పుస్తకం
All about booksపుస్తకంప్లస్

May 11, 2015

వీక్షణం-135

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******

తెలుగు అంతర్జాలం

“వచన కవిత… నాడూ నేడూ ధ్వని కిరీటమే” పులికొండ సుబ్బాచారి వ్యాసం, “విమర్శకు సహృదయత అద్దినవాడు” యు.ఎ.నరసింహమూర్తి గురించి కె.పి.అశోక్ కుమార్ వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

కన్యాశుల్క నాటకానికి ధర్మకాటా తూకరి” – రామతీర్థ వ్యాసం ప్రజాశక్తిలో వచ్చింది.

ఆత్రేయ జయంతి సందర్భంగా “అనుకోలేదని ఆగవు కొన్ని” వ్యాసం సాక్షి లో వచ్చింది.

యు.ఎ.నరసింహమూర్తి కి నివాళి వ్యాసాలు సూర్య పత్రికలో వచ్చాయి.

“మనసు భాషకి అతనే నిఘంటువు!” ఆత్రేయ గురించి ఆర్.దమయంతి వ్యాసం, “మస్తు పరేషాన్ చేసే కవిత్వం” Carolyn Kizer గురించి నిశీధి వ్యాసం, “అలా మొదలు..పతంజలిలాగా రాయాలని…!” చంద్రశేఖర్ ఇండ్ల వ్యాసం – సారంగ పత్రికలో వచ్చాయి.

మధుర గుళికలు (పుస్తక సమీక్ష ) – మాలా కుమార్, “హాస్య రచయిత్రి పొత్తూరి విజయ లక్ష్మి తో ముఖాముఖీ” – విహంగ మాసపత్రికలో వచ్చాయి.

“ఏ వెలుగులకీ ప్రస్థానం” నవీన్ రచన గురించి సుధామధురం బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Drifts of an Arab Boat in the Sea of Translation for Children

Take Five: Paris for Literature Lovers

Suicidal Mark Twain glimpsed in rare 150-year-old writing

“Stories we can’t see” – Tim Parks

Yemen through its literature: A nation besieged

Who Is the Biggest Publisher of Foreign Literature in the U.S.?

Andrew O’Hagan on war and writing

If you want to champion the humanities, don’t focus so narrowly on Shakespeare.

Is it possible to make a good film about writing?

Who’s the Greatest Unreliable Narrator in Literature?

Sam Riviere argues that Kim Kardashian’s new book of selfies positions her as the heir to the Brontës, Jane Austen and Virginia Woolf

First edition of Gabriel Garcia Marquez’s novel stolen

Write Angle: Leaf by leaf, branch by branch

“Through “The Udipi Kitchen”, Malati Srinivasan and Geetha Rao bring to readers the food culture of Madhwa Brahmins of that popular temple town of Karnataka.”

జాబితాలు
5 Must-Read Books From Around the World

Locus Award Nominees for Best in Science Fiction and Fantasy

Seven Things I Think I Think About Book Reviews

The Mother Lode of Mother’s Day Gift Books

What Our Moms Are Reading

మాటామంతీ
The City and the Writer: In Gaza City with Atef Abu Saif

Marketplace of Meaning: An Oblique Interview with Heidi Julavits

Our Thing: An Interview with Paul Beatty

Winner of the popular award at RCA-2014, Ravi Subramanian talks about the emerging trends in popular fiction

మరణాలు
Marcia Brown, 96, Dies; Book Illustrator Won Three Caldecott Medals

పుస్తక పరిచయాలు
* Poems by JH Prynne review – ‘the ultimate poet of “anti-pathos”’
* On the Move: A Life by Oliver Sacks – review
* Ghost Cities of China by Wade Shepard review – unpopulated replica towns explained
* Farewell, Cowboy by Olja Sevičević review – coming of age in small-town Croatia
* Threads: The Delicate Life of John Craske review – personal tragedy informs an offbeat biography
* The Utopia of Rules: On Technology, Stupidity and the Secret Joys of Bureaucracy by David Graeber – review
* Shadow Scale by Rachel Hartman
* How to Write a Thesis by Umberto Eco review – offering hope to harried slackers
* The Living Mountain – Nan Shepherd
* Nancy Shippen: Her Journal Book, edited by Ethel Armes (1935) – reviewed by Agnes Repplier
* Adventures of an Ordinary Mind, by Lesley Conger (1963)
* Our Kids: The American Dream in Crisis by Robert D. Putnam
* War and Cinema by Paul Virilio
* Culture Crash: The Killing of the Creative Class. By Scott Timberg.
* Oreo :An Overlooked Classic About the Comedy of Race
* The Boy Who Speaks in Numbers
* Looking Away: Inequality, Prejudice and Indifference in New India; Harsh ManderAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1