టెక్నాలజి మాయావలయంలో Alone, Together!

Let someone down అనే ఆంగ్ల పదసమూహానికి నిరాశపరచటం, పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోవటం అన్న అర్థాలు ఉన్నాయి. అలా నిరాశపరచటంలో మనుషులది ఎంత అందవేసిన చేయో, మనుషులు సృజించిన సాప్ట్-వేర్‍లూ అంతేనని…

Read more

కల్నల్ సి.కె.నాయుడు

తెలుగుజాతిరత్ర్నాలు పేరిట గత కొన్నాళ్ళుగా సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు వరుసగా కొన్ని పుస్తకాలు వెలువరిస్తున్నారు. కొంతమంది గొప్పవారైన తెలుగువారి గురించిన సంక్షిప్త జీవితచరిత్రలీ పుస్తకాలు. అలా వీరు ఇప్పటిదాకా దాదాపు ఇరవై…

Read more

గోరాతో నా జీవితం – సరస్వతి గోరా

“గోరా” అని ఒకాయన ఉండేవారని, నాస్తికత్వాన్ని ప్రచారం చేసేవారనీ మొదటిసారి నాకు ఎప్పుడు తెలిసిందో గుర్తు లేదు కానీ, ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చెప్పిందన్న విషయం మాత్రం గుర్తుంది. వాళ్ళు…

Read more

స్మృతి, విస్మృతి – The Sense of an Ending

ఇంగ్లండులో ప్రతి సంవత్సరం, ఆ సంవత్సరంలో కామన్వెల్త్ దేశాలనుంచి వచ్చిన ఉత్తమ ఇంగ్లీషు నవలకు మ్యాన్ బుకర్ ప్రైజ్ (Man Booker Prize for Fiction) పేరిట 50 వేల పౌండ్లు…

Read more

‘అధూరె’ జిందగీలకు ప్రతీకలు

వ్రాసిన వారు: కనీజ్ ఫాతిమా ************* స్కైబాబ కథల సంకలనం ‘అధూరె’ ముఖ్యంగా గ్రామీణ, పట్టణ నేపధ్యంలో ముస్లింల దైనందిన జీవితంలోని అనేక కోణాలను మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ సంకలనంలోని…

Read more

కమల

రాసిన వారు: అరి సీతారామయ్య ******************** ఎనిమిది సంవత్సరాల క్రితం, అప్పటివరకూ రాసిన కథలను ఒక పుస్తకంగా తీసుకు రావాలనే ప్రయత్నంలో, ఆ కథలన్నీ మిత్రులు రెంటాల కల్పన గారికి పంపించాను…

Read more

జీవితాన్ని రమించిన వాడి కథ — Dev Anand’s Romancing With Life

కొన్ని నెలల క్రితం దేవానంద్ మరణించాడన్న వార్త చదివి, అయ్యో అనుకొని, బాధపడి, ఇంటర్నెట్‌లో పాత దేవానంద్ పాటల లింకులు వెతికి చూసి, తెగ నిట్టూర్పులు విడిచిన అసంఖ్యాక జనాలలో నేనూ…

Read more

కొప్పులవారి కతలూ…కబుర్లూ

రాసిన వారు: అమరశ్రీ *********** PL 480 అంటే ఈ తరం వాళ్ళకు తెలియకపోవచ్చు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన పది సంవత్సరాలకే మన దేశ జనాభా ఆకలికోరల్లో చిక్కుకుని అలమటిస్తున్న నేపథ్యంలో…

Read more

‘తన్హాయి’ నవల పై చర్చా సమీక్ష

డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ జనవరి 29, 2012, ఫార్మింగ్టన్ హిల్స్ గ్రంధాలయం, ఫార్మింగ్టన్ హిల్స్, మిషిగన్ ‘తన్హాయి’ నవల పై చర్చా సమీక్ష రచయిత్రి: కల్పన రెంటాల (సారంగ పబ్లికేషన్స్…

Read more