టొరొంటో లో తెలుగు పుస్తకావిష్కరణ – జూలై 25,2009

(డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (DTLC) వారి ద్వారా అందిన సమాచారం)

ప్రియ మిత్రులారా !

స్వాగతం సుస్వాగతం !

తెలుగు వాహిని ఆహ్వానము…

తెలుగుకథల సంకలనము “పడమటి కనుమల్లో తరుణొదయము” సహృదయులైన మీకు అర్పించుతున్నాము.

సంపాదకులు: హైదరాబాదు వాస్తవ్యులైన డా. యగ్నంభట్ల కృష్ణకుమారి గారు.

ఈ పుస్తక ఆవిష్కరణ Albert Campbell Public Library at 496 Birchmount Road just north of Danforth Road in Scarborough, లో July 25, 2009 నాడు 1-4:30 P.M. మధ్య జరుగ బడుతుంది.

అధ్యక్షులు: వంగురి చిట్టెంరాజు గారు

నిర్వాహకులు: కొమరగిరి మురళి గారు.

విమర్శకులు: శ్రీమతి గొల్లపూడి పద్మ, శ్రీ పోతం శెట్టి సత్యం. ఇతరులెవరైనా విమర్శించదల్చుకుంటే మాకు తెలియ జేయగలరు.

రచయితలు: మంగళ కుందూరు, సరోజ కొమరవోలు, శేషు అప్పారావు, సోమయాజులు అన్నదమ్ములు, నెల్లుట్ల నవీన చంద్ర.

తెలుగు వాహిని

You Might Also Like

Leave a Reply