తీవ్రవాదం పుస్తక పరిచయ సభ

ఈనెల 27వ తారీఖు, అంటే, శనివారం సాయంత్రం 6 గంటల 30 నిఉషాలకు, త్యాగరాయ గాన సభ మినీ హాలులో, తీవ్రవాదం పుస్తక పరిచయ సభ, హాసం బుక్ క్లబ్ ఆధ్వర్యంలో…

Read more

BACK TO SCHOOL – వ్యాఖ్యలు దిద్దబడతాయి ఇకపై

స్కూల్ అంటే మనలో చాలా మందికెందుకంత చిరాకు? స్కూల్ నుండి కాలేజీలోకి అడుగుపెడుతున్నామంటే ఎందుకంత ఉత్సాహం? స్కూల్లో అయితే అన్నీ ఒక క్రమపద్ధతిలో జరగాలి, ఒకరు పర్యవేక్షిస్తుండగా జరగాలి. క్లాసులో టీచర్,…

Read more

వచ్చే నెల ఫోకస్: తెలుగు కథల కబుర్లు

సరిగ్గానే చదివారు! వచ్చే నెల ఫోకసే! “ఇప్పుడే ఎందుకూ?” అంటే.. “మరి మీకు సమయం సరిపోవద్దూ!” పక్షం రోజులు ముందుగానే చెప్పేస్తున్నాం, వచ్చే నెల ఫోకస్: మీకు నచ్చిన తెలుగు కథ(లు)!…

Read more

ఈ నెల ఫోకస్

ఇటీవలి కాలంలో అడపాదడపా పుస్తకాల షాపులని దర్శించినపుడో, యాదృఛ్ఛికంగా పుస్తకాల విక్రేతలతోనో, ఎవరన్నా గ్రంథాలయ నిర్వాహకులతోనో ఏదో ఒక విధంగా పరిచయం కలిగినప్పుడో – “మేము పుస్తకం.నెట్ నుండి….” అని కొంత…

Read more

కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు

కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ – ఈ ఏడు ఈ ముగ్గురి శతజయంతి సంవత్సరం. Detroit Telugu Literary Club (DTLC) వారు ఈ ఏడు సెప్టెంబరు లో ఈ సందర్భంగా మూడురోజులపాటు…

Read more

ఫోకస్ – విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్

తల్లో హెడ్డున్న ఏ మనిషీ, అందునా సాహిత్యాభిమాని – చూస్తూ చూస్తూ టాగోరంటే నాకు తెలీదు అనడు. అయినా సరే, ఈ నెల టాగోర్ పై ఫోకస్ చేస్తున్నప్పుడు మాటవరసకైనా పరిచయ…

Read more

నాలుగు నెలల పుస్తకంలో..

పుస్తకం.నెట్ ప్రస్థానంలో నాలుగు నెలలు గడిచాయి. క్వార్టర్లీ రిపోర్ట్ అంటూ వెనక్కి తిరిగిచూసుకునే ప్రయత్నం ఇది. ఇప్పటిదాకా తెలుగు, ఇంగ్లీషు పుస్తకాల మీద వచ్చే వ్యాఖ్యానంలో తెలుగుదే అత్యధిక భాగం. నిడదవోలు…

Read more

పుస్తకం.నెట్ ఫిబ్రవరి ఫోకస్ – శ్రీశ్రీ

“ఈ శతాబ్దం నాది” అని ప్రకటించి, అన్నమాటని నిలబెట్టుకున్న ‘మహాకవి’ శ్రీశ్రీ గురించి ప్రత్యేక పరిచయం అనవసరం అనిపిస్తుంది. సాహిత్యం చదివే అలవాటుందా లేదా అన్న విషయం పక్కన పెడితే “శ్రీశ్రీ”,…

Read more

జనవరిలో పుస్తకం.నెట్

పుస్తకం.నెట్ ప్రారంభమై నెలరోజులైంది. ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఇటు తిరిగే సరికి అది ఓ టపా అయింది. కార్పోరేట్ పదజాలం లో cumulative status report అనాలేమో…

Read more