శప్తభూమి – బండి నారాయణస్వామి నవల
వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకునేందుకు అనుమతించిన వ్యాసకర్తకు ధన్యవాదాలు) ****************** కృష్ణదేవరాయలు చిన్నవయసులోనే పరమపదించడానికి ఒక కారణం పుత్రుని మరణం…