బెంగళూరులో పుస్తకాల కొనుగోలు అనుభవాలు
బెంగళూరులో పుస్తకాల కొనుగోలు గురించి రాయాలని కొన్నాళ్ళుగా అనుకుంటున్నాను. నేను ఈ సంవత్సరమున్నర కాలంలో ఇక్కడ వివిధ పుస్తకాల షాపులు చూశాను – కాలక్షేపానికి వెళ్ళినవి కొన్ని, నిజంగానే అసలక్కడ ఏముందో…
బెంగళూరులో పుస్తకాల కొనుగోలు గురించి రాయాలని కొన్నాళ్ళుగా అనుకుంటున్నాను. నేను ఈ సంవత్సరమున్నర కాలంలో ఇక్కడ వివిధ పుస్తకాల షాపులు చూశాను – కాలక్షేపానికి వెళ్ళినవి కొన్ని, నిజంగానే అసలక్కడ ఏముందో…
ఇది ఒక మూడు నవలల సీరియల్ సంకలనం. లైరా అన్న పన్నెండేళ్ళ బాలిక, విల్ అనే దాదాపు అదే వయసున్న బాలుడూ భిన్న ప్రపంచాల మధ్య వారధుల్ని సృష్టించుకుంటూ, రకరకాల అవాంతరాల్ని…
దాసరి సుబ్రమణ్యం గారి నవలలు కొన్ని చిన్నప్పుడు తిరుపతెళ్ళినప్పుడల్లా ’చందమామ’ పాత సంచికలు తిరగేస్తున్నప్పుడు చూసేదాన్ని, ఆయన రాసారు అని తెలీకున్నా. కొన్ని చదివిన జ్ఞాపకం ఉంది. అయితే, నేను చందమామలు…
నండూరి రామ్మోహనరావు గారి గురించి ప్రత్యేకం చెప్పాలీ అంటే, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే – గొప్ప మేధావి, మితభాషీనూ! మార్క్ ట్వేన్ వంటి వారి రచనలకు సరళానువాదాలు చేసి పిల్లలకూ,…
జలార్గళ శాస్త్రము రచన: వరాహ మిహిరుడు వ్యాఖ్యాత: బి.ఎ.వి.స్వామి ప్రకాశకులు: లక్ష్మీనారాయణ బుక్ డిపో, ఆకుల సూర్యనారాయణ అండ్ బ్రదర్సు, రాజమండ్రి, 1985 వెల: రెండున్నర రూపాయలు పేజీలు: నలభై ఎనిమిది…
మళ్ళీ ఒక సంవత్సరం ముగిసింది. మళ్ళీ మన ఫోకస్ వచ్చేసింది 🙂 గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది కాస్త ఎక్కువగా చదివినా, ఈ ఏడాదిలో చేసిన డిస్కవరీలు ఎక్కువ, చదివిన…
ఇది ఒకప్పటి అమెరికన్ హాస్య చక్రవర్తి గ్రూచో మార్క్స్ జీవితకథ. మా ఇంట్లో చిన్నప్పుడు మల్లాది వెంకటకృష్ణమూర్తి పుస్తకాలు నాలుగుండేవి. ఒకదాని పేరు చిన్నపిల్లల కథల పుస్తకం, ఒక దాని పేరు…
చిన్నప్పుడు బుజ్జాయి గారి కార్టూనులు చూస్తూ ఉన్నప్పుడు, ఒకసారి ‘డుంబు’ కార్టూన్లు కొన్ని కలిపి వేసిన చిన్న పుస్తకం ఒకటి మా నాన్న తెచ్చారు. అందులో చదివాను – బుజ్జాయి కృష్ణశాస్త్రి…
నాకొక ఆలోచన తట్టింది. మనం చదివిన పుస్తకాల గురించి రాస్తాము… చదవాలి అనుకుంటున్న పుస్తకాల గురించి ఎందుకు రాయకూడదు అని. మొన్న స్ట్రాండ్ బుక్ ఫెస్ట్ లో తిరుగుతున్నప్పుడు -కొన్ని పుస్తకాలు…