పుస్తకం
All about booksపుస్తకంప్లస్

February 9, 2015

వీక్షణం-122

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం
నాకు తెలిసిన ఆర్.కె.లక్ష్మణ్” కె.సదాశివరావు వ్యాసం ఆంధ్రజ్యోతిలో వచ్చింది.

“విశ్వాన్ని ఆక్రమించిన వామన రూపం ( కుంజుణ్ణి మాష్టారు)” దేవరాజు మహారాజు వ్యాసం, “సరళ భాషతోనే కవితకు సొబగు” – మానాపురం రాజాచంద్రశేఖర్ వ్యాసం
, “పలుచబడుతున్న సాహిత్య సభాగౌరవం” – దాసోజు లలిత వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

ఆర్.కె.లక్ష్మణ్ గురించి శాంతిశ్రీ వ్యాసం ప్రజాశక్తిలో వచ్చింది.

నోరి నరసింహశాస్త్రి 115వ జయంతి సందర్భంగా వ్యాసం,ఈ సంభ్దరంలోనే ఆచార్య శ్రీహరిని సత్కరిస్తున్న సందర్భంగా మరో వ్యాసం, వట్టికోట ఆళ్వారుస్వామి 54వ వర్ధంతి సందర్భంగా డా. శ్రీనివాస్ కంకటపాలెం వ్యాసం, “రచయితకు మరణం సరే.. మరి అక్షరానికీ..?” డా. బి.సూర్యసాగర్ వ్యాసం, “నవ్విన ధాన్యరాశి“, “చెరగని స్ఫూర్తి: తాపీ ధర్మారావు” పుస్తక పరిచయాలు సాక్షిలో వచ్చాయి.

“ముక్త చైతన్య స్వరం” త్రిపుర గురించి మెహర్ వ్యాసం, కినిగె.కాం లో వచ్చిన కొన్ని కొత్త పుస్తకాల వివరాలు కినిగె పత్రికలో వచ్చాయి.

కొప్పర్తి కవిత “కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్” గురించి బొల్లోజు బాబా వ్యాసం, “కారా: కదనరంగంలో వున్న రిపోర్టర్‌” వరవరావు వ్యాసం సారంగ పత్రికలో వచ్చాయి.

శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావుతో విశాలి ఇంటర్వ్యూ, “పరంపర”, “ఎటు” – రెండు నవలికల గురించి సి.ఉమాదేవి సమీక్ష – మాలిక పత్రికలో వచ్చాయి.

“The Boy Who Said No: An Escape to Freedom” పుస్తక పరిచయం, “ప్రసారిత” త్రైమాసిక పత్రిక గురించి నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం మొదలైనవి కౌముది పత్రిక ఫిబ్రవరి సంచికలో వచ్చాయి.

ప్రాచీనాంధ్ర గాథలు“, “ఇస్మత్ చుగ్తాయ్ కథలు” పుస్తకాల గురించి పరిచయాలు నెమలికన్ను బ్లాగులో చూడవచ్చు.

ఆంగ్ల అంతర్జాలం

Don’t Publish Harper Lee’s New Novel, HarperCollins By Katy Waldman

Road House blues (and other warm or creepy homes in literature)

“Living in the Future is a small magazine of essays, fiction, speculations and poetry, exploring science fiction ideas and the ‘science fiction-like phenomena’ emerging in the contemporary world.” వ్యాసం ఇక్కడ.

“The books did not suffer.” Firefighters rescue 85% of Moscow library collection

The book that judges you by your cover

The History of “Loving” to Read By Joshua Rothman

Why Americans Don’t Read Foreign Fiction

Chekhov’s Beautiful Nonfiction By Akhil Sharma

Rare Ornithology Book Sells Online for $191,000

An unexpected ending for literary progress?

Tulsi Badrinath’s latest work of non-fiction, Madras, Chennai and the Self, looks to people and neighbourhoods to paint a picture of the city”

New Rushdie novel to be out in September

Journalist-writer Hindol Sengupta’s book on entrepreneurial ventures in India has been shortlisted for the U.S.’ prestigious Hayek Prize this year.”

Kolkata Book Fair losing its charm

Greek-Australian author, Christos Tsiolkas speaks with honesty about his deeply insightful writer’s voice

Marathi novelist Bhalchandra Nemade chosen for Jnanpith award

Libraries in Tiruchi pack a youthful punch in their services

Eight Years Later, Mutanabbi Street

Ode to the Mango: My Dinners with Neruda

జాబితాలు
And the Winner Is…The 2015 Children’s Book Awards

Amazon’s Best Books of February: Part One

Weekend Reading

10 Young American Poets Changing the Face of Poetry

The best books on Angola: start your reading here

Book reviews roundup
: Young Eliot: From St Louis to The Waste Land; Cameron’s Coup: How the Tories Took Britain to the Brink; Honeydew

మాటామంతీ
An Interview With Margaret Atwood: The acclaimed author on hope, science, and writing about the future.”

Where the Sidewalk Bends: Interview with Adriana Lisboa

The City and the Writer: In Copenhagen with Janne Teller

Poetry as “The Beginning of Difficulty”: A Conversation with Marcelo Rioseco

మరణాలు
Sherry Arden, Publisher With a Passion for Best Sellers, Dies at 91

Martin Gilbert, Churchill Biographer With a Populist Bent, Is Dead at 78

André Brink, South African Literary Lion, Dies at 79

పుస్తక పరిచయాలు
* Van Zanten’s Happy Days, by Laurids Bruun
* Odysseus Abroad by Amit Chaudhuri review – audaciously redraws the modernist map
* Nikhil Govind’s “Between Love and Freedom
* Sapiens: A Brief History of Humankind by Yuval Noah Harari
* Lies, First Person
* The Fall of Language in the Age of English by Mizumura Minae
* Science + Zen: Dror Burstein’s Netanya
* Elizabeth is Missing & The Girl on the Train

* Guantánamo Diary by Mohamedou Ould Slahi review – devastating, enraging, and funny
* Nothing Is True and Everything Is Possible by Peter Pomerantsev review – Putinism and the oil-boom years
* How to Fly a Horse review: the man who brought us the internet of things presents a new way to look at geniusAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1