వీక్షణం-68

తెలుగు అంతర్జాలం

“చీకటి ప్రపంచపు మహాకవి!” – నామదేవ్ ధసాల్ గురించి లంకా శివరామప్రసాద్ వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది.

“అనంత స్వాప్నికుడు.. నాందేవ్ ఢసాల్” – గూడూరు మనోజ వ్యాసం, “అభిప్రాయం కాదు… కవితాభివ్యక్తి ప్రధానం” – సాంధ్యశ్రీ వ్యాసం, కొత్త పుస్తకాల గురించిన పరిచయ వ్యాసాలతో “అక్షర” పేజీ – ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.

“అట్టడుగు అగ్గి పిడుగు నాందేవ్ ధసాల్” – రామతీర్థ వ్యాసం ప్రజాశక్తి పత్రికలో వచ్చింది.

తిలక్ “ఊరి చివరి ఇల్లు” పై వ్యాసం, గిడుగు రామమూర్తి పంతులు వర్ధంతి సందర్భంగా “గిడుగు వారి భాష, సాహిత్యం,సామాజిక దృక్పథం” వ్యాసం సూర్య పత్రికలో వచ్చాయి.

దేశ విభజనలో చీకటి కోణాలు – తమస్…“, కొన్ని కొత్తపుస్తకాల గురించిన వ్యాసాలు – సాక్షి పత్రికలో‌ వచ్చాయి.

వేముల ప్రభాకర్ కథలపై డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసం, విప్లవ రచయితల సంఘం రాష్ట్ర 24వ మహాసభల్లో అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేల్పుల సౌహార్థ్ర సందేశం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

వేదనలోంచి ఒక వేకువ నాదం: అమిరి బరాకా!“, “దళిత అస్తిత్వ పతాక నామ్ దేవ్ ధాసల్!” – నారాయణస్వామి వెంకటయోగి వ్యాసాలు, “అర్థసత్యాల చిత్కళ- స్వప్నలిపి” –స్వాతికుమారి వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

ఈరీడింగ్ గురించి సాక్షి పత్రికలో అనిల్ అట్లూరి వ్యాసం ఇక్కడ.

“మా నాయన బాలయ్య” పుస్తక పరిచయం – బత్తుల రమాసుందరి
( ప్రజా సాహితి మాసపత్రిక, నవంబర్ 2013 )

“చిఱు చెమటలు, చందనం” కథపై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర పుస్తకం గురించి ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం
Exploiting the Translator’s Mind Palace: Contemporary German Fiction 101

Writers attack ‘overrated’ Anglo-American literature at Jaipur festival

Debutant receives the 2014 Peter Pan Prize

This year’s Thunchan Literary Festival will begin at Thunchan Paramba, Tirur, on Februrary 1.

Cyrus Mistry wins DSC Prize for 2014

“India is good at editing realities, turning a blind eye to them and believing that fail to exist, author-journalist Jerry Pinto said at the ongoing Jaipur Literature Festival on Saturday.” వ్యాసం ఇక్కడ.

Walk down the ‘literary street’ at the Hyderabad Literary Festival

‘We will keep Jaipur Literature Festival spirit going’

I wish to write more scripts like ‘Bhaag Milkha Bhaag’: Prasoon

Cookbooks now accepted part of literature: Vikas Khanna

The joy of literary destruction: Writers who broke all the rules

The Ploughshares Round-Down: What NYC Editors Say They’re Looking For

Read Me! Please!: Book Titles Rewritten to Get More Clicks

Comic exhibition to inspire ‘generation of naughtiness’

Small presses growing translated fiction’s readership

Can You Guess The Classic Novel From Its First Sentence?

” A delightful little alphabet book in which the letters are made up from acrobatically contorted bodies, and the accompanying text from often as equally contorted rhymes.” – వివరాలు ఇక్కడ.

జాబితాలు
Yesterday & Today: 50 Years of the Beatles by the Books

Women in Wartime: Four New Historical Novels

Graphic Novel Friday: Must-Reads in 2014

Crime fiction roundup – reviews

Top 15 most depressing books

6 Of The Best Pieces of Advice From Successful Writers

The Six Things That Make Stories Go Viral Will Amaze, and Maybe Infuriate, You

3 Questions Your Professional Writing Bio Must Answer

మాటామంతీ
That’s Material: An Interview with Daniel Menaker

Interview: John Jeremiah Sullivan

మరణాలు
Juan Gelman, Argentine Poet Who Challenged Junta, Dies at 83

పుస్తక పరిచయాలు
* Wake by Anna Hope
* The Doctor’s wife by Brian Moore
* Clay by Melissa Harrison
* A Long Walk Home by Judith Tebbutt
* The Scientific Sherlock Holmes
* I Spend, Therefore I Am by Philip Roscoe
* Subliminal: The New Unconscious and What It Teaches Us by Leonard Mlodinow
* The Days of Anna Madrigal by Armistead Maupin
* The Almost Nearly Perfect People: The Truth About the Nordic Miracle by Michael Booth
* The Examined Life by Stephen Grosz
* Philosopher’s Holiday, by Irwin Edman

You Might Also Like

Leave a Reply