ఓ నవ్వు కోసం.. :)

ముక్కూ, మొహం తెలీని వాళ్ళతో మాట్లాడవద్దనీ, వాళ్ళిచ్చినవి ఏమీ తీసుకోవద్దనీ అమ్మ చెప్పే మాటలను, నేను పుస్తక రచయితల విషయంలో కూడా అమలుపరిచేస్తూ ఉంటాను. కారణం: అపరిచితులు మాయచేసి, మహా అయితే…

Read more

హైద్రాబాద్ పుస్తక ప్రదర్శన, 2010 – నేను కన్నవి, కొన్నవి

హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శన జరుగుతున్న సంగతి ఇప్పటికి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. నిన్న ఆ ప్రదర్శనకు వెళ్ళి నేను చూసొచ్చిన సంగతులు పంచుకుందాం అని ఈ ప్రయత్నం. * నన్ను…

Read more

“నా ఇష్టం” – రాం గోపాల్ వర్మ

కొందరి విషయంలో “తీవ్రత” అనివార్యం! ఇష్టపడడం, చిరాకుపడ్డం లాంటివి కుదరవు. అయితే ఆరాధించటం లేక పోతే అసహ్యించుకోవటం మాత్రమే వీలుపడతాయి. అలాంటి కోవకు చెందిన వ్యక్తి, “రాం గోపాల్ వర్మ” అని…

Read more

మృత్యువుకు జీవం పోసి..

మృత్యువు అన్న పదం వినగానే మీకు తొట్టతొలుత కలిగే భావమేమిటి? భయం? కోపం? నిర్లిప్తత? వైరాగ్యం? అయోమయం? నిరాశ? దిగులు? ఆందోళన? మృత్యువు కి ఒక ఆకృతిని ఇవ్వమంటే, మీరేం ఇస్తారు?…

Read more

Loveless Love – Luigi Pirandello

ఇట్లాంటి టైటిల్లు చూడగానే నాకు ఈల వేయాలనిపిస్తుంది. మరేమో నా ఇమేజ్‍కి సూట్ కాదని ఊరుకుంటాను. (ఇమేజ్‍కి సూట్ కాకపోవటం అంటే ఈల వేయటం చేతకాకపోవటం అని ఒక అర్థం.) అందుకని…

Read more

Dear D.

డియర్ డొరతీ.. ఉత్తరాలు రాయటం అనేది socially acceptable form of schizophrenia అని నా ఉద్దేశ్యం. వేరే ఊర్లో ఉన్నారనో, చూసి చాన్నాళ్ళైందనో రాయాలనిపించే – బళ్ళల్లో ఎనిమిది మార్కులకోసం ప్రాక్టీసు…

Read more

నన్ను చదివే పుస్తకం..

హమ్మ్.. “మాటలకు నానార్థాలు కాని, మనసుకా?!” అంటారు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు, కృష్ణాతీరంలో! మనసు అంతరార్థం తెల్సుకోవటం కూడా అంత తేలికైన పని కాదు. ఈ ఫోకస్ అనౌన్స్ చేద్దాం అనుకున్నప్పటి…

Read more