వీక్షణం-33

తెలుగు అంతర్జాలం

“ఏడు పదుల యువ ‘పరిషత్తు'” ఇంటర్వ్యూ, “మౌలిక అంశాల్లోనే మహా గందరగోళం” పి.వరలక్ష్మి వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధ లో విశేషాలు.

“సృజనలో మేటి కలేకూరి” – కోయి కోటేశ్వరరావు వ్యాసం, “కవిత్వం లేని వచనం ప్రక్రియ కాదు” – దేవరాజు మహారాజు వ్యాసం, కొత్త పుస్తకాల పరిచయ వ్యాసాలు – ఆంద్రభూమి పత్రిక విశేషాలు.

నానీలపై వచ్చిన తొలి సిద్ధాంత గ్రంథం గురించి ఒక పరిచయం సాక్షి పేజీల్లో ఇక్కడ.

కొండెబోయిన ఆంజనేయకుమార్ కవిత్వం గురించి డా. నందిని సిద్ధారెడ్డి వ్యాసం, కందుకూరి వీరేశలింగం పై పెనుగొండ లక్ష్మీనారాయణ వ్యాసం – విశాలాంధ్ర పత్రిక విశేషాలు.

కథ నేపథ్యం-1 గురించి సమీక్ష, కొన్ని కొత్త పుస్తకాల పరిచయాలు; టాల్స్టాయ్ నవల War and Peace పరిచయం; “మనసు ఫౌండేషన్” ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ – నవ్య వార పత్రిక విశేషాలు.

మాస్టర్ స్టోరీటెల్లర్ -వల్లంపాటి వెంకటసుబ్బయ్య, “యానాం కథలు” పుస్తకంపై వ్యాసం కినిగె.కాం విశేషాలు.

వేటూరి “జీవనరాగం” పై తృష్ణవెంట బ్లాగులో వ్యాసం ఇక్కడ.

రగిలిన క్షణాలు – సి.భవానీదేవి కవిత్వం పై సంక్షిప్త పరిచయం ఇక్కడ.

“భారత రాజ్యాంగం” -దేశానికి మూల స్తంభం; గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ పుస్తకం తెలుగు అనువాదం గురించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగులో పరిచయం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Lydia Davis ఈ ఏటి Man Booker Prize గ్రహీత. వివరాలు ఇక్కడ.

“This year marks the centenary story of two remarkable translators – Ahobala Shankara and H.V. Savitramma. Without their love of Kannada, which pushed them to bring the best of literature into Kannada, our literary experience would have remained incomplete. Interestingly, both of them translated Tagore too” – వివరాలు ఇక్కడ.

Virginia Woolf మాటలు వినాలనుకుంటే ఇక్కడ చూడండి.

“Exploring the rich history of press establishments in Bihar and the changing face of journalism in the State, veteran journalist Vijay Bhaskar has written a book, “Bihar Mein Patrakarita Ka Itihaas”. – వివరాలు ఇక్కడ.

“Forty years after being written, an unpublished novel by Pearl S. Buck, the Nobel laureate and Pulitzer Prize-winning novelist, will be released this fall, her publisher said on Tuesday.” – వార్త ఇక్కడ.

“Seattle-area’s Once Sold Tales will close, and the owner is struggling to find homes for 500,000 books before her warehouse closes at the end of the month.” – వార్త ఇక్కడ.

Allen Ginsberg’s “Celestial Homework”: A Reading List for His Class “Literary History of the Beats”

“Another plagiarism scandal hits poetry community” – వార్త ఇక్కడ.

“Britain has never been more popular with the Germans – thanks to 88-year-old author Rosamunde Pilcher” – వ్యాసం ఇక్కడ.

“Even at 84, all that Yashwant Chittal worries about is his writing. After six decades of writing, he says he still has many stories in him” – వివరాలు ఇక్కడ.

“A slew of high-profile departures from the prestigious literary magazine and publisher Granta have left staff reeling as owner and philanthropist Sigrid Rausing steps up to take full control of the company.” – వార్త ఇక్కడ, ఇక్కడ.

ఇంటర్వ్యూలు:

Israel కు చెందిన రచయిత్రి Rachel Shihor తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

రచయిత Khaled Hosseini తో హిందూ పత్రిక ఇంటర్వ్యూ ఇక్కడ.

జాబితాలు
Eoin Colfer’s top 10 villains: “The Artemis Fowl author picks his favourite fictional nasties, from Bond baddies and comic book creeps to classic counts and captains”

5 Books with Awful Original Titles

The best books on Vietnam: start your reading here

మరణాలు
కథా రచయిత త్రిపుర గతవారం మరణించారు. ఆయన గురించిన కొన్ని వ్యాసాల వివరాలు ఇక్కడ.

“Bernard Waber, a children’s-book author and illustrator whose most famous creation was a rope-skipping, ice-skating Manhattanite named Lyle who happened to be a crocodile, died on Thursday at his home in Baldwin, N.Y. He was 91.” – వివరాలు ఇక్కడ.

Morris Renek, Novelist of Hard-Boiled Stories, Dies at 88

పుస్తక పరిచయాలు
* Blow the Man Down! A Yankee Seaman’s Adventures Under Sail, by James H. Williams
* Regimes of narcissism, regimes of despair – Ashis Nandy
* Dreaming in French – review
* Europe: The Struggle for Supremacy by Brendan Simms
* The Wit and Wisdom of Boris Johnson, introduced and edited by Harry Mount
* Here and Now: Letters, 2008‑2011 by Paul Auster and JM Coetzee
* What Money Can’t Buy: The Moral Limits of Markets by Michael J Sandel

సాహిత్య కోర్సులు:

ఫిక్షన్‍లో రిలేషన్‍ను, రిలేషన్ లో ఫిక్షన్‍ను అర్థంచేసుకునే అవకాశం కల్పించే సాహిత్య కోర్సు, “The Fiction of Relationship.“, జూన్ 3 నుండి coursera.comలో మొదలవ్వబోతోంది.

You Might Also Like

One Comment

  1. డింగు

    Tolstoy “War and Peace” తెలుగులో అనువాదం అయ్యిందా? వివరాలు ఎవరైనా తెలిస్తే చెప్పండి.

Leave a Reply