుగా/ అటో ఇటో ఎటోవైపు” నాకు చాలా ఇష్టం. ఆ పాట ఎప్పుడు విన్నా నా…

Read more

మన బంగారు ఖజానా – ముద్దుకృష్ణ వైతాళికులు – 2

ముద్దుకృష్ణ వైతాళికులు పై చౌదరిగారి పరిచయ వ్యాసంలో మొదటి భాగం ఇక్కడ.   1935 వరకూ తెలుగు కవితా నవప్రస్థానంలో పాలు పంచుకొని పేరు పొందిన రచయిత లందరూ దాదాపుగా వైతాళికులు సంకలనంలో ఉన్నారు.…

Read more

“నిద్రితనగరం” : ఒక నిర్ణిద్ర అనుభవం

ఆధునిక కవిత్వంలో ప్రకృతిప్రేమికత్వం అరుదుగా కనిపించే లక్షణం. ఆధునిక కవులకి ప్రకృతి కంటే ముఖ్యమైన విషయాలు ఎక్కువైపోవడం బహుశా ఒక కారణం. వారసలు ప్రకృతిదృశ్యాలకి దూరమైన పరిసరాల్లో పుట్టి పెఱగడం మఱో…

Read more

కర్మయోగి శ్రీ శోభన్‌బాబు ఆదర్శజీవితం

తెలుగునాట సినీహీరో శోభన్‌బాబు పేరు తెలియనివారుండరు. మా తరంవాళ్ళమంతా ఆయన అభిమానులమే. ఎన్.టి.ఆర్, ఏయెన్నార్‌లకి కాస్త వయసుమళ్ళుతూ ఉన్న దశలో, చిత్రసీమ క్రమక్రమంగా నలుపు-తెలుపు కాలఖండంలోంచి ఈస్ట్‌మన్ కలర్‌కి మారుతూ ఉన్న…

Read more

మన బంగారు ఖజానా – ముద్దుకృష్ణ వైతాళికులు

నేను మా లైబ్రరీలో ఎప్పుడూ కనీసం రెండు ప్రతులు ఉంచుకునే పుస్తకాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది ముద్దుకృష్ణ సంకలనం చేసిన వైతాళికులు. ఈ రెండు ప్రతుల వెనుక కథేమిటంటే నేను…

Read more

వాక్యకోవిదుడు హనుమంతుడు

వ్యాసకర్త: కె. చంద్రహాస్ ************ ఈ వ్యాసం ‘రామాయణంలో హనుమంతుడు’ అనే పుస్తకం గురించి. పుస్తకంలో పూజలూ, పునస్కారాలగురించిన విషయాలు ఏవీ లేవు. మతపరమైన ప్రస్తావనలు అసలే లేవు. ఇది పూర్తిగా…

Read more

పెన్నాతీరం – ఈతకోట సుబ్బారావు

ఈపుస్తకం కొన్నాళ్ళ క్రితం ’ఆంధ్రజ్యోతి’ లో వారంవారం ఇదేపేరుతో వచ్చిన వ్యాసాల సంకలనం. ఈ వ్యాసాలన్నీ నెల్లూరు జిల్లా చారిత్రక విశేషాలను తెలియజేసేవే. పుస్తకాన్ని – ’ఒంగోలు వెంకటరంగయ్య’ గారికి అంకితమిచ్చారు.…

Read more

ఒక ఉద్విగ్న ప్రేమగీతం – తేరా నామ్ ఏక్ సహారా?!

పాకీజా వంటి చిత్రం చూశాకో,  దిల్ హూం హూం కరే అని భూపేన్ హజారికా పాడుతుంటే విన్నాకో, కృష్ణశాస్త్రి కవిత చదివాకో ఒక్కసారి గట్టిగా నిట్టూర్పు వదలా లనిపిస్తుంది. అస్పష్టమైన బాధ…

Read more