పుస్తకం
All about booksపుస్తకంప్లస్

May 12, 2014

వీక్షణం-83

తెలుగు అంతర్జాలం

“ఖగోళ కావ్యం మహాశున్యం”- బండి నారాయణస్వామి వ్యాసం,
శబ్డ క్రీడలు- డా. అద్దంకి శ్రీనివాస్ వ్యాసం, “మెరిసే అక్షరాల వెనుక” వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో‌ వచ్చాయి.

“భాష శిఖరాగ్ర దశ సాహిత్యం” యక్కలూరి శ్రీరాములు వ్యాసం, కా.రా. “యజ్ఞం” కథకు యాభై ఏళ్ళు నిండిన సందర్భంగా జయసూర్య వ్యాసం, దాశరథి కథ “నిప్పుపూలు” కు అరవై ఐదేళ్ళు నిండిన సందర్భంగా అమ్మంగి వేణుగోపాల్ వ్యాసం ఆంధ్రభూమిలో వచ్చాయి.

“కారంచేడు, చుండూరుల మీద నవలలు ఎందుకు రాలేదు?” గుడిపాటి వ్యాసం, తాపీ ధర్మారావు వర్ధంతి సందర్భంగా సింహాద్రి నాగశిరీష వ్యాసం, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత సలిమెల భాస్కర్ తో డాక్టర్ బివిఎన్ స్వామి సంభాషణ ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

మధురాంతకం నరేంద్ర నవల “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం” గురించి పరిచయం, “
మెహర్‌బాబా ‘గాడ్ స్పీక్స్’” గ్రంథం గురించి పరిచయం సాక్షి పత్రికలో వచ్చాయి.

రాయసం వెంకటశివుడు కథానిక “మాణిక్యం” గురించి వ్యాసం, “లంకంత పరిశోధన”, “వైకల్యాన్ని జయించిన మనిషి కథలు” వ్యాసాలు సూర్య పత్రికలో వచ్చాయి.

“తెగిపడిన ఆ చెయ్యి” పుస్తకం గురించి రమాసుందరి బత్తుల వ్యాసం కినిగె పత్రికలో ఇక్కడ.

“ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ…ఈ కవిత!” వరవరరావు వ్యాసం, “సామూహిక జ్ఞాపకంతో సాహిత్యానికి కొత్త ఊపిరి!” ఎన్.వేణుగోపాల్ వ్యాసం సారంగ పత్రిక తాజాసంచికలో వచ్చాయి.

“The Hindus: An Alternative History పుస్తకంపై రెండు వ్యాసాలు మాలిక పత్రికలో ఇక్కడ, ఇక్కడ. ఇది కాక, “ఆకుపాట” కవిత్వం పై సి.ఉమాదేవి వ్యాసం, “అమ్మ” కవిత సంకలనంపై శైలజామిత్ర వ్యాసం – మాలిక పత్రిక తాజా సంచికలో వచ్చాయి.

గుంటూరు గుండె చప్పుడు – “గుంటూరు కథలు” పుస్తకంపై సమీక్ష, “దేశీయ కతాసరిత్సాగరం – “13 భారతీయ భాషల తొలికతలు” పుస్తకంపై సమీక్ష : కినిగె బ్లాగులో వచ్చాయి.

“ది లాస్ట్ బ్రాహ్మిన్” పుస్తకం గురించి నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

తిలకాష్ఠ మహిషబంధనము అను నాగ్రంథాలయచరిత్ర!” – తెలుగుతూలిక బ్లాగులో చూడండి.

ఆంగ్ల అంతర్జాలం

“With their new app, the beloved Amar Chitra Katha comics enter the changing world of books”

Strange and Wistful: Randall Jarrell’s Children’s Books


An Excerpt from “Dear Leader”
— An All-Too-True Thriller About Life in Kim Jong-il’s North Korea


J.R. Moehringer on Marina Keegan
: Words of Wisdom: She lived only 22 years, but her writing is timeless

Do Critics Make Good Novelists?

Reaching out to the world on Kindle

“In fiction, we don’t have a boss or a brief, says author Chitra Viraraghavan, as she talks about her debut novel, The Americans” – వార్తాకథనం ఇక్కడ.

Secret Libraries of New York City

Art Does Not Know a Beyond: On Karl Ove Knausgaard

English Class With Mr. Roth

“Imaginative writing is tied intimately to privacy, to the struggle to tell this story, to convey the singular texture of this experience, and no other.” – వ్యాసం ఇక్కడ.

John Jeremiah Sullivan Wins James Beard Foundation Award

A World Digital Library Is Coming True!

“After winning the Best Translated Book Award for the second year in a row, László Krasznahorkai stopped by the New Directions offices and made a short acceptance speech.” – వివరాలు ఇక్కడ.

Shivani Gupta’s book “No Looking Back” is more than a memoir of disability

“Rasavellar Shenbaga Tamil Arangu has been meticulous in promoting Tamil and global literary works”

“The Dictionary of Untranslatables offers proof that ideas like “democracy,” “revolution,” “politics,” and even “existence” translate easily from County Cork to Kyiv.” – వివరాలు ఇక్కడ.

On Space & Place by Reif Larsen

What Happened to the Harlequin Romance?

271 Years Before Pantone, an Artist Mixed and Described Every Color Imaginable in an 800-Page Book

జాబితాలు
2014 James Beard Awards: The Winning Cookbooks

Mystery Solved: Sophie Hannah Suggests Five Great Entry Points for Reading Agatha Christie and Why

An Eater’s-Eye View Of Literature’s Most Iconic Meals

15 best poetry books of all time

Amanda Vaill on Ernest Hemingway

మాటామంతీ
The City and the Writer: In Reykjavik with Kristín Ómarsdóttir

An Interview with Brian Gresko

The art of translating fiction: Q&A with Julian Evans

The Short on “Short”: An Interview with Alan Ziegler

Interview with Sidin Vadukut

Interview with Jacques Testard of The White Review

మరణాలు
Farley Mowat, Author, Dies at 92; a Champion of the Far North

Remembering Thomas Glynn

పుస్తక పరిచయాలు
* Evolving Dynamics of Nuclear South Asia. Author: Air Commodore Tariq Mahmud Ashraf (Retd.)
* The Himalayan Face-off —Chinese Assertion and the Indian Riposte: Shishir Gupta
* Threescore and Fifteen. Story of the Indian Newspaper Society. Author: Ravindra Kumar.
* Kafka: The Decisive Years and Kafka: The Years of Insight by Reiner Stach
* The Tyranny of experts by William Easterly
* The Three review – Sarah Lotz’s high concept thriller is a blast
* Solo: A James Bond Novel review – Has William Boyd outdone Ian Fleming?
* Plamenammayi
* Ken Jennings’ Junior Genius Guide to U.S. Presidents
* Delancey: A Man, A Woman, a Restaurant, a Marriage by Molly Wizenberg
* Sergio Chejfec’s Darkness
* The Stories by Jane Gardam review – a short-story collection bound by magic
* The Year of Reading Dangerously: How Fifty Great Books Saved My Life – review
* The Poetry of Derek Walcott 1948-2013About the Author(s)

పుస్తకం.నెట్2 Comments


  1. pavan santhosh surampudi

    నెమలికన్ను బ్లాగు పేరు తప్పుగా పడింది, లింకు కూడా పనిచేయడం లేదు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1