గాలికొండపురం రైల్వేగేట్

రాసినవారు: వేణూ శ్రీకాంత్ *************** సాహితీ లోకంతో పరిమితమైన పరిచయమున్న నాకు వంశీ ఒక దర్శకుడుగా తప్ప కథకుడుగా పెద్దగా పరిచయంలేదు. మొదట తెలిసింది పసలపూడి కథలు గురించి అవి చదివిన…

Read more

దూత మేఘము – విశ్వనాధవారి నవల

మేఘదూతంలోని మేఘం ఒట్టి ‘ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః’ మాత్రమే. అంటే పొగా, నిప్పూ, నీరూ, గాలీ యొక్క కలయిక మాత్రమే. ఈ యక్షుడే కామార్తుడై, చేతన కలిగినదానికి, చేతన లేనిదానికీ మధ్య భేదం గ్రహించలేకపోతున్నాడు. పైగా ఆ మేఘం మగ మేఘం. అతనికో భార్య కూడా ఉంది. విద్యుల్లేఖ/సౌదామని – అంటే మెరుపుతీగ. ఆ కావ్యం అంతా శృంగారమయంగా ఉంటుంది. భార్య ఉన్నా కూడా ఈ మేఘుడు వెళ్తూ, వెళ్తూ దారిలో పల్లెలు తగిలితే ఆ పల్లెల్లో ఉండే స్త్రీల అమాయికమైన చూపులతో ఆదరించబడతాడు. ఉజ్జయిని వంటి పట్టణాలలో అయితే మెరుపుతీగలవంటి కన్నెలతో వినోదిస్తాడు. వాళ్ళు తమ కురులకి వేసుకునే ధూపాలతో వృద్ధిపొందుతాడు. దారిలో ఉండే నదులు శృంగార స్వరూపిణులై ఈ మేఘుడికి కనువిందు చేస్తూ ఉంటాయి.

Read more

మృత్యువుకు జీవం పోసి..

మృత్యువు అన్న పదం వినగానే మీకు తొట్టతొలుత కలిగే భావమేమిటి? భయం? కోపం? నిర్లిప్తత? వైరాగ్యం? అయోమయం? నిరాశ? దిగులు? ఆందోళన? మృత్యువు కి ఒక ఆకృతిని ఇవ్వమంటే, మీరేం ఇస్తారు?…

Read more

జై సోమనాథ్

రాసిన వారు: సుధాకర్ రెడ్డిపల్లి ***************** ఇస్లాం అడుగుపెట్టిన ప్రతి నేలా ఇస్లామీకరణం చెందింది. కాని, భారతావని మాత్రం ఇస్లాం కు తలవంచలేదు.వేయ్యండ్లు ఇస్లాం రాజ్యం చేసిన ఎందుకు భారతదేశం తలవంచలేదు?…

Read more

The Rozabal Line

రాయాలనుకుని రాయకుండా దాటేస్తున్న పుస్తకాల జాబితా అలా పెరుగుతూనే ఉంది. కనీసం ఒకదాని గురించన్నా అర్జెంటుగా రాసేస్తే లోపలి మనిషి కొంతన్నా నస ఆపుతుందన్న తాపత్రేయం లో…ఈ టపా! ఇటీవలికాలం లో…

Read more

Johnny Gone Down – Karan Bajaj

బోరు కొట్టి క్రాస్వర్డ్ లో తిరుగుతూంటే – ఈ నవల కనబడ్డది. ఈమధ్య కాలంలో ఈ పేరు తరుచుగా వినబడడం చేతనూ, నా ముందు నాలుగైదు గంటల ఎదురుచూపు నేను ఎప్పుడొచ్చి…

Read more

నత్తలొస్తున్నాయ్! జాగ్రత్త!

రాసిన వారు: పీవీయస్ ************* మల్లాది వె౦కట కృష్ణమూర్తి – అక్షరాలతో హడలెత్తి౦చిన జూలాజికల్ ఫా౦టాసీ….. నత్తలొస్తున్నాయ్! జాగ్రత్త! ఆఫ్రికా ఖ౦డ౦లోని కెన్యా దేశ౦లో దొరికే రాక్షస నత్తలు hermaphrodites. అ౦టే,…

Read more

పుస్తక సమీక్ష – సౌశీల్య ద్రౌపది

రాసిన వారు: ఎమ్బీయస్ ప్రసాద్ (ఈ వ్యాసం మొదట జులై 2010 ’ఈభూమి’ పత్రికలో ప్రచురితమైనది.) ****************** మనకు పురాణాలలో లభించేదంతా అక్షరసత్యాలు కానక్కరలేదు. పురాణం అంటే జనశ్రుతంగా వస్తున్న కథ.…

Read more