వీక్షణం-40
తెలుగు అంతర్జాలం
విశ్వదర్శనం చేయించిన ఋక్కు – రేమద్దుల దివాకర్‌రావు వ్యాసం ఆంధ్రజ్యోతి “వివిధ”లో వచ్చింది.
“భాషా సాహిత్యాల పరిశోధనా సౌధం” – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ వ్యాసం, “అద్భుత తాళపత్ర సంపదకు గ్రహణం!” – డి. శ్రీనివాసకృష వ్యాసం, “సమాజ ప్రతిబింబం.. జైనేంద్ర సాహిత్యం” – భమిడిపాటి గౌరీశంకర్ వ్యాసం,
గోర్కీ ‘ అమ్మ’ కు కవితా రూపం … : వ్యాసం ప్రజాశక్తి “సవ్వడి”లో వచ్చింది.
జాతక కథలపై దీవిసుబ్బరావు వ్యాసం, “వాళ్ల జమీల్యా ఉంది… మన పూర్ణమ్మ ఎక్కడ?” – పరవస్తు లోకేశ్వర్ వ్యాసం, “Himalaya: Mountains of life”, “S.D.Burman:The World Of His Music” పుస్తకాక సంక్షిప్త పరిచయాలు, మరికొన్ని కొత్త తెలుగు పుస్తకాల పరిచయాలు – సాక్షి సాహిత్యం పేజీ విశేషాలు.
“తెలుగు-ఉర్ధూ వారధి”, “మళయాళీ,పంజాబీ సాహిత్యాలు” – సూర్య పత్రికలో వచ్చిన వ్యాసాలు.
సామాజిక దోపిడీని ఎత్తిచూపిన ‘కులట’-ఎన్.వి.ఎస్.నాగభూషణ్ వ్యాసం, “జానపద సాహిత్యం – సంప్రదాయ ప్రభావం” – పూజారి కేశవాచార్య వ్యాసం, “తెలుగుకథకు ఈడొచ్చిందా?” గతవారపు వ్యాసం తరువాయి భాగం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.
“మహా శూన్యం – అనుభావ కావ్యం” పుస్తకంపై సుధామ గారి వ్యాసం ఇక్కడ.
మల్లాది వెంకట కృష్ణమూర్తి “ది ఎండ్” గురించి పరిచయం, రంగనాయకమ్మ “ఆత్మకథాంశాల ఉత్తరాలు” గురించి పరిచయం – కినిగె.కాం బ్లాగులో వచ్చాయి.
“లెనిన్ సెంటర్లో ఉక్రేనియన్ జానపద గాథలు…. పట్టేశా!” – అంటూ మనసులోమాట బ్లాగులో రాసిన విశేషాలు ఇక్కడ.
నాట్స్ సాహిత్య సభలపై వ్యాసం, లక్ష్మీ ప్రసాద్ దేవ్కోట కవిత్వంపై ముకుంద రామారావు వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.
తెలుగు అకాడెమీ సంచాలకుడు ఆచార్య కొంకా యాదగిరి తో ఇంటర్వ్యూ, “gone with the end” నవల పరిచయం, కొత్తపుస్తకాల సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రిక విశేషాలు.
ఆంగ్ల అంతర్జాలం
Daring Daisy Ashford, the Greatest Ever Nine-Year-Old Novelist
Quiz: Can you tell when authors are writing for children?
Rahm: If Kids Read 2 Million Books, I’ll Jump In the Lake
My Adventures as a Spy – Robert Baden Powell (1915).
E-Book Ruling Gives Amazon an Advantage
The poet who remained a boy – Dom Moraes పై వ్యాసం ఇక్కడ.
Samuel Beckett’s Murphy draft bought by Reading University for £1m
“A group of people got together in Cubbon Park recently for a typervention picnic. They had fun making the letters of the alphabet with food!” – వార్త ఇక్కడ.
Wanted: Royal librarian to look after the Queen’s 125,000 titles
Study links literature and behavior
‘Digital books are under the control of distributors rather than readers’
జాబితాలు
The greatest literary takedowns of all time
Best Children’s Books of 2013 So Far
Six Great Underdog Stories, by Daniel James Brown
What your favorite authors put in their mouths
6 most influential women writers you’ve never heard of
Edward Gorey’s Vintage Book Covers for Literary Classics
28 “Favorite” Books That Are Huge Red Flags
ఇంటర్వ్యూలు
How I Wrote It: Daniel Silva on “The English Girl”
Interview with Taylor Davis-Van Atta, Editor-in-Chief of Music & Literature
interview with Amitava Kumar on his next book “a short biography of Patna”
“The Crazy Desi book has a huge fan following within two weeks of its release. Meet Nidhi Jaipuria and Ananth Shankar who’ve brought to life, packed with a quirky sense of humour” – ఇక్కడ.
మరణాలు
F. D. Reeve, Poet and Translator, Dies at 84
Arthur Rosenthal, Academic Book Publisher, Dies at 93
Edmund S. Morgan, Historian Who Shed Light on Puritans, Dies at 97
పుస్తక పరిచయాలు
* Dark Actors: The Life and Death of David Kelly, by Robert Lewis
* The Eighties: One Day, One Decade by Dylan Jones
* Summer reads – best psychological thriller: The Silent Wife
* ‘Kafka: The Years of Insight,’ by Reiner Stach
* A Naked Singularity: A Novel by Sergio De La Pava
* The New Religious Intolerance — Overcoming the Politics of Fear in an Anxious Age: Martha C. Nussbaum
* The Naga Story, first Armed Struggle in India by Harish Chandola
* This way for the gas, ladies and gentlemen – Tadeusz Borowski
* Girl Least Likely To: 30 Years of Fashion, Fasting and Fleet Street by Liz Jones
* A Slap in the Face: Why Insults Hurt – And Why They Shouldn’t by William B Irvine
* 2121: A Tale from the Next Century by Susan Greenfield
* Desert Hunt by K.S.R.Menon
* Forbidden Earth, by Sabina Anand.
ఇతరాలు
Video feature on Herbert Clyde Lewis, a neglected writer long overdue for rediscovery
manjari lakshmi
PARAVASTU LOKESWAR గారి “వాళ్ల జమీల్యా ఉంది… మన పూర్ణమ్మ ఎక్కడ?”వ్యాసం బాగుంది.