పుస్తకం
All about booksపుస్తకంప్లస్

October 7, 2013

వీక్షణం-52

తెలుగు అంతర్జాలం

వివిధ కొత్త పుస్తకాల గురించిన పరిచయ వ్యాసాలు ఆంధ్రభూమి “అక్షర” పేజీలలో చూడవచ్చు.

‘ఫస్టోబర్’ కవిత్వం! – వెల్దండి శ్రీధర్ వ్యాసం, గుట్టు చప్పుడు కాకుండా గురజాడ స్టాంపు! – డా.వేదగిరి రాంబాబు వ్యాసం, పోస్ట్ మోడర్నిజం, ద్రవవాదం ఒకటి కాదు – మన్నవ గంగాధరప్రసాద్ వ్యాసం : ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“కుళ్లు రాజకీయాల పై జాషువా అక్షర ధ్వజం” – ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న వ్యాసం, ఆవంత్స సోమసుందర్ కవితాసంపుటి “వజ్రాయుధం” పై చెరుకూరి సత్యనారాయణ వ్యాసం, “నాన్న.. రాజన్‌ తండ్రి అన్వేషణ” పుస్తకంపై బడుగు భాస్కర్‌ జోగేష్‌ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

“అవధానం: కవిసింహుని కాఫీ దండకం!” – పున్నా కృష్ణమూర్తి వ్యాసం, అడవి బాపిరాజు గురించి ఒక నివాళి వ్యాసం, కొన్ని పుస్తకాల గురించిన సంక్షిప్త ప్రస్తావనలు – సాక్షి పత్రిక విశేషాలు.

“బసవరాజు అప్పారావు గీతాల్లో కవితా సౌందర్యం” – డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ వ్యాసం, “‘ఎర్ర త్రికోణం’ కథ-వెనుక కథ!!” – డా|| కె.ఎల్‌.వి. ప్రసాద్‌ వ్యాసం: విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

ఆస్కార్ వైల్డ్ కథ “ది హ్యాపీ ప్రిన్స్” గురించి సామాన్య గారి వ్యాసం, “యశోదారెడ్డి కథల్లో – స్త్రీ వైవిధ్యం – విశిష్టత” – చింతనూరి కృష్ణమూర్తి వ్యాసం, “లభ్యమైన భండారు అచ్చమాంబ ‘తొలి’ కథలు” – షేఖ్‌ మహబూబ్‌ బాషా గారి వ్యాసం – భూమిక పత్రిక తాజా సంచికలో వచ్చాయి.

ఎమీల్ జోలా రాసిన “జెర్మినల్” నవల పరిచయం, కొత్త పుస్తకాల సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రిక తాజాసంచిక విశేషాలు.

“దళిత కవిత్వపు వెలుగు రవ్వ తుల్లిమల్లి విల్సన్ సుధాకర్” –మన్నెం సింధుమాధురి వ్యాసం, అద్దేపల్లి రామమోహనరావు రచన “కాలం మీద సంతకం” పై మానస చామర్తి వ్యాసం, త్రిపుర పై డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి వ్యాసం – సారంగ వారపత్రిక తాజా సంచికలో కొన్ని విశేషాలు.

వి.ఎస్.రమాదేవి నవల “అందరూ మనుషులే” గురించి పరిచయ వ్యాసం, “బీనాదేవీయం” పుస్తక పరిచయం – నెమలికన్ను బ్లాగులో వచ్చాయి.

గీతా సుబ్బారావు కార్టూన్ల పై సుధామ గారి వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

“A shout-out for enthusiasts of film literature: the Harper Collins series of books about iconic Hindi films is in its second innings” – వివరాలు, జై అర్జున్ సింగ్ బ్లాగులో.

Dan Zevin Wins Thurber Prize for Humor

HarperCollins Joins Scribd in E-Book Subscription Plan

Yuk! Pshaw! Excelsior! Fifty Years of Headlines from The New York Review

Ira Wallach, parodist : రచనల గురించి పరిచయం Neglected books జాలగూటిలో ఇక్కడ.

