మళ్ళీ మళ్ళీ వినబడే సంభాషణలు

“ఫలానా రచయిత గొప్పోడు లే” అనగానే “ఆయన ఫలానా బూజుపట్టిన భావజాలానికి ప్రతినిధి” అనో
“ఫలానా పుస్తకం చదివావా?” అనగానే “ఎందుకు చదవలేదూ! అసలు ఆ రచయితని చదవనివాడూ ఒక సాహితీ అభిమానేనా?” అనో
“ఫలానా రచయిత కొత్త పుస్తకం వచ్చేసింది” అనగానే “అవునా, వెంటనే కొనేయాలి” అని మామూలు తరహాలోనో
-సాగే ఇలాంటి సంభాషణలు మనకి కొత్త కాదు కదా! కొన్ని వినీ, వినీ బోరు కొట్టేసినవి కూడా ఉంటాయి. అలాంటివే కొన్నింటిని వినీ వినీ విసుగెత్తిపోయారట Bookriot వెబ్సైటు ఎడిటర్లు. అందుకే –

“…. but after many years of life in the bookish interweb, we’ve identified some conversations that just keep coming back up. And we’re ready to put an end to them. So pull on your crankypants, kids, and join editors Rebecca and Jeff for a good old-fashioned Airing of Grievances.”

అంటూ అలాంటి పది సంభాషణాంశాలు, వాటికి వారి జవాబులూ కూడా రాసారొక వ్యాసంలో. వివరాలు – ఇక్కడ.

You Might Also Like

One Comment

  1. VARAPRASAD

    sowmya garu intabaga prati pustakanni enalise chestarukada,meeku inta kalee eladorukutundhi,nijaniki meeru rase comments chala kluptamga,spastamga untai,keepit up madum,sree sree gurinchi rayandi madum.

Leave a Reply