వీక్షణం-49

తెలుగు అంతర్జాలం
“రాజీపడని ప్రజాకవి” – కాళోజీపై జూలూరు గౌరీశంకర్ వ్యాసం, “అవార్డుల కోసం కవుల కక్కుర్తి” గతంలో వచ్చిన వ్యాసంపై ఒక స్పందన – ఆంధ్రభూమి సాహితి పేజీ విశేషాలు.

“‘నా గొడవ’కు నూరేళ్లు!” – కాళోజీ శతజయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కాత్యాయని విద్మహే వ్యాసం, “ఆత్మాశ్రయ సామాజికుడు, ఏకాంత కోలాహలుడు” – పొట్లపల్లి రామారావు సాహిత్యంపై కె.శ్రీనివాస్ వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“‘పాలేరు’నాటకంలో సామాజిక దృక్పథం” – ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న వ్యాసం, కాళోజీకి నివాళి, ఇటీవలే కాబూల్ లో మరణించిన రచయిత్రి శుశ్మిత బెనర్జీ పై కె.అంజన వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

డాక్టర్ ఆలురి విజయలక్ష్మి రచనలపై వ్యాసం, “చరిత్రలో కాళోజీ” వ్యాసం సూర్య పత్రికలో వచ్చాయి.

“చైతన్యదీప్తి నిరంతర స్ఫూర్తి వాసిరెడ్డి భాస్కరరావు” – దివికుమార్ వ్యాసం, ప్రేంచంద్ కథ “సాల్ట్ ఇన్స్పెక్టర్” పై ఎన్.వి.ఎస్.నాగభూషణం వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

“బాల బంధు” బి.వి.నరసింహారావు రచనలపై వ్యాసం, “డ్రాకులా” నవల పరిచయం – నవ్య వారపత్రికలో వచ్చాయి.

“వేయి పడగలు-విశ్వనాథ మరియు నేనూను” – సత్యాన్వేషణ బ్లాగులో వ్యాసం ఇక్కడ.

“విశ్వనాథ సాహిత్య పరిచయం” శీర్షికన కస్తూరి మురళీకృష్ణ గారి బ్లాగులో మొదలుపెట్టిన వ్యాస పరంపర మొదటి రెండు భాగాలు – ఇక్కడ, ఇక్కడ.

“సప్తపర్ణి” పుస్తకావిష్కరణ విశేషాలు, సారంగ వారపత్రికలో, ఇక్కడ.

చైతన్యమూర్తి సీకే – నమస్తే తెలంగాణ లో – కౌడె సమ్మయ్య, జర్నలిస్టు నివాళి

చిరస్మరణీయుడు సి.కె. – వరవరరావు

ఆంగ్ల అంతర్జాలం
Ernest Hemingway’s lost rejection letter.

“French detective Jules Maigret will return to British shores this autumn, with Penguin publishing all 75 books in Georges Simenon’s series over as many months.” – వివరాలు ఇక్కడ.

“A look at the work of 86-year-old Rajasthani writer Vijaydan Detha, who spent his writing years bringing to life to rural folklore” – వ్యాసం ఇక్కడ.

Harper Lee, literary agent settle ‘Mockingbird’ lawsuit

“Some literary locations are real, others imagined – but as a map of the settings for every Booker prize contender since 1969 suggests, all have a unique emotional authenticity.” – వివరాలు ఇక్కడ.

“The federal government has awarded a $150,000 grant to preserve the Harriet Beecher Stowe Center collections in Hartford. The center features a National Historic Landmark that was once the home of the “Uncle Tom’s Cabin” author. She lived in the house for the last 23 years of her life.” -వివరాలు ఇక్కడ.

Poet Philip Levine wins $100,000 prize in US

The poetry critic, the publisher, and the art of bookmaking in a digital era.

A ‘new poetry’ emerges from Syria’s civil war

Manuscript of F. Scott Fitzgerald’s first novel digitized for public access

Librarian Quietly Saved $1 Million For Gift Back To Library

జాబితాలు
* The best books on Indonesia: start your reading here
* The Novel Cure – An A – Z of Literary Remedies
* Shortlist for Man Booker Prize for Fiction Announced
* 9 Most Sympathetic Villains In Books
* 22 Out-of-Print J.D. Salinger Stories You Can Still Read Online

మాటామంతీ
* హంగెరీకి చెందిన రచయిత László Krasznahorkai తో ఒక ఇంటర్వ్యూ.

“Author and mythologist Devdutt Pattanaik draws liberally from Indian mythology in his lectures and books. He tells that many people read mythology without understanding it ” – వివరాలు ఇక్కడ.

“When it comes to writing, author Stephen Alter brings all five senses to the table” – వివరాలు ఇక్కడ.

“Eminent theatre critic Diwan Singh Bajeli relates why he chose to write a book on the theatre of Bhanu Bharti” – వివరాలు ఇక్కడ.

రిచర్డ్ డాకిన్స్ తో న్యూయార్క్ టైంస్ వారి సంభాషణ.

మరణాలు
“Martin L. Gross, a writer whose books criticizing government spending and taxation became best sellers in the 1990s and were embraced more recently by supporters of the Tea Party, died on Aug. 21 in Ocala, Fla. He was 88. ” – వివరాలు ఇక్కడ.

పుస్తక పరిచయాలు
* Wilkie Collins: A Life of Sensation by Andrew Lycett
* Pandemic Survival: It’s Why You’re Alive
* A Schoolboy’s Diary and Other Stories by Robert Walser
* The New Bihar: Edited by N.K.Singh and Nicolas Stern
* The Encyclopaedia of Hinduism
* Passive Revolution in West Bengal 1977 – 2011. by: Ranabir Samaddar
* Chanakya’s New Manifesto by Pavan K.Varma
* My Iron Wings by Subhashini Dinesh
* A Home in Tibet by Tsering Wangmo Dhompa
* An appetite for wonder by Richard Dawkins
* An incurable romantic: Lalgudi Jayaraman’s biography by Lakshmi Devnath
* The Lowland by Jhumpa Lahiri
* Floating City by Sudhir Venkatesh
* My Brief History: a memoir by Stephen Hawking
* The Infinity Puzzle by Frank Close

ఇతరాలు
* ప్రముఖ రచయిత Philip Pullman ఆడియో ఇంటర్వ్యూ వినాలనుకుంటే, బీబీసీ రేడియోలో ఇక్కడ వినండి.

You Might Also Like

One Comment

  1. వీక్షణం-49 | Bagunnaraa Blogs

    […] పుస్తకం.నెట్ తెలుగు అంతర్జాలం “రాజీపడని […]

Leave a Reply