Tom Clancy Tribute: Co-Author Reveals the Guts of the Master’s Books

News From Lake Wobegon: Garrison Keillor Has A New Book Of Poetry

” A trio of artists soon will travel from Oklahoma to California, retracing the steps the Joad family from “The Grapes of Wrath” took as part of the upcoming 75th anniversary of John Steinbeck’s novel-turned-film.” – వార్త ఇక్కడ.

“For a few years in the 1930s, Ronald Lane Latimer struck gold as an editor, publishing Stevens, Williams, and more. Then he disappeared.” – ఈ “mystery editor” గురించి ఒక వ్యాసం ఇక్కడ.

Who will win the Nobel Prize in Literature? Ask a bookie.

The Real Reason Ian Fleming Wrote ‘Casino Royale’

The Little Red Book will be republished in China

A New Home for Rare Books at Center for Jewish History

“In an effort to bolster the country’s independent book stores, French politicians approved a law Thursday that would prevent retail giant Amaon from shipping discounted books for free.” – వార్త ఇక్కడ.

బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్ రెండో రోజు విశేషాల గురించి ఒక నివేదిక ఇక్కడ.

“Books set in relatively smaller cities and towns are beginning to make a splash. ” – వ్యాసం ఇక్కడ.

“Literary journals by two city colleges are drawing international entries from debutant and renowned writers too” – వివరాలు ఇక్కడ.

Retired scientist Ganapati Ramakrishnan tells the story of the universe in Dheivam Neeyendrunar

“A new book and documentary on Salinger reveal very little about the writer’s inner world.” – Pradeep Sebastian వ్యాసం ఇక్కడ.

జాబితాలు
David Bowie’s List of Top 100 Books

మాటామంతీ
రచయిత్రి Deborah Eisenberg తో ప్యారిస్ రివ్యూ వారి ఇంటర్వ్యూ ఇక్కడ.

“‘1984 Made Me Think Of The Ways My Life Has Been Enmeshed In Riots’ ” – రచయిత అమితవ ఘోష్ తో అవుట్లుక్ పత్రిక ఇంటర్వ్యూ ఇక్కడ.

Two Sides, Two Stories: An Interview with Gene Luen Yang

Future Tense: An Interview with Kiese Laymon

The City and the Writer: In Santiago de Compostela, Galicia with Yolanda Castaño

“Nandini Krishnan, on her latest book and what she discovered about arranged marriages in India ” – వివరాలు ఇక్కడ.

మరణాలు
ఇటాలియన్ వంటల గురించి పుస్తకాలు రాసిన Marcella Hazan మరణించారు. “Marcella Hazan, 1924-2013, Changed the Way Americans Cook Italian Food” – న్యూ యార్క్ టైంస్ నివాళి వ్యాసం ఇక్కడ.

ఎన్నో బెస్ట్ సెల్లర్లు రచించిన Tom Clancy మరణించారు. వార్త ఇక్కడ.

పుస్తక పరిచయాలు
* Command and Control by Eric Schlosser
* Doctor Sleep by Stephen King
* Collected Ghost Stories by MR James
* David and Goliath: Underdogs, Misfits and the Art of Battling Giants by Malcolm Gladwell
* Shady Characters: Ampersands, Interrobangs and other Typographical Curiosities by Keith Houston
* Nine Nights by Bernardo Carvalho
* The Childhood of Jesus, J.M.Coetzee
* The Circle, by Dave Eggers
* The Competent Authority by Shovon Choudhury
* Jump Cut by Devulapalli Krishna Sastry
* Reforms to Save India, by S.Gokulraj
* The Prime Minister’s Ironing Board and Other State Secrets by Adam Macqueen
* Red Love: The Story of an East German Family by Maxim Leo
* Indian remedies, private sorrows – Narayan’s The Vendor of Sweets

ఇతరాలు
* హిందూ పత్రిక “లిటరరీ రివ్యూ” ఈనెల సంచిక ఇక్కడ.About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1