The PhD Grind

ఒక్కొక్కమారు ఒక్కో పుస్తకం – నిజానికి చాలా సాధారణంగా ఉన్నా కూడా మనసుని బలంగా తాకుతుంది. అందులోని అనుభవాలు మన దైనందిన జీవితంలోనో, మన స్నేహితుల జీవితాల్లోనో తరుచుగా జరిగేవి అయితే,…

Read more

Daughters of Maharashtra

“డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర” పుస్తకం గురించి “మహిళావరణం” పుస్తకం చదువుతున్నప్పుడు విన్నాను. ఈ పుస్తకం ఆధునిక మహారాష్ట్ర సమాజంలో వివిధ రంగాల్లో ముఖ్య భూమిక పోషించిన-పోషిస్తున్న ౭౧ (71) మహిళల జీవిత…

Read more

తొలి ఉపాధ్యాయుడు – చిన్గీజ్ ఐత్మాతోవ్

చిన్గీజ్ ఐత్మాతోవ్ – కిర్గిస్తాన్ కు చెందిన ప్రముఖ రచయిత. రష్యన్, కిర్గిజ్ భాషల్లో రచనలు చేసినా, అయన రచనలు వంద పైచిలుకు భాషల్లోకి అనువాదం అయ్యాయి. మొన్న ఒకరోజు కినిగె.కాం…

Read more

వ్యాఖ్యావళి – నండూరి రామమోహనరావు

కొన్నాళ్ళ క్రితం ఇంకేదో వెదుకుతూ ఉంటే అనుకోకుండా, డీ.ఎల్.ఐ. సైటులో నండూరి రామమోహనరావు గారి మరో సంపాదకీయాల సంకలనం “వ్యాఖ్యావళి” కనబడ్డది. వెంటనే మారు ఆలోచించకుండా దిగుమతి చేసుకుని చదివాను. నాకు…

Read more

Stupid Guy Goes to India – Yukichi Yamamatsu

కొన్నాళ్ళ క్రితం ఒక బ్లాగులో ఈ పుస్తకం గురించి చదివి, గ్రాఫిక్ నవలల పై నాకున్న ఆసక్తి వల్ల తప్పకుండా ఈ పుస్తకం చదవాలి అనుకున్నాను. మొన్నామధ్య సెలవులో ఉన్నప్పుడు బెంగళూరులో…

Read more

మనుచరిత్రలో మణిపూసలు

“మనుచరిత్రలో మణిపూసలు” నవతరం కోసం, మనుచరిత్రను పరిచయం చేస్తూ, సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు “మల్లాది హనుమంతరావు” గారి వ్యాఖ్యానంతో వెలువరించిన పుస్తకం. ఇలా ప్రబంధ కావ్యాలను వాడుక తెలుగులో పరిచయం చేస్తున్న…

Read more

పరికిణీ – తనికెళ్ళ భరణి

భరణి గారి వ్యాసాలు (ముఖ్యంగా – “ఎందరో మహానుభావులు”) అప్పుడప్పుడూ చదువుతూ ఉండేదాన్ని. చాలా విషయాలు తెలిసేవి, అందునా మానవభాషలో ఉండేవి కాబట్టి, నచ్చేవి. కానీ, కవిత్వం చదవడానికి సంకోచించాను. చాన్నాళ్ళ…

Read more

అనుభవాలూ-జ్ఞాపకాలూనూ

కొన్ని రోజుల క్రితం శ్రీపాద వారి “అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” మొదలుపెట్టినప్పుడు నిజంగా పూర్తి చేస్తాను అనుకోలేదు. నాలుగైదేళ్ళ క్రితం మొదలుపెట్టి, మొదటి భాగం ముగుస్తూ ఉండగా, ఈ భాష మనకర్థం కాదులే అనుకుని…

Read more

Addicted to war – చర్చా పరిచయం

‘Addicted to war’ అన్నది అమెరికా దేశం విదేశాల్లో నడిపిన యుద్ధాల గురించి ప్రాథమిక అవగాహన కలిగించడానికి రాసినది. ఇద్దరం దాదాపు ఒకే సమయంలో ఈ పుస్తకం చదవడం చేత ఈ…

Read more