మీరేం చదువుతున్నారు?

పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ comments రూపంలో పంచుకోవచ్చు.   ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.

పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:

పాత వ్యాఖ్యలను, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.

203 Comments

  1. bhogi bharath

    nenu e 21 22 rendu savacharamlo ekkuvaga yaddanapudi sulochana rani malladhi vr
    enkatakrishna murthyvi malathi chandur novels chadivanu avi chadavadam valla chala santosham pondanu mi daggara andamaina jeevitam novel unte pdf pampagalaru

  2. పద్యాల విక్రమ్ కుమార్

    పుస్తకం: సౌరశక్తి
    రచయిత: డా. శ్రీనివాస చక్రవర్తి
    భాష : తెలుగు
    వెల : రూ. 25 (అక్టోబర్ 2020లో)

    సామాన్య ప్రజలకు సైతం సౌరశక్తి గురించి తగు అవగాహన కలిగేలా సులభ శైలిలో వ్రాయబడింది. ప్రస్తుతం బొగ్గు/ శిలాజ ఇంధనాలు ఇతరత్రా వనరులున్నా .. భవిష్యత్తులో సౌరశక్తి వినియోగం ఎక్కువ కానున్నది. సౌర విద్యుత్ ఎలా ఆవిష్కరింపబడిందో ఆసక్తి కల పాఠకులు తెలుసుకోవచ్చు.

  3. DAYAPULE TARAKESWARA RAO

    శప్త భూమి ఇప్పుడే పూర్తి అయింది..సీమ సంస్కృతి, దైన్యాన్ని రచయిత ఆవిష్కరించిన తీరు బాగుంది. పద పదం లో సీమ యాస గుబాళింపు తో పుస్తకానికి సువాసన అద్దింది..అయితే మొత్తంగా వామాచార సంప్రదాయాలను హైలెట్ చేసిన రచయిత కాస్త sensetionism వైపు మొగ్గు చూపించాడు..

  4. B A Narasimha Rao

    Sri pada Kishna murty sastri gari Sri krishna Bhagavatam gurinchi vivaraalu ledaa book dorike vidhanam telpagalaru.

  5. Ramarao Annavarapu

    I am looking for the works of Devulapalli Krishna Sastri

  6. P.Prasad

    I need asmita publications mahilaavaranam book in telugu for my 10th class students

  7. A KELLA SURYA KUMARI

    నాకు శివరాజు సుబ్బలక్ష్మిగారి అదృష్టరేఖలు నవల ఎక్కడ దొరకలేదు దయచేసి ఎక్కడ దొరుకుతుందో చెప్పండి

  8. d krishnageetha

    ద‌య‌చేసి మీ వ‌ద్ద ఏవైనా తెలుగు, ఇంగ్లిష్ వ్య‌క్తిత్వ వికాస పుస్త‌కాలు లేదా ఆ కోవ‌కు చెందిన న‌వ‌ల‌లు పీడీఎఫ్‌లు ఉంటే నా మెయిల్‌కు పంప‌గ‌ల‌రు. డి. క్`ష్ణ గీత dkrishnaap123@gmail.com

  9. డింగు

    అమెరికామెడీకథలు – వంగూరి చిట్టెన్ రాజు

    కొన్ని కథలు బాగా నవ్వించాయి. మొత్తానికి మంచి పుస్తకం.

Leave a Reply