పుస్తకం
All about booksపుస్తకంప్లస్

December 22, 2014

వీక్షణం – 115

(గమనిక: అనివార్య కారణాల వల్ల ఈ వారం తెలుగు అంతర్జాల విశేషాలను అందించలేకపోతున్నందుకు చింతిస్తున్నాము.)

ఆంగ్ల అంతర్జాలం:

పుడుచ్చెరిలో పుస్తక ప్రదర్శన గురించిన వివరాలు ఇక్కడ.

మళయాళం రచయిత వీరేంద్ర కుమార్ గురించి వ్యాసం.

ఇండియాలో ఈ ఏడాది నాన్-ఫిక్షన్ పుస్తకాలు బాగా అమ్ముడుపోయాయని అంటున్న వ్యాసం ఇక్కడ. ఫిక్షన్ లో అమ్మకాల ట్రెండ్స్ వివరాలు ఇక్కడ. హింది పుస్తకాల అమ్మాకాల వివరాలు ఇక్కడ.

టింకిల్ 34వ వార్షికోత్సవం నేపధ్యంలో వచ్చిన వ్యాసం ఇక్కడ.

“Diary of a Wimpy Kid” లో భాగంగా వచ్చిన సరికొత్త భాగంలో, మన దేశానికి చెందిన ఒక అబ్బాయి కథను ప్రేరణగా తీసుకున్న వైనం ఇక్కడ చదవచ్చు.

తమ వయసున్న పిల్లల కోసం రచనలు చేసే పిల్లల గురించి వచ్చిన వ్యాసం ఇక్కడ

భారత క్రికెట్ జట్టు మీద వెలువడిన కొత్త పుస్తకం, దాని రచయిత విషయాలు ఇక్కడ.

పుస్తకాలను ఎలా చదవాలి? అన్న అంశంపై టిమ్ పార్క్స్ ఆలోచనలు ఇక్కడ.

J.M.Coetzee రాసిన కథల సంకలనం గురించిన వ్యాసం ఇక్కడ.

రచయిత Andres Neuman గురించిన వ్యాసం ఇక్కడ.

జెఫ్ కూన్స్ కాపీరైట్ ఉల్లంఘన గురించిన వ్యాసం ఇక్కడ.

Laura Hillenbrand గురించి ఓ సుధీర్ఘ వ్యాసం ఇక్కడ.

విమర్శకులకు నేరుగా రచయితలు జవాబులు ఇవ్వడం వల్ల వచ్చే లాభనష్టాలను చర్చిస్తున్న లంకె ఇక్కడ.

నోబెల్ గెల్చుకున్నాక పాట్రియాక్ మోడియానో పుస్తకాలు అమెరికాలో ఎక్కువగా అమ్ముడుబోతున్నాయన్న వ్యాసం ఇక్కడ.

పుస్తక సమీక్షలు / పరిచయాలు:

PORTRAIT OF A MAN -Georges Perec

కాఫ్కా పై వచ్చిన కొత్త బయోగ్రఫీ పై సమీక్ష ఇక్కడ.

Heirs to Forgotten Kingdoms: Journeys Into the Disappearing Religions of the Middle East. ఇదే పుస్తకంపై వచ్చిన మరొ సమీక్ష ఇక్కడ.

The Brotherhood of Book Hunters

AMERICA’S PASTOR – Billy Graham and the Shaping of a Nation By Grant Wacker

A PHILOSOPHY OF WALKING By Frédéric Gros

‘Joan of Arc,’ by Kathryn Harrison

‘The Great Reformer,’ a Biography of Pope Francis

‘Ardor,’ by Roberto Calasso

The Norton Anthology of World Religions: Volume I , రెండో భాగం సమీక్ష ఇక్కడ.

Living the Secular Life by Phil Zuckerman

WAKING, DREAMING, BEING –  Self and Consciousness in Neuroscience, Meditation, and Philosophy By Evan Thompson

GLORY O’BRIEN’S HISTORY OF THE FUTURE By A. S. King

THE DAVID FOSTER WALLACE READER

టోవ్ జాన్‌సన్ పై వచ్చిన కొత్త బయోగ్రఫీ మీద సమీక్ష ఇక్కడ.

The Convert: A Tale of Exile and Extremism by Deborah Baker

జాబితాలు:

క్రిస్మమస్ / కొత్త ఏడాది సందర్భంగా గిఫ్ట్ గా ఇవ్వదగ్గ తొమ్మిది పుస్తకాల చిట్టా.

రిలిజియస్ రీడింగ్‌కు సంబంధించిన పుస్తకాలను పరిచయం చేస్తున్న వ్యాసం ఇక్కడ.

న్యూ యార్క్ టైమ్స్ వారి బుక్‌షెల్ఫ్ ఇక్కడ.

క్యూబా చరిత్ర, అమెరికాతో గల సంబంధాలను గురించి తెల్సుకునే వీలు కలిపించే పుస్తకాల జాబితా.

న్యూయార్క్ టైమ్స్ క్రిటిక్స్ తమ పుస్తకాల జాబితాలను ఇక్కడ పంచుకున్నారు.

Best Selling Science Books

న్యూ యార్క్ నగర వీధుల్లో ప్రేరణ పొందిన రచయితుల జాబితా ఇక్కడ.

క్రిస్ట్మస్ దెయ్యాల పుస్తకాల జాబితా ఇక్కడ.

వాడిన పుస్తకాలలో ఎక్కువ ధరకు ఈ ఏడాది అమ్ముడుబోయిన పుస్తకాల జాబితా ఇక్కడ.

మరణాలు:

Norman Bridwell, Creator of ‘Clifford the Big Red Dog’ Books, Dies at 86About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1