పుస్తకం
All about books



పుస్తకంప్లస్

June 2, 2014

వీక్షణం-86

తెలుగు అంతర్జాలం
కవిత్వమై గెలిచిన తెలంగాణ“, “సాహితీ గంధం గంగాధరం” వ్యాసాలు ఆంధ్రజ్యోతిలో వచ్చాయి.

సంయమన సాధన సంజీవ్‌దేవ్ సృజన” వ్యాసం, Solomon Northrup “Twelve years a slave” గురించి వ్యాసం – ఆంధ్రభూమిలో వచ్చాయి.

చలాన్ని ఎందుకు చదవాలి?”, “బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి” వ్యాసాలు ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

మా అన్నయ్య దాశరథి“, “కర్నూలులో కథాసమయం“, కొత్త పుస్తకాల గురించి వివరాలు – సాక్షి పత్రికలో వచ్చాయి.


ప్రకృతిని ప్రేమించే ‘నారాయణపక్షి
, “ఆధునిక సాహిత్యంలో వృత్తి చైతన్యం“, “శేషేంద్ర ఋతుఘోష” – వ్యాసాలు విశాలాంధ్రలో వచ్చాయి.

హెచ్చార్కె, రమణజీవి లతో ఇంటర్వ్యూలు కినిగె పత్రికలో చూడవచ్చు.

ఆ ‘మాలపిల్ల’ మాదిరిగా మాటలు రాసేవారున్నారా ఇప్పుడు?“, “భూమి స్వప్నాన్ని శ్వాసించిన తెలంగాణ కవిత్వం“, “ఏడు పదుల “నయాగరా”… నవ కవిత్వ నగారా!” – వ్యాసాలు సారంగ వారపత్రికలో వచ్చాయి.

“మూలింటామె” పుస్తకం గురించి తృష్ణవెంట బ్లాగులో వ్యాసం ఇక్కడ.

రాజ్యహింస – తెలుగు సాహిత్యం’ వ్యాసం విహంగ మాసపత్రిక తాజాసంచికలో వచ్చింది.

“The Forgotten Daughter” పుస్తక పరిచయం, నవలా నాయకులు శీర్షికలో యద్దనపూడి నవల కీర్తికెరటాలు నాయక పాత్ర గురించి వ్యాసం, ప్రజావాణి పత్రిక మాజీ సంపాదకులు వట్టికోట రంగయ్య గురించి నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం – మొదలైనవి కౌముది పత్రిక జూన్ మాస సంచికలో విశేషాలు.

ఆంగ్ల అంతర్జాలం
Stefan Zweig, Austrian Novelist, Rises Again

“When government shapes a nation’s literary education, politics inevitably plays a role. That has come clear in the case of the influential and controversial British minister of education, Michael Gove, who was accused of jingoism this week for new syllabus requirements that have led to the removal of classic American works like “To Kill a Mockingbird” and “The Crucible.”” -వార్త ఇక్కడ.

“The Government Oriental Manuscript Library has 70,000 manuscripts in Indian, Arabic and Persian. But, more interesting is the fact that there are scholars at hand to disseminate the information contained in them” – వ్యాసం ఇక్కడ.

Amid celebrations, poet gets a foundation as gift on his 83rd birthday

The Naturalist and the Neurologist: On Charles Darwin and James Crichton-Browne

The Adventures of Cinderella (ca.1810)

The sentence it took Joyce twelve years to write

An attempt to categorise translated poetry

The Poets in the Distance

Library Of Congress Searches For Missing Jefferson Books

Typewriters, Dictaphones and Kools: What It’s Like to Work for J.D. Salinger’s Agent

Novels About Famous Writers’ Wives Are a Cheap Trick

Reading in an Emergency

జాబితాలు
The best books on North Korea

Our Editors’ Picks for the Best Summer Reading

మాటామంతీ
A Conversation About John Cage and William Gedney’s Iris Garden

మరణాలు
Maya Angelou, Lyrical Witness of the Jim Crow South, Dies at 86. Maya Angelou గురించి వివిధ జాలగూళ్ళలో వచ్చిన వ్యాసాలు – World Literature Today లో ఇక్కడ, ఇక్కడ; అమేజాన్.కాం లో ఇక్కడ; హిందూపత్రికలో ఇక్కడ, ఇక్కడ;

Radu Florescu, Scholar Who Linked Dracula and Vlad the Impaler, Dies at 88.

Leslie Thomas, Author of the Novel ‘The Virgin Soldiers,’ Dies at 83

పుస్తక పరిచయాలు
* A book about book-lovers – on The Collected Works of AJ Fikry
* Delphi: A History of the Centre of the Ancient World by Michael Scott
* Carl Jung review – analytical psychology as a cultural project
* The Gypsy Goddess by Meena Kandasamy
*‌ Salvage by Keren David review – nature v nurture
* The 100 best novels: No 36 – The Golden Bowl by Henry James (1904)
* The Cigar That Fell in Love With a Pipe review – David Camus and Nick Abadzis revisit Welles and Hayworth
* Italian Ways: On and Off the Rails from Milan to Palermo
* Economics: The User’s Guide by Ha-Joon Chang
* A Dream of Horses and Other Stories by Aashish Kaul
* Dweepa: Island; Na. D’Souza, translated by Susheela Punitha
* A Visual History of Typewriter Art from 1893 to Today
*‌ Beethoven: The Man Revealed
* Dormitory Women, by R. V. Cassill (1954)



About the Author(s)

పుస్తకం.నెట్



0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *




 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1