వీక్షణం-24

తెలుగు అంతర్జాలం

“అస్తిన్వానంతర సాహిత్య సమయం”- సంగిశెట్టి శ్రీనివాస్, ఏశాల శ్రీనివాస్ వ్యాసం, “స్త్రీవాదాన్ని స్థానిక దృక్పథాల్లోంచి చూద్దాం” – కె.విమల వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో విశేషాలు. కొత్త పుస్తకాల పరిచయాలు ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

“తాత్వికతను స్పృశించని ఆధునిక విమర్శ!” – బిక్కి కృష్ణ వ్యాసం, మునిమాణిక్యం పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు గురించిన వార్త – ఆంధ్రభూమి సాహితి పేజీల్లో విశేషాలు. కొత్తపుస్తకాల గురించి “అక్షర” పేజీల్లో ఇక్కడ.

“జాషువా గుండె చప్పుడు” ద్వానా శాస్త్రి వ్యాసం మూడో భాగం, “నిఖిలేశ్వర్‌ మరో కవితా ‘స్వరం'” – కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి పుస్తక పరిచయం, “పృథ్వి ‘నానీ’ల్లో జీవన పరిమళం” –దవులూరి శ్రీనివాస్ వ్యాసం : ప్రజాశక్తి పత్రిక విశేషాలు.

“దేవరగట్టు”, “ఆత్మీయం” – రెండు కొత్తపుస్తకాల పరిచయాలు, “ఐన్ రాండ్ రొమాంటిక్ మేనిఫెస్టో” – ముక్తవరం పార్థసారథి వ్యాసం – సాక్షి సాహిత్యం పేజీల్లో విశేషాలు. నికషం, ఇతర కొత్త పుస్తకాలపై ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

వేమన ‘గోపి’ వ్యాసం, “పెదపూడి వరవడి నేటి తక్షణావసరం” – ఎం.చైతన్య వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో విశేషాలు.

మహిమభట్టు రాసిన “వ్యక్తివివేకం” గురించి ఒక ప్రస్తావన “బ్లాగాడిస్తా” బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం:
“Why should you read U.S.A., the 1300-page novel by John Dos Passos?” -వ్యాసం ఇక్కడ.

What Is the Business of Literature?

“Were the old bestsellers really better written than the new? Or were we just young and easily satisfied then?” – వ్యాసం ఇక్కడ.

యువరాజ్ సింగ్ స్వీయానుభవాల పుస్తకం The Test of my life విడుదల సందర్భంగా వార్త ఇక్కడ.

కన్నడ రచయితలు – ఎస్.ఎల్.భైరప్ప, యు.ఆర్.అనంతమూర్తి ల గురించి మరొక రచయిత అరవింద్ అడిగా వెలిబుచ్చిన అభిప్రాయాలకి స్పందనగా అవుట్లుక్ పత్రికలో వచ్చిన ఒక వ్యాసం ఇక్కడ.

Cult Classic: Defining Katherine Mansfield

World’s worst book covers: Stephen King leads the way

రెండు Independent bookstores మూతబడకుండా నిలదొక్కుకున్న వార్తలు – Adobe Books Pulls Off Funding Feat to Survive as Co-op, Phoenix independent bookstore survives (for at least another month)

Looking Glass Books – అన్న Edinburgh పుస్తకాల షాపు గురించి ఒక కథనం ఇక్కడ.

‘I Can’t Help Envying You’: Famous Authors’ Fan Letters to Other Authors

“Vaught’s Practical Character Reader” అన్న 1902 పుస్తకం గురించి public domain review వ్యాసం ఇక్కడ.

బాలల సాహిత్యం
రచయిత Philip Pullman తో ఒక సంభాషణ ఇక్కడ.

Children’s Choice Book Awards: The Finalists – జాబితా ఇక్కడ.

జాబితాలు
* 8 Beautiful Bookstores in Residential Spaces

* 30 things that every writer should know

ఇంటర్వ్యూలు
స్పానిష్ రచయిత Enrique Vila-Matas తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

పోలిష్ రచయిత Zygmunt Miłoszewski తో Words without borders వారి ఇంటర్వ్యూ ఇక్కడ.

The City and the Writer: In Miami with M. Evelina Galang

రచయిత్రి Marie Calloway తో The Believer పత్రిక వారి సంభాషణ ఇక్కడ.

ప్యారిస్ రివ్యూ వారు గతంలో Chinua Achebeతో చేసిన ఇంటర్వ్యూ ఇక్కడ.

Blurring the Lines: An Interview with Michelle Orange

Reading the Environment: Book Artist Melissa Jay Craig

మరణాలు
నైజీరియాకు చెందిన ప్రముఖ రచయిత Chinua Achebe మరణించారు. ఆయన గురించి అంతర్జాలంలో వచ్చిన వివిధ నివాళి వ్యాసాలు – అమేజాన్ లో, హిందూ పత్రికలో, న్యూయార్క్ టైంస్ లో, టెలిగ్రాఫ్ పత్రికలో. గార్డియన్ పత్రికలో.
ఆయన రచన ను గురించి London Review of books లో కొంతకాలం క్రితం వచ్చిన సమీక్ష ఇక్కడ.

బ్రిటీష్ హారర్ పుస్తకాల రచయిత James Herbert మరణించారు. వార్త ఇక్కడ.

పుస్తక పరిచయాలు
* All quiet on the western front – Erich Maria Remarque
* The Iraqi Christ by Hassan Blasim
* To Save Everything, Click Here by Evgeny Morozov
* The City of Devi by Manil Suri
* The Real Iron Lady: Working with Margaret Thatcher
* JN-T: The Life and Scandalous Times of John Nathan-Turner
* Watermark: An Essay on Venice by Joseph Brodsky
* The Heart Of The Antarctic, by Ernest Shackleton
* Wisden India Almanack 2013
* dates.sites: Project Cinema City: Bombay/Mumbai
* Beastly tales from here and there : Vikram Seth
* Samudra Manthan: Sino-Indian Rivalry in the Indo-Pacific by C. Raja Mohan
* The Last War: Sandipan Deb

You Might Also Like

Leave a Reply