పుస్తకం
All about booksపుస్తకంప్లస్

August 24, 2015

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)

*********
తెలుగు అంతర్జాలం

చలసాని ప్రసాద్ గురించి అభయ్ వ్యాసం, “శ్రమ, ఆలోచన, పాట” వంగపండు ప్రసాదరావు వ్యాసం – ఆంధ్రజ్యోతిలో వచ్చాయి.

ఏం చేస్తారీ కవులు?“, “మాండలికాన్ని పరిరక్షించాలి“, “అక్షరాలు ఏవేపున?“, “మాండలికం – యాస రెండూ ఒకటే” వ్యాసాలు, కొత్త పుస్తకాల పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“ఉత్తరాంధ కొత్త గొంతుల ఆవశ్య’కత'” మల్లిపురం జగదీష్ వ్యాసం, “తడి ఆరని గొంతు అరసవెల్లి కృష్ణ కవిత్వం” బండ్ల మాధవరావు వ్యాసం, “జాతిని జాగృతం చేసే నాటకాలు రావాలి!” డా. శమంతకమణి వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

“జయసంహిత కు నవలారూపం” నాయుని కృష్ణమూర్తి వ్యాసం, స్కైబాబ వ్యాససంపుటి “జాగో” గురించి డాక్టర్ జిలుకర శ్రీనివాస్ వ్యాసం సాక్షిలో వచ్చాయి.

“అనువాదంతో విశ్వమంతా భూమి సుగంధమే” డా. దేవరాజు మహారాజు వ్యాసం విశాలాంధ్రలో వచ్చింది.

“లోపల సరస్సులున్న మనిషి” త్రిపురనేని శ్రీనివాస్ గురించి కె.శ్రీనివాస్ వ్యాసం, కుప్పిలి పద్మ వ్యాసం; మెర్సీ మార్గరెట్ తొలి కవిత్వ సంపుటి “మాటల మడుగు” ఆవిష్కరణ సందర్భంగా అఫ్సర్ వ్యాసం, “సందుక” నారాయణస్వామి కవిత్వం గురించి బాలసుధాకరమౌళి వ్యాసం, “శారద ఇప్పటికీ కావాలి!” కవిని ఆలూరి వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

“ఓ ఏడాది తెలుగు కథ గురించి…..” – కోడూరి శ్రీరామ్మూర్తి వ్యాసం విహంగ పత్రికలో వచ్చింది.

“ఎందుకు మళ్లీ “ఎందుకు పారేస్తాను నాన్నా?”” తెలుగుతూలిక బ్లాగు వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Dorothy Parker and her poetry

Don Quixote adaptation branded ‘a crime against literature’

From the Translator: On “A Tale of Redemption”

As Rupa turns 80, Kapish Mehra says over the next decade content will be the king

Russian Publisher Rewrites Books on Putin Without Western Authors’ Consent

The Startling Poetry of a Nearly Forgotten Japanese Modernist

The Long Life and Quiet Death of “True Detective” Magazine

Imagination took myriad shapes at Jumpstart-2015 as writers, illustrators and screen writers emphasised the importance of storytelling.

Sheila Heti on her story collection “The Middle Stories”

The Books that Taught American Women to Camp in the Early 20th Century

New Cormac McCarthy Book, ‘The Passenger,’ Unveiled

In search of the man who went into the west: on the poet R.S.Thomas

The Death of the American Dance Critic

The novelist discusses his hopes for conservation after the death of Cecil the lion, and his memories of Mozambique’s bloody civil war

Could This ‘Drinkable Book’ Provide Clean Water to the Developing World?

100 best novels: one in five doesn’t represent over 300 years of women in literature

Cara Nicoletti’s ‘Voracious’ Will Inspire You To Make The Perfect Literary Brunch

An interactive map of Ireland’s literary landscape

After four long decades a sequel to Ente Kadha titled Ente Lokam, has been compiled and published by DC Books.

Meet Thaseen Khalid who loves creating unique scrapbooks

In times when the freedom to offend is getting muzzled and the meaning of Jihad is being distorted, let’s look back at the interpretation of Sir Syed Ahmad Khan.

జాబితాలు

The short list: on reading

From IndieReader: The List Where Indies Count

Five books on the legacy of the 1953 coup in Iran

Long list of the 2015 Montreal international poetry prize

11 Frequently Banned Books By Female Writers That You Absolutely Cannot Miss

The best recent crime fiction novels – review roundup

మాటామంతీ

The City and the Writer: In Singapore with Latha

A Conversation With James Wood: on how technology is changing reading, how aging changes critics, and what he’d change about his David Foster Wallace review.

John Scioli, Brooklyn’s Most Eccentric Book Seller, Explains Why He’s Cashing Out

Passionate Acolytes: An Interview with Benjamin Moser

మరణాలు

William Jay Smith, Poet and Craftsman of Rhythm, Dies at 97

పుస్తక పరిచయాలు
* When the Birds and the Bees Were Not Enough: Aristotle’s Masterpiece
* Eileen by Ottessa Moshfegh; one more review.
* The Visitors, by Mary McMinnies (1958)
* This Was a Man: Some Memories of Robert Mannin, by Ethel Mannin (1952)
* The Debates Continues, by Margaret Campbell (Marjorie Bowen) (1939)
* A Story Somehow More True for Being Fiction: Jennine Capó Crucet on “Make Your Home Among Strangers”
* The Menino – a book for babies and parents by Isol
* Everything Is Happening: Journey into a Painting by Michael Jacobs – review
* The Age of the Crisis of Man: Thought and Fiction in America, 1933 – 1973 by Mark Greif – review
* Amazing Grace: The Man Who Was WG by Richard Tomlinson – review
* The Moor’s Account by Laila Lalami review – a story with extraordinary power
* Barbarian Days: A Surfing Life by William Finnegan review – one hell of a ride…
* Kauthar by Meike Ziervogel review – a counterpoint to distorted debate about radicalisation
* The Book of Memory review – a vivid life story from death row
* Everything Is Teeth review – shark-infested graphic memoir
* Aashiqui star brings out candid memoir
* Ananthamurthy Vangmaya: A critical study of U.R. Ananthamurthy’s complete works by T.P. Ashoka
* Ananda Coomaraswamy by G.B. Harish
* Shifting Sands: The Unravelling of the Old Order in the Middle East review – why the Arab spring failed
* Every Time a Friend Succeeds Something Inside Me Dies: The Life of Gore Vidal by Jay Parini review – prurient and patronising
* Fire in Babylon: How the West Indies Cricket Team Brought a People to Its Feet review
* Neurotribes review – the evolution of our understanding of autismAbout the Author(s)

పుస్తకం.నెట్One Comment


  1. […] పుస్తకం.నెట్ (అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో […]  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-148

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0