పుస్తకం.నెట్ పై తెలుగువెలుగు పత్రికలో వ్యాసం

“తెలుగువెలుగు” పత్రిక సెప్టెంబర్ 2013లో పుస్తకం.నెట్ గురించి వచ్చిన వ్యాసం పీడీఎఫ్ ను pustakam.net దిగుమతి చేసుకోవచ్చు/చదవవచ్చు.

ఈ వ్యాసాన్ని పుస్తకం.నెట్లో ఉంచడానికి అనుమతించినందుకు, వ్యాసాన్ని ప్రచురించినందుకూ తెలుగువెలుగు బృందానికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే, పీడీఎఫ్ ప్రతిని అందించినందుకు వాసిరెడ్డి నవీన్, జంపాల చౌదరి గార్లకి కృతజ్ఞతలు.

You Might Also Like

3 Comments

  1. bhoom reddy narahari

    Just now I read an essay on the contribution of pustakam.net to develop interest on telugu
    language among telugu readers.I congratulate “TELUGU VELUGU “management.

  2. మంజరి లక్ష్మి

    పై వ్యాసం లో ఉదహరించిన వాళ్ళ వ్యాసాలను లేదా comments ఇక్కడ లింక్ పెడితే బాగుంటుంది.

  3. Manjari Lakshmi

    నేను తెలుగు వెలుగులో వచ్చిన వ్యాసం గురించి కొంత మంది రాస్తుంటే చూసి మా VBFS లైబ్రరీ కెళ్ళి నాలుగు రోజుల క్రితం(క్రిందటి నెల పుస్తకాలు ఈ నెల్లో ఇంటికిస్తారు) ఆ పుస్తకం తెచ్చుకొని చదివాను. మన పుస్తకం నెట్ గురించి పడింది కూడా మన దాంట్లో పెట్టక పోవటమేమిటని ఇంకా అడగాలనుకుంటున్నాను. పెట్టేశారు. బాగుంది.

Leave a Reply