పుస్తకం
All about booksపుస్తకంప్లస్

August 25, 2014

వీక్షణం-98

తెలుగు అంతర్జాలం

“కథల్లో మొలిచిన కొత్త సంగతులు” నండూరి రాజగోపాల్ వ్యాసం, “పడుగు పేకల చేనేత కవిత” పున్న అంజయ్య వ్యాసం, “అక్షర” పేజీల్లో కొత్త పుస్తకాల గురించి పరిచయాలు – ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.

“శ్రీశ్రీ రచనలకు కొత్త రూపాలు” రామతీర్థ వ్యాసం, “గోర్కీ తొలికథ మకర్‌ఛూద” ఎన్.వి.యస్.నాగభూషణ్ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

“కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు జీవన గమనం” పుస్తక పరిచయం, “చారిత్రక సంధ్యను ఆవిష్కరించిన కథకుడు వి.చంద్రశేఖరరావు” గోపరాజు నారాయణరావు వ్యాసం, “కొసరు కొమ్మచ్చి” పుస్తకం గురించి వ్యాసం, “తెలుగు నవలా చక్రవర్తి విశ్వనాథ” కస్తూరి మురళీకృష్ణ వ్యాసం సాక్షి పత్రికలో వచ్చాయి.

సాహిత్య విమర్శచర్చ కోసం ఒక ఉదాహరణ“, అందే నారాయణస్వామి రచనలపై వ్యాసం -సూర్య పత్రికలో వచ్చాయి.

‘పొక్కిలి వాకిళ్ళ పులకరింత’ ఒక పరామర్శ“, “అనలకేతనం అయిలయ్య కవిత్వం” వ్యాసాలు విశాలాంధ్ర లో వచ్చాయి.

“మా అమ్మమ్మ కథని ప్రపంచానికి చెప్పడం అంతే!” రచయిత వినయ్ జల్లాతో ఇంటర్వ్యూ, గుల్జార్ గురించి కుప్పిలి పద్మ, సాయిపద్మ ల వ్యాసాలు, శశి దేశ్‌పాండే రచనలపై స్వాతి శ్రీపాద వ్యాసం – సారంగ వారపత్రిక విశేషాలు.

మానవతా స్పర్శ – ‘నిర్ణీతి’ , ‘ఆరునెలలు ఆగాలి’ పుస్తకాలపై సమీక్ష, ‘గెలుపు తీరాని’కి ఇలా..’ఎక్స్‌లెన్స్ సాధించండి’ పుస్తకంపై సమీక్ష – కినిగె.కాం బ్లాగులో వచ్చాయి.

జనార్ధన మహర్షి “గుడి” పై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

తెలుగు వెన్నెల్లో తేనె మనసులు” నవల పరిచయం తృష్ణవెంట బ్లాగులో వచ్చింది.

మునిపల్లె రాజుగారి కథాకథనసంవిదానంలో ప్రయోగశీలత” వ్యాసం తెతూలిక బ్లాగులో వచ్చింది.

ఆంగ్ల అంతర్జాలం

Triumph of Afghan writers in exile boosts literary scene at home

What We See When We Read

18 Short Story Writers On Why They Decided To Write A Novel

Englishing Vladimir Vertlib By David Burnett

The rise of time machine fiction

Dead Author’s Homes

The Whale That Inspired Moby Dick Swims Again

How To Tell If You’re In an Honoré de Balzac Novel

Robert Stone, Tabloid Writer

The Case of the Arabic Noirs

This Is What It Was Like to Go to James Joyce’s Birthday Party And have him chat with you about his favorite novels”

Elena Ferrante on the Origins of her Neapolitan Novels

A Renowned Book Cover Designer on the Utility of Book Jackets in a Digital World

The woman who went to the library and read every book on the shelf

Louise Erdrich wins Dayton Literary Peace Prize’s distinguished achievement award

Here’s Why We Need to Protect Public Libraries

Salman Rushdie awarded top Danish literature prize

“The Hungarian writer Laszlo Krasznahorkai’s debut novel “Satantango” is wrapped in sadness, imagery, contradictions and emotions.” వ్యాసం ఇక్కడ.

“At 80, Lakshmidhar Malaviya continues to write and reflect on the past, present and future of Hindi. A grandson of Mahamana Madanmohan Malaviya, he has been living in Japan for more than four decades during which he taught Hindi at universities in Tokyo and Osaka and critically edited the famous Satsai (a collection of 700 dohas) of Biharidas, collected works of Dev as well as Umraokosh.” వ్యాసం ఇక్కడ.

The third Kusumanjali Sahitya Samman recognised a Hindi and a Bengali novel

Fareed Zakaria Appears to Have Plagiarized Entire Paragraphs in One of His Books

Young author finds his feet in the literary world

జాబితాలు
Learn more about the works of the laureates

Reader reviews roundup

The best SF and fantasy novels published in August – review roundup

Even More End-of-the-World Books: Customer Picks

Smoking Gun: 5 Crime Novels Elmore Leonard Might Have Loved

The Toronto International Film Festival 2014 Reading List

మాటామంతీ
Interview with Sonya Hartnett, Australian author.

Daniel Levitin on Getting Organized, Choosing Priorities, and the Importance of Daydreaming

How I Wrote It: Karen Abbott, on Maverick Women and the Civil War

The City and the Writer: In Iowa City with Chris Merrill

Where the Sidewalk Bends: Interview with Sylvio Fraga

మరణాలు

Jnanpith Award winner U.R. Ananthamurthy passes away

Leonard Fein, Provocative Writer on Jewish Affairs, Dies at 80

Deborah S. Pease, 1943–2014

పుస్తక పరిచయాలు
* Virginia Woolf in Manhattan by Maggie Gee
* In Search of Gielgud: A Biographer’s Tale by Jonathan Croall
* Ukraine Dairies: Dispatches from Kiev
* Future Days review – an absorbing history of Krautrock and 1970s Germany
* The Extraordinary Journey of the Fakir Who Got Trapped in an Ikea Wardrobe
* The Matiushin Case by Oleg Pavlov – the dehumanisation of a Soviet soldier
* How to Ruin a Queen by Jonathan Beckman
* ‘The Most Dangerous Book,’ About Joyce’s ‘Ulysses’
* Colorless Tsukuru Tazaki and His Years of Pilgrimage by Haruki Murakami
* Complete Cheerful Cherub, by Rebecca McCann (1932)
* Mothers Lovers and Other Strangers by Bhaichand Patel
* Kaw Caw Silly point: A Wonky look at Contemporary India by M.K.Caw
* The Expositor, or Many Mysteries Unravelled – including that of the Learned Pig (1805)
* Divergent by Veronica RothAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1