వీక్షణం-35

తెలుగు అంతర్జాలం

రాజేశ్వరిలా వెళ్లలేకపోయిన కల్హార జీవితం ‘తన్హాయి’ – ఇంటర్వ్యూ, ‘ప్రతివాస్తవికత’ ఒక తలక్రిందుల చైతన్యం – డా. ఎస్వీ సత్యనారాయణ వ్యాసం, “కోటి గొంతుల దళిత కోరస్ కలేకూరి” – శిఖామణి వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో విశేషాలు.

సీమ కవులకు న్యాయం జరిగిందా?-బిక్కి కృష్ణ వ్యాసం, “ముద్దుపళని సరే… కందుకూరి వారి మాటేమిటి?” – డా. ద్వా.నా.శాస్త్రి వ్యాసం : ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.

ఇటీవలే మరణించిన రచయిత “త్రిపుర” కు వి.చంద్రశేఖరరావు నివాళి, కలేకూరి ప్రసాద్ కు “అసుర” నివాళి, రమణజీవి “సింహాల వేట” కథలపై సమీక్ష, కొత్త పుస్తకాల పరిచయాలు, “ఖదీర్‌బాబు కథలకు బ్రిటిష్ ఫెలోషిప్” – వార్త : సాక్షి పత్రిక విశేషాలు.

“నా గురువు, స్నేహితుడు బాల్జాక్‌” – గోర్కీ వ్యాసానికి తెలుగు అనువాదం, త్రిపుర కు వి.చంద్రశేఖరరావు నివాళి : విశాలాంధ్ర పత్రిక విశేషాలు.

వేనిటీ ఫేర్ పుస్తకపరిచయం, కొత్త పుస్తకాల సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రిక విశేషాలు.

విదేశీ కథలు” – మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాద కథల గురించి, చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి కాశీయాత్ర గురించి నెమలికన్ను బ్లాగులో చూడవచ్చు.

సుధామ గారి “కవికాలమ్” పుస్తకంపై పరిచయం ఇక్కడ.

నేనెరిగిన నాన్నగారు – పుస్తకపరిచయం కినిగె.కాం బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Intizar Husain And His World: The unreconciled selves of the exalted Pakistani writer

A lively evening with a Swedish writer

A.M. Homes wins Women’s Fiction Prize

“Author Khaled Hosseini on why he is tempted to go back to the “Shahnama” again and again, and the origins of “The Kite Runner” and all other stories” – వ్యాసం ఇక్కడ.

“Yodakin book shop in Delhi fits into alternate spaces, that tug us, pull us, force us to live our fantasies” – వివరాలు ఇక్కడ.

Brooklyn’s First Editions Club: Greenlight Bookstore reaches out to collectors of hypermodern firsts

“Hay-on-Wye, Wales, has a population of 1,500 and thirty secondhand bookstores.” – వివరాలు ఇక్కడ.

Does Great Literature Make Us Better?

A Glutton Of Literature Hungry For Learning But Starved Of Wisdom

Fiction of the ’sixties

My autobiography would be boring: says Sir Mick Jagger

All Aboard for a Writer’s Views on His Adopted Homeland

Top 10 Misbehaving Literary Rogues

John Green: why I’ll never self-publish

” In Istanbul’s Gezi Park, yoga practitioners stretch and students read in a makeshift library – a statement of their intent to stay on after a week of protests.” – వార్త ఇక్కడ.

Tim Park’s new book “Italian Ways” is soon to be out.

Chetan Bhagat’s brother Ketan Bhagat talks about his debut novel, “Complete/Convenient

ఇంటర్వ్యూలు
The Endless Crisis as an Instrument of Power: In conversation with Giorgio Agamben

How I Wrote It: Colum McCann, on “TransAtlantic”

Interview with Akhil Sharma

మరణాలు
Comic novelist Tom Sharpe dies at 85

పుస్తక పరిచయాలు
* A Journey Around My Room by Xavier de Maistre
* Dear Lumpy: Letters to a Disobedient Daughter by Roger Mortimer and Louise Mortimer
* Time Reborn by Lee Smolin
* China’s War with Japan, 1937-1945: The Struggle for Survival by Rana Mitter
* On Doing What One Likes, by Alec Waugh
* Public policy and politics in India : How Institutions matter by Kuldeep Mathur
* A New Science Fiction Anthology About Exoplanets That Really Exist

* The Last Man in Russia by Oliver Bullough
* Mahanayak Revisited : The World of Uttam Kumar by Swapan Mullick

ఆడియో:

Framing the story – TED Radio Talk

Book Review Podcast of “A constellation of Vital Phenomenon.”

కథలు:

Jhumpa Lahiri’s “Brotherly Love” in New Yorker.

 

You Might Also Like

Leave a Reply