పుస్తకం
All about booksపుస్తకంప్లస్

October 20, 2014

వీక్షణం-106

తెలుగు అంతర్జాలం
ప్రముఖ రచయిత్రి, రేడియో అక్కయ్యగా పేరొందిన తురగా జానకీరాణి గారు మరణించారు. వార్త ఇక్కడ. ఆవిడ రచనలపై ఇదివరలో పుస్తకం.నెట్లో వచ్చిన నిడదవోలు మాలతి గారి వ్యాసం ఇక్కడ. ఆవిడతో thulika.net లో ఇంటర్వ్యూ ఇక్కడ. జానకీరాణి గారి గురించి, ఆవిడ రచనల గురించి ఒక ఆంగ్ల బ్లాగులో ఇక్కడ. సారంగ వారపత్రికలో వాధూలస నివాళి వ్యాసం ఇక్కడ.

చలం సమాధిని పరిరక్షించాలి (లేఖ)“, “సోమసుందర్-ముక్తిబోధ్ కవితల్లో సారూప్యం“, “కాలంతో సంభాషించిన మోడియానో“, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“పట్టాలెక్కిన యుద్ధ స్మృతులు” ఈ యేటి Man Booker ప్రిజె గురించి గోపరాజు నారాయణరావు వ్యాసం సాక్షిలో చూడవచ్చు.

గురజాడ గురించి ఎం.బ్రహ్మచారి వ్యాసం విశాలాంధ్ర పత్రికలో ఇక్కడ.

కా.రా. కథ “ఆదివారం” పై సి.హెచ్.వేణు వ్యాసం, “కాలాన్ని సిరాగా మార్చిన కవి” – కెక్యూబ్ వర్మ వ్యాసం సారంగ వారపత్రిక లో వచ్చాయి.

“ఆనందం” దాసరి వెంకటరమణ కథల గురించి వ్యాసం కినిగె పత్రికలో వచ్చింది.

బా రహమతుల్లా “బహెన్”, సి.ఉమాదేవి “మంచిమాట-మంచిబాట”, జగన్నాథ శర్మ “నెమలీక“, ఎం.ఎం.వినోదిని “వేగుచుక్కలు” – పుస్తకాలపై వ్యాసాలు కినిగె బ్లాగులో వచ్చాయి.

“ప్రజలు, ప్రభుత్వం, ఒక ఐ.ఏ.యస్” – కె.వి.రమణాచారి జీవన తరంగాలు పుస్తకంపై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ. ఇదే బ్లాగులో నటుడు గుమ్మడి ఆత్మకథ పుస్తకం గురించిన వ్యాసం ఇక్కడ.

“ఇండియాలో దాగిన పాకిస్తాన్” పుస్తకం గురించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం
An Illustrated Book of Bad Arguments

When Malgudi Man courted controversy

The Narrow Road to the Deep North – 2014 Man Booker Prize Winner, Richard Flanagan wins Man Booker prize with ‘timeless depiction of war

Will Self: ‘The fate of our literary culture is sealed’

No time for lies: Rediscovering Elizabeth Harrower

Thomas Pynchon and the Myth of the Reclusive Author

Print Books Outsold Ebooks In First Half Of 2014

Why Read the Classics? by Italo Calvino

Women Writing in Andhra Pradesh: Social Conditions by Nidadavolu Malathi

Who Needs Pictures? B.J. Novak Tells the Story

Nobel laureates: France in the lead

Book by Barbro Lindgren in Happy Meal book project

Guardian celebrates cultural and ethnic diversity in children’s books

The Nobel Prize’s wish to separate literature from politics isn’t just misguided. It’s impossible.

“The Poetics of Witnessing” – Witnessing, Memory, Poetics, Pt. 2

Translating Colette

‘I remember, I remember’: what’s the point of learning poetry?

Do You Have to Win a Nobel Prize to Be Translated?

Tamil poet Iqbal named for Singapore’s highest cultural award

K. Balasubramaniyan has converted his home into a temple for printed matter

Peter Carey bemoans expansion of Booker prize to US authors

The many deaths of Ambrose Bierce

Book Ban Rumors Boost Authors in China

Jean-Paul Sartre turned down the Nobel Prize. Camus accepted it. As far as Existentialism is concerned, neither was wrong.”

Should the National Book Award rethink its longlist?

Who is the real Italian novelist writing as Elena Ferrante?

Now at Emory, the Flannery O’Connor We Never Knew

జాబితాలు
Ten worst opening lines of books

Weird and wonderful bookshops worldwide – in pictures

Picture Book Adaptations (Sort Of) That Need To Happen

The best books on Argentina: start your reading here

“I have always imagined that Paradise will be a kind of library,” wrote author Jorge Luis Borges. Lalitha J. takes you on a tour of Chennai’s many places of paradise

మాటామంతీ
In Conversation with Jay Rubin, who translated many Japanese books including those of Haruki Murakami to English.

Interview with Blake Butler

Rumors of Tears: An Interview with Nicholas Sparks

Syria Speaks: An Interview with Zaher Omareen and Malu Halasa

William Dalrymple talks about his next book The Anarchy that traces the rise of the East India Company and why he still treasures the curiosity and surprise of the outsider perspective

Poet-activist Salma on her experiences at the Writers of India Festival, Paris

R.P. Raja sifts through oral and written history to unveil the range of works by Irayimman Thampi in his book Irayimman Thampi Kaviyum Kaalavum. The author tells about his seven-year research for the book.

Journalist-turned-author Thomas Bell holds forth on his book ‘Kathmandu’ through which he provides insights into the political history of the land

మరణాలు

Turaga Janakirani passes away.

Zilpha Keatley Snyder, Author of Eerie Children’s Tales, Dies at 87

Carolyn Kizer, 1924–2014

పుస్తక పరిచయాలు
* Lila by Marilynne Robinson
* The Wall Creeper by Jonathan Sturgeon
* Anger Is an Energy review – John Lydon’s ‘life uncensored’
* Our Time of Day review – Corin Redgrave by his wife Kika Markham
* Eichmann Before Jerusalem: The Unexamined Life of a Mass Murderer
* The Fun Factory by Chris England review – Charlie Chaplin as the baddie
* Haroun and the sea of stories – Salmon Rushdie
* Governance in South Asia — State of the Civil Services: Edited by K.S. Chalam
* The Surfacing by Cormac James review – an austere pleasure
* Five Children on the Western Front by Kate Saunders review – respectful homage packs a punchAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1