నడిచే విజ్ఞానసర్వస్వం ఎన్నెస్కే

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న…

Read more

తెలుగు ప్రాజెక్ట్ గుటెన్‍బర్గ్ – ఒక అభ్యర్థన

ఆంగ్ల ఈ-పుస్తకాలకు నెలవైన ప్రాజెక్ట్ గుటెన్‍బర్గ్ లో తెలుగు పుస్తకాలను కూడా చేర్చాలని  సంకల్పించి కొందరు ఔత్సాహికులు పనిజేస్తున్నారు. ఇందులో భాగంగా కాపీరైట్ వర్తించని పుస్తకాలను యునికోడులో టైపు చేసి, ఆ…

Read more

“ఆకాశదేవర” పుస్తకావిష్కరణ – ఆహ్వానం

ప్రముఖ దిగంబర కవి నగ్నముని రచించిన “ఆకాశదేవర” విలోమ కథ పుస్తకావిష్కరణకు సంబంధించిన ఆహ్వాన పత్రం ఇది. వివరాలు: విషయం: నగ్నముని “ఆకాశదేవర” పుస్తకావిష్కరణ తేదీ, సమయం: జనవరి 6, 2012,…

Read more

ఫోకస్ – 2011లో మీ పుస్తక పఠనం

ఓ ఏడాది పోతూ పోతూ మరో ఏడాదికి గడియ తీసి వెళ్ళే ఘడియల్లో, వీడ్కోలు-స్వాగతాల ద్వంద్వంలో గడిచిన కాలానికి గుర్తుగా మిగిలిపోయినవాటికి నెమరువేసుకోవటం పరిపాటి. 2012 స్వాగతోత్సవాల్లో భాగంగా, 2011 మీకు…

Read more

పుస్తకం.నెట్ మూడో వార్షికోత్సవం

జనవరి 1 – నూతన సంవత్సర ఆగమనోత్సవమే కాక, పుస్తకం.నెట్ వార్షికోత్సవం కూడా! నేటితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి మూడేళ్ళు పూర్తయ్యి, నాలుగో సంవత్సరంలో అడుగిడుతున్నాము. ’పుస్తకం’ అభిమానులకు, వ్యాసకర్తలకు, చదువరులకు నూతన…

Read more

హైదరాబాదు బుక్ ఫెయిర్ లో కొత్తపల్లి పత్రిక స్టాలు – ప్రకటన

“కొత్తపల్లి” పిల్లల మాస పత్రిక గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇదివరలో పుస్తకం.నెట్లో “కొత్తపల్లి” గురించిన పరిచయమూ, పత్రిక నడిపేవారితో ఇంటర్వ్యూ కూడా వేశాము. ఆ పత్రిక వారు హైదరాబాదు పుస్తక…

Read more

అంపశయ్య మీద ఉన్న బాలసాహిత్యాన్ని రక్షించుకుందామా?

అంపశయ్య మీద ఉన్న బాలసాహిత్యాన్ని రక్షించుకుందామా? మీకు భుజాన భేతాళుడిని చురకత్తిలాంటి చూపులతో మెలితిరిగిన కోరమీసంతో గంభీరంగా స్మశానంలోనుండి నడిచివెళ్తున్న విక్రమార్కుడు గుర్తున్నాడా? మీకు ఒంటికన్ను రాక్షసుడు, అతనితో సాహసోపేతంగా యుద్ధం…

Read more