అనేక : పదేళ్ళ కవిత్వం (2000-2009)

పంపిన వారు: వంశీ కృష్ణ ప్రముఖ కవులు, విమర్శకులు అఫ్సర్, వంశీ కృష్ణ సంపాదకులుగా “సారంగ” బుక్స్ వారి తొలి ప్రచురణ “అనేక” పదేళ్ళ కవిత్వం ఇది. ముఖ్యంగా గ్లోబలైజేషన్ తరవాత…

Read more

నూరేళ్ళ తెలుగు నవల

తెలుగులో మొదటి నవల ఏది అన్న విషయం మీద అభిప్రాయ భేదాలున్నాయి. 1872లో శ్రీ నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టి శ్రీరంగరాజ చరిత్రము (సోనాబాయి పరిణయము అని ఇంకో పేరు) అన్న ‘నవీన ప్రబంధా’న్ని…

Read more

బి.వి.వి.ప్రసాద్ హైకూలు – ఒక పరిచయం

రాసిన వారు: శ్రీనివాస్ వురుపుటూరి ******************** ఓ పది పన్నెండేళ్ళ క్రితం, కవిత్వం చదివి ఇప్పటికన్నా బాగా స్పందించగలిగిన కాలంలో, ఓ రెండు హైకూ సంకలనాలను కొనుక్కున్నాను. కవి పేరు బి.వి.వి.ప్రసాద్.…

Read more

చిన్నప్పటి రష్యన్ కథలు

ఇంట్లో ఉన్న చెత్త పడేద్దామని పాత నోట్సులూ, పత్రికలూ గట్రా పడేస్తూ ఉంటే, ఒక చివర్లో కనబడ్డాయివి – రష్యన్ పిల్లల పుస్తకాల తెలుగు అనువాదాలు. ఒక్కసారిగా మనసు ఒక పదిహేను-ఇరవయ్యేళ్ళు…

Read more

కథా సాగరం-II

వ్యాసకర్త: శారదా మురళి చిన్నప్పుడు మా ఇంట్లో ఎండా కాలం లో రాత్రుళ్ళు అందరం మేడ పైన చల్ల గాలిలో పడుకునే వాళ్ళం. అప్పుడు ప్రతీ రాత్రీ నాకు ఆకాశంలో చుక్కలు…

Read more

న్యాయంకోసం నిరంతర పోరాటం కన్నబిరాన్ జీవితకథ – 24 గంటలు

నా మెడికల్ కాలేజీ చివరిరోజుల్లో, ఎమర్జెన్సీ అనంతరపు దినాల్లో, పౌరహక్కుల సంస్థలతో కలసి పని చేస్తున్నప్పుడు మొదటిసారిగా కన్నబిరాన్‌గారి పేరు విన్నాను. తార్కుండే కమిటీ పేరిట అప్పుడు ఎదురుకాల్పులపై విచారణ జరిపిన…

Read more

భరణికి ఒకట్రెండ్మూణ్ణాలుగైదు వీరతాళ్ళు!

ఇటీవలే ముగిసిన హైద్రాబాద్ పుస్తక ప్రదర్శనలో తనికెళ్ళ భరణి నాటికలు పుస్తకరూపేణా ఆవిష్కరించబడ్డాయి అని తెల్సుకొని, ఆయన ఫాన్యులకు ఆ మాట చేరవేశాను గాని, నేను కొనలేదు. ఆయణ్ణి సినిమాల్లో చూడ్డం…

Read more

తెనుఁగు తోట

నా చిన్నతనంలో నాకు తెలిసిన, తాతల వరసైన చాలామంది పెద్దవాళ్ళు  పత్రికలుగానీ, పుస్తకాలుగానీ చదువుకొనేటప్పుడు దాంట్లో ఓ వాక్యమో, పద్యమో, వార్తో, విశేషమో తమకు ఇష్టమనో, ఉపయోగమనో అనిపించినప్పుడు ఆ విషయాన్ని…

Read more

ఊరిచివర – కవిత్వదేహం

రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్ ************************* అఫ్సర్ కవిత్వాన్ని ఒక అంచనా వేసి ఏడెనిమిదేళ్ళవుతుంది. ఒక కవి జీవితంలో దాదాపు ఒక దశాబ్ద కాలం తక్కువేమీ కాదు. “తరువులతిరసఫలభారలగుచు” తరహాలో అనుభవభారంతో…

Read more