నందితిమ్మన పారిజాతాపహరణం

రాసిన వారు: కాశీనాథుని రాధ ***************** పదహారో శతాబ్దంలో కృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకడై , పెద్దనతో బాటు రాయల వారికి కావ్యాన్ని అంకితం చేసిన కవి నంది తిమ్మన.…

Read more

పద్య సాహిత్యం: సంఘ చరిత్ర (1900-1950) – బూదరాజు రాధాకృష్ణ

“నా తెలుగు బాగోదు, మెరుగు పర్చుకోడానికి మార్గాంతరాలు చూపండి” అని కోరగానే వినిపించిన తారక మంత్రం, “బూదరాజు రాధాకృష్ణ”. మర్నాడే విశాలాంధ్రకెళ్లి ఆయన పేరు మీదున్న పుస్తకాలు ఎన్ని ఉంటే అన్ని…

Read more

కాశ్మీరదీపకళిక

రాసిన వారు: వైదేహి శశిధర్ *************** ఏ సాహిత్య ప్రక్రియకైనా మొదట ఉండాల్సిన లక్షణం చక్కగా చదివించగలిగే లక్షణం. గొప్పసాహిత్యానికి ఉన్న లక్షణం మళ్ళీ మళ్ళీ చదివించగలిగే లక్షణం,చదివిన ప్రతిసారీ మన…

Read more

కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర

స్వీయకథనాల విషయంలో నచ్చడానికీ నచ్చకపోవడానికీ పుస్తకపరమైన కారణాలేం చెప్పలేం. ఎందుకంటే మనకు వాటిలో మిగతా పుస్తకాల్లా ఒక కల్పితప్రపంచం గానీ ఒక ఆలోచనాధార గానీ కనిపించదు, ఒక వ్యక్తి కనిపిస్తాడు. నిజాయితీగా…

Read more

అడవిబాపిరాజు గోనగన్నారెడ్డి – సమీక్ష

వ్యాసం రాసిపంపినవారు: బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ నాకు మొదట్నుంచి కథలూ, కాకరకాయలంటే చాలా ఇష్టం. అందునా జానపద,చారిత్రాత్మక, పౌరాణిక గాథలంటే చెవికోసేసుకుంటాను. గోనగన్నారెడ్డి గురుంచి విన్న తొలిసారి అతనెవరో తెలుసుకుందామని గూగులమ్మలో…

Read more

చల్లగాలి, ఉప్పు నీరు – ఓ మహాసముద్రం

రాసినవారు: మురళీధర్ నామాల పేరు: మహాసముద్రం రచయిత: రమేశ్చంద్ర మహర్షి పబ్లిషర్: ఎమెస్కో మూల్యం: 80/- సాధారణంగా నేను ప్రయాణంలో కాలక్షేపంకోసం ఒక నవలకొని చదివి ఎక్కడో పడేస్తా లేదా ఎవరికైనా…

Read more

“బంజార” – ఇక్బాల్ చంద్ కవిత్వం

వ్యాసం రాసిపంపినవారు: బుడుగోయ్ ఈమాటలో అడపాదడపా చక్కని కవితలు రాసే కవి మూలా సుబ్రహ్మణ్యం పుస్తకం.నెట్లో రాసిన వ్యాసం చూసి  ఇక్బాల్ చంద్ కవిత్వం చదవాలన్న కుతూహలం కలిగింది. ఆ వ్యాసంలో…

Read more

మనసులో కురిసే ‘ వేసవి వాన’

వ్యాసం రాసిన వారు: మూలా సుబ్రమణ్యం [ఈ వ్యాసం మొదట తెలుగుపీపుల్.కాంలో 2006 లో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం.] ప్రపంచ…

Read more

తవ్వకం – సమీక్ష

రాసిన వారు: బొల్లోజు బాబా *************** ఈ వ్యాసం “కవితా” మాస పత్రిక నవంబరు 2009 సంచికలో ప్రచురింపబడినది. ఆ పత్రికా సంపాదకులు శ్రీ విశ్వేశ్వరరావు గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను –…

Read more