పుస్తకం
All about booksవార్తలు

December 15, 2009

Walk for Books

పుస్తకం.నెట్ పాఠకులకి,

హైదరాబాద్ బుక్ ఫేర్ ఈ నెల 17వ తారీఖు నుండి 27వ తారీఖు వరకూ జరుగబోతున్న విషయం విదితమే! ఈ ఏడు బుక్ ఫేర్ లో భాగంగా “వాక్ ఫర్ బుక్స్” అని పుస్తక ప్రియుల పాద యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర ఈ శనివారం సాయంత్రం నాలుగింటికి, పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్ దగ్గర ప్రారంభమవుతుంది.

పుస్తకం.నెట్ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనబోతున్నది. పుస్తకం.నెట్ సభ్యులకి, పాఠకులకీ ఇదే మా ఆహ్వానం.

అభినందనలతో,
పుస్తకం.నెట్

X—–X—-X

Dear Readers & Booklovers,

The Hyderabad Book Fair (to be conducted from 17th to 27th December, 2009) has planned for “Walk for Books”. This walkathon starts at 4pm on 19th December, 2009 from People’s Plaza, Necklace Road, Hyderabad.

pustakam.net invites its members and readers along with other booklovers to make this event a grand success.

Regards,
pustakam.net

Event on Facebook here.About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
 
 

 
veekshanam

వీక్షణం – 94

కారణాంతరాల వల్ల ఈ వారం తెలుగు అంతర్జాల విశేషాలను అందించలేకపోతున్నందుకు చింతిస్తున...
by పుస్తకం.నెట్
0

 
 
mugguru2

అంతా మనవాళ్ళే!

(డా. సోమరాజు సుశీల గారి కొత్త పుస్తకం ‘ముగ్గురు కొలంబస్‌లు’కు ముందు మాట) ఐదువందల ఏ...
by Jampala Chowdary
6

 
 
10526660_10154422837895385_2144298960_n

తనికెళ్ళ భరణి ’ప్యాసా’: పరిచయ సభ అహ్వానం

తనికెళ్ళ భరణి కొత్త పుస్తకం – “ప్యాసా” పుస్తకం పరిచయ సభ ఆహ్వానపత్రం ఇది. తేదీ: జూలై 26, 2...
by పుస్తకం.నెట్
0

 

 
images (1)

The Lady Chatterly’s Lover: D. H. Lawrence

వ్యాసకర్త: చైతన్య D. H. Lawrence…David Herbert Lawrence(1885-1930)… ఈయన రచనలు నేను మా మామగారి లైబ్రరీలో చూస్తూ ఉండ...
by అతిథి
2

 
 
February20149muchatlu

తొవ్వ ముచ్చట్లు – జయధీర్ తిరుమల రావు

వ్యాసకర్త: Halley జయధీర్ తిరుమల రావు గారు రాసిన “తొవ్వ ముచ్చట్లు” గురించిన పరిచయం ఇది...
by అతిథి
7

 
 
download (3)

Invisibles: David Zweig

కొన్ని పుస్తకాలు గతాన్ని మన ముందుకి తీసుకొస్తాయి – ఎప్పుడో తీసుకున్న ఫోటోను మళ్ళీ...
by Purnima
0