“తూరుపు గాలులు” – పుస్తకావిష్కరణ ఆహ్వానం

ఛాయ రిసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జరుగనున్న పుస్తకావిష్కరణ, చర్చకు ఆహ్వానం ఇది.

విషయం: ఉణుదుర్తి సుధాకర్ కథల సంకలనం “తూరుపు గాలులు”
చర్చ తేదీ: ఆగస్టు 12, 2018, ఆదివారం
సమయం: సాయంత్రం 6 గంటలకు
వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్

ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

(వార్త సౌజన్యం అనిల్ అట్లూరి)

You Might Also Like

Leave a Reply