అమేయ చైతన్యస్వరూపి శంకరన్
వ్యాసకర్త: డా. రాయదుర్గం విజయలక్ష్మి ****** అంతరించిపోతున్న అరుదయినమానవత్వ జీవనశైలికి నిలువెత్తునిదర్శనంగా బ్రదికిన మానవతావాది. జీ.వో., లకే పరిమితమయిన సంక్షేమాన్ని పేదల జీవితాలకు అన్వయింపజేసిన సంక్షేమశీలి, అతిసమున్నతంగా భావించే ఐ.ఏ.ఎస్., అధికారపదవిని…