పుస్తకం
All about booksపుస్తకంప్లస్

May 4, 2015

వీక్షణం-134

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం

“రచయిత్రులూ.. ఎక్కడున్నారు?” మంథా భానుమతి వ్యాసం, “హృదయవాది శ్రీపాద” అక్కిరాజు రమాపతిరావు వ్యాసం, “క్యాలెండర్ కవిత్వం కాదు… వర్తమాన రుగ్మతలపై దృష్టిపెట్టండి” కొనకంచి మురళి లేఖ, కొత్త పుస్తకాల గురించి అక్షర పేజీల్లో పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“మల్లెమాల ఆత్మకథ కత్తిమీద సామే…” చెరుకూరి సత్యనారాయణ వ్యాసం, “శాస్త్రీయ పరిశీలనతోనే సాహిత్యానికి పరిపుష్టి” కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

“ఈ చేతా ఆ చేతా బొమ్మలేసిన గోపులు” – శ్రీరమణ వ్యాసం, “ఉత్తరాంధ్ర తెలుగుతేజం యు.ఎ. నర్సింహమూర్తి” – రామతీర్థ వ్యాసం, “స్మృతి ఒక నివాళి” –గొల్లపూడి మారుతీరావు వ్యాసం సాక్షి పత్రికలో వచ్చాయి.

జంపన పెద్దిరాజు కథానిక “ఫౌల్‌” గురించి పరిచయం, “తెలుగునాడి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి” వ్యాసం – సూర్య పత్రికలో వచ్చాయి.

ఏప్రిల్‌-30 మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా “శ్రీశ్రీ చిరంజీవి” వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.

“గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం” రాళ్ళపల్లి సుందరం వ్యాసం, “సరమాగో నవల ది ఎలిఫెంట్’స్ జర్నీ” వేలూరి వెంకటేశ్వర రావు పుస్తక పరిచయ వ్యాసం, “కవికుల గురువు” భాస్కర్ కొంపెల్ల వ్యాసం – ఈమాట పత్రిక తాజాసంచికలో వచ్చాయి.

“పుట్టిల్లు”, “హాస్యాహాస్య కథలు” పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు, “for one more day” Mitch Albom పుస్తకం గురించి పద్మవల్లి వ్యాసం, వార్త పత్రిక సంపాదకులుగా పనిచేసిన కొండముది రామచంద్రమూర్తి గురించి నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం – కౌముది పత్రిక తాజా సంచికలో విశేషాలు.

“ఇప్పుడు కావాల్సింది శ్రీశ్రీ వచనం!” అఫ్సర్ వ్యాసం సారంగ వారపత్రికలో వచ్చింది.

ఇటీవలే మరణించిన సాహిత్య పరిశోధకులు యు.ఎ.నరసింహమూర్తి కి నెమలికన్ను బ్లాగులో నివాళి ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

A.A. Milne: Six Facts You Might Not Know About the Man Behind Winnie-the-Pooh

Burton Watson Named Winner of 2015 PEN/Ralph Manheim Medal for Translation

Art Spiegelman warns of ‘dangerous’ outcome as Russian shops ban Maus

Literary mysteries: Books that predicted the future

Notes from a judging process – on the pitfalls and pleasures of the Crossword Awards

The shape of time: New Palestinian writing

Couple Sues After Their Engagement Photo Ends Up on Erotic Gronk Novel


The old consciousness
: Hilary Mantel and Penelope Fitzgerald have saved historical fiction from a middlebrow wasteland.

Finnegans Wake – the book the web was invented for

Borges’ ‘Library of Babel’ comes to virtual life

Jane Austen’s real Mr Darcy unmasked by historian

Theft of rare books investigated at New York Public Library

Tamil novelist Jayakanthan’s long-term association with Periyar, and the mutual respect they shared, is an interesting chapter in history.

O.V. Vijayan’s literary style and inventive language set him apart as one of the best regional writers.

Modern short stories have used mythology to reinterpret and locate old and new meanings of human existence.

Noted critic Leela Venkataraman’s book ‘Indian Classical Dance: The Renaissance and Beyond’ was released on World Dance Day.

జాబితాలు
Hinge of History: Nine Books for the Post-Ferguson Era

15 Insanely Useful Diagrams For Book Lovers

The best books on Ethiopia: start your reading here

మాటామంతీ

“Saint-poet Kanakadasa has been popularly seen as a Haridasa, but in a project undertaken by National Saint Poet Kanakadasa Study and Research Centre, the relevance of the socio-political aspects of his compositions are being highlighted says K.T. Chikkanna, co-ordinator of the project, in an interview with Praveen Shivashankar

The City and the Writer: In Jerusalem with Ibtisam Azem

a 1972 interview with Ray Bradbury

Translating Knausgaard: An Interview with Don Bartlett

Three for Tuesday: An Interview with Tim Parks

మరణాలు

Don Mankiewicz, Screenwriter in a Family Film Tradition, Dies at 93

Crime and mystery writer Ruth Rendell dies at 85

Elizabeth Brown Pryor, Biographer of Clara Barton and Robert E. Lee, Dies at 64

పుస్తక పరిచయాలు
* God Help the Child by Toni Morrison review – ‘incredibly powerful’
* At Hawthorn Time by Melissa Harrison review – where fiction meets nature writing
* My Documents by Alejandro Zambra review – compulsive short stories
* Jakob’s Colours by Lindsay Hawdon review – the untold story of the Romany Holocaust
* An American Journey, by Ethel Mannin (1967)
* The Shepherd’s Life by James Rebanks review – a brilliant read
* The Children Act review – Ian McEwan’s compelling study of rational versus religious belief
* The Tears of the Rajas by Ferdinand Mount review – masterly account of a family’s role in the Raj
* Lakshmi Prabhala’s book ‘hydandseek’ is a visual feast of the city
* The Fall of the Ottomans: The Great War in the Middle East, 1914-1920 by Eugene Rogan – review
* The Boy Who Stole Attila’s Horse by Iván Repila
* Divya Jalan’s 21 Things Every Teenager Should Know is the 13-year-old’s first book
* Samruddha Kannada, Collection of articles on Kannada language – K.V.TirumaleshAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1