2012 ప్రాతినిధ్య కథ ఆవిష్కరణ – ఆహ్వానం

(వార్త పంపినది: అనిల్ అట్లూరి)
****

సామాన్య కిరణ్ ఫౌండేషన్ వారి “2012 ప్రాతినిధ్య కథ” పుస్తకావిష్కరణ వచ్చే వారం జరుగనుంది.

తేదీ: 28 మార్చి 2013, గురువారం
సమయం: సాయంత్రం 6 గంటలకు
వేదిక: సుందరయ్య విజ్ఞానకేంద్రం మినీ హాలు, హైదరాబాదు

మరిన్ని వివరాలకి జత చేసిన ఆహ్వాన పత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply