మహా ‘గణపతిం’ మనసా స్మరామి

రాసిన వారు: శారద ************ (గమనిక- తెలుగు వారికి చిరస్మరణీయులూ, గర్వ కారణమూ అయిన కీర్తి శేషులు చిలకమర్తి వారి శైలిని నేననుకరించి వ్రాయుట- కేవలము పులిని చూచి నక్క వాత…

Read more

దూత మేఘము – విశ్వనాధవారి నవల

మేఘదూతంలోని మేఘం ఒట్టి ‘ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః’ మాత్రమే. అంటే పొగా, నిప్పూ, నీరూ, గాలీ యొక్క కలయిక మాత్రమే. ఈ యక్షుడే కామార్తుడై, చేతన కలిగినదానికి, చేతన లేనిదానికీ మధ్య భేదం గ్రహించలేకపోతున్నాడు. పైగా ఆ మేఘం మగ మేఘం. అతనికో భార్య కూడా ఉంది. విద్యుల్లేఖ/సౌదామని – అంటే మెరుపుతీగ. ఆ కావ్యం అంతా శృంగారమయంగా ఉంటుంది. భార్య ఉన్నా కూడా ఈ మేఘుడు వెళ్తూ, వెళ్తూ దారిలో పల్లెలు తగిలితే ఆ పల్లెల్లో ఉండే స్త్రీల అమాయికమైన చూపులతో ఆదరించబడతాడు. ఉజ్జయిని వంటి పట్టణాలలో అయితే మెరుపుతీగలవంటి కన్నెలతో వినోదిస్తాడు. వాళ్ళు తమ కురులకి వేసుకునే ధూపాలతో వృద్ధిపొందుతాడు. దారిలో ఉండే నదులు శృంగార స్వరూపిణులై ఈ మేఘుడికి కనువిందు చేస్తూ ఉంటాయి.

Read more

The Django Book

(నరమానవుల భాషలో ‘జాంగో’ అని పలకాలన్నమాట.) జాంగో అన్నది పైథాన్ లో రాయబడ్డ వెబ్ డెవెలప్మెంట్ ఫ్రేంవర్క్. అసలుకి జాంగో అన్నది ఒక రొమానీ పదం – దీని అర్థం –…

Read more

మృత్యువుకు జీవం పోసి..

మృత్యువు అన్న పదం వినగానే మీకు తొట్టతొలుత కలిగే భావమేమిటి? భయం? కోపం? నిర్లిప్తత? వైరాగ్యం? అయోమయం? నిరాశ? దిగులు? ఆందోళన? మృత్యువు కి ఒక ఆకృతిని ఇవ్వమంటే, మీరేం ఇస్తారు?…

Read more

కొత్తజీవితపు ఇతివృత్తాలు : ముదిగంటి సుజాతారెడ్డి కథలు

రాసిన వారు: ఎన్.వేణుగోపాల్ ***************** [ఇటీవల విడుదలైన ముదిగంటి సుజాతారెడ్డి గారి కథల సంకలనానికి వేణుగోపాల్ గారు రాసిన ముందుమాట ఇది. పుస్తకం.నెట్ లో దీన్ని ప్రచురించడానికి అందించిన వేనుగోపాల్ గారికి…

Read more

ఇల్లాలి ముచ్చట్లు

నాటి ఆంధ్రజ్యోతి పాఠకులకి ఈ పేరు సుపరిచితం అనుకుంటాను. పాతికేళ్ళపాటు విజయవంతంగా వచ్చిందట ఈ కాలమ్‌. ‘పురాణం సీత’ గా దీన్ని నిర్వహించిన వారు పురాణం సుబ్రమణ్యశర్మ గారు. పేరుకి తగ్గట్లే…

Read more

Loveless Love – Luigi Pirandello

ఇట్లాంటి టైటిల్లు చూడగానే నాకు ఈల వేయాలనిపిస్తుంది. మరేమో నా ఇమేజ్‍కి సూట్ కాదని ఊరుకుంటాను. (ఇమేజ్‍కి సూట్ కాకపోవటం అంటే ఈల వేయటం చేతకాకపోవటం అని ఒక అర్థం.) అందుకని…

Read more