వీక్షణం-13

తెలుగు అంతర్జాలం:

“చరిత్ర గ్రంథాల్నే సరిచేసే కథకుడు” – దేవరాజు మహారాజు వ్యాసం, “కవిత్వం కొమ్మపై ‘వెలుతురు పిట్ట'” – అద్దేపల్లి రామమోహనరావు వ్యాసం – ఆంధ్రజ్యోతి పత్రిక విశేషాలు.

“నైతికతారాహిత్యం సాహిత్య ద్రోహం” – ఎల్.వి.శంకరరావు వ్యాసం, “కాల వేగాన్ని తట్టుకునేదే కవిత్వం” – బి.హనుమారెడ్డి వ్యాసం, “కనుమరుగవుతున్న ‘కన్యాశుల్కం’ తిట్లు” –ఒక వ్యాసం : ఆంధ్రభూమి పత్రికలో విశేషాలు. కొత్తగా వచ్చిన వివిధ పుస్తకాల వివరాలు “అక్షర” పేజీల్లో ఇక్కడ.

జాక్ లండన్ నవల “ఉక్కుపాదం” గురించి ఒక వ్యాసం, “యువతరంగంలో సామాజిక చింతన” అంటూ “వికసిత” నవల గురించిన పరిచయం, “ప్రజా కళాకారుడు సఫ్దర్‌ హష్మీ” – ఆర్.సైదులు వ్యాసం – ప్రజాశక్తి పత్రిక విశేషాలు.

“ప్రాకృత గాథా సప్తశతి”కి దీవి సుబ్బారావు అనువాదం గురించి మనస్వి వ్యాసం, పుల్లెల శ్రీరామచంద్రుడు “మహాభారత సార సంగ్రహం” గురించి ఒక పరిచయ వ్యాసం, ఇటీవలే ముగిసిన తెలుగుమహాసభల గురించి నివేదిక, మునిపల్లె రాజు “అత్యుత్తమ కథాకృతులు” గురించి “పాఠక్” అభిప్రాయం, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి రాసిన ఆంధ్రరచయితలు పుస్తక పరిచయం, “ఇలా మిగిలేం” పుస్తకం గురించి ఒక చిన్న పరిచయం, “డాక్టర్ బోయి భీమన్న రచనలు-దళిత దృక్పథం” – పరిశోధన గురించిన పరిచయం, “వాక్య విహారం” –ఎం.వీ.ఆర్.శాస్త్రి పుస్తక పరిచయం : సాక్షి సాహిత్యం పేజీల్లో విశేషాలు. కొన్ని కొత్త పుస్తకాల గురించి ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

2012లో వచ్చిన కథల గురించి విశాలాంధ్ర పత్రికలో నండూరి రాజగోపాల్ వ్యాసం ఇక్కడ.

అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో జరిగిన గురజాడ 150వ జయంతి వేడుకల ఫొటోలు, రామా చంద్రమౌళి గారి కథ గురించి బి.హెచ్.వి.రమాదేవి వ్యాసం, త్యాగరాజు సంగీత సాహిత్యాల గురించి తంగిరాల సత్యలక్ష్మీదేవి వ్యాసం, “ఐరిష్ అస్తిత్వ రచయిత్రి మేరియా ఎడ్జివర్త్” – గబ్బిట దుర్గాప్రసాద్ వ్యాసం, 2012 స్మైల్ సాహిత్య పురస్కారాల వివరాలు – ఈమాసం విహంగ ఈపత్రికలో కొన్ని విశేషాలు.

నాయుని కృష్ణమూర్తి కథల గురించి కె.రామలక్ష్మి సమీక్ష ఇక్కడ.

“సాహిత్యరంగంలో ప్రతిభామూర్తులు” పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ.

జనవరి 2013 ఈమాట సంచిక వేల్చేరు నారాయణరావు ప్రత్యేక సంచిక. ఇందులోని వ్యాసాల వివరాలు, పరిచయాలు వారి సంపాదకీయ వ్యాసంలో ఇక్కడ చూడవచ్చు. ఈ వ్యాస పరంపరలో భాగంగా గత ఏడాది కె.వి.యస్.రామారావు గారు వేల్చేరు గారి రచనల గురించి పుస్తకం.నెట్లో రాసిన వరుస పరిచయాలను కూడా ప్రస్తావించారు.

గోరా శాస్త్రి గారిపై నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం, వింజమూరి అనసూయాదేవి గారి “ఎందరో మహానుభావులు” శీర్షిక, అమెరికాలోని ఒక సహితీసమావేశం “వీక్షణం” విశేషాలు, “గురజాడ డైరీలు-భాషా విశేషాలు” – డాక్టర్ శిరీష ఈడ్పుగంటి వ్యాసం, “పరిశోధకుడిగా గురజాడ” – డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్ వ్యాసం, రెండు పుస్తక పరిచయాలు -కౌముది పత్రిక జనవరి సంచికలో కొన్ని విశేషాలు.

“తెలుగు సాహిత్యంపై రవీంద్రనాథ్‌ టాగూర్‌ ప్రభావం” – డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్ వ్యాసం, “సాహిత్యం – రాజకీయాలు” – ఆర్వీయార్‌ వ్యాసం, “దాశరధి రంగాచార్య కథల్లో స్త్రీ పాత్రలు” – టి.అన్నపూర్ణ వ్యాసం, “కథా పార్వతీపురం” సంకలనం గురించి దుప్పల రవికుమార్ వ్యాసం, “కరుణకుమార కథల్లో గ్రామీణ జీవిత చిత్రణ ” – పి.వి.సుబ్బారావు వ్యాసం, “రచయిత – రాజ్యం గురజాడ ‘మనిషి'” – రాచపాళెం చంద్రశేఖర రెడ్డి వ్యాసం, కొత్తపుస్తకాల గురించి క్లుప్త పరిచయాలు – ప్రస్థానం పత్రిక జనవరి 2013 సంచికలో కొన్ని విశేషాంశాలు.

పి.వి.నరసింహారావు ఆత్మకథాత్మక నవల “The Insider” కు తెలుగు అనువాదం “లోపలి మనిషి” గురించి నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ. ఇదే బ్లాగులో అడివి బాపిరాజు మినీ నవలలు – నరుడు, జాజిమల్లి ల గురించిన పరిచయాలు ఈ వ్యాసంలో.

“తెలుగునాట దృశ్యమాధ్యమం” – పుస్తకం గురించి తోట భావనారాయణ విమర్శ ఇక్కడ.

“ఒక దళారి పశ్చాత్తాపం” పుస్తక పరిచయం ఇక్కడ.

“నార్ల రచనల్లో స్త్రీ” – నార్ల లావణ్య వ్యాసం, “కమలిని, మెటిల్డా పాత్రలు – పరిశీలన” – డా. సి.హెచ్‌.ఎమ్‌.ఎన్‌. కుమారి వ్యాసం, “జాషువా – స్త్రీ జనాభ్యుదయ దృక్పథం” – కోలా జగన్ వ్యాసం, “రెడ్లైట్ డిస్పాచ్” అన్న సెక్స్ వర్కర్ల పత్రిక గురించిన పరిచయం – భూమిక పత్రిక జనవరి సంచికలో విశేషాలు.

“నిజాం పాలనలో లంబాడాలు” పుస్తకం గురించి హై.బుక్ ట్రస్ట్ వారి బ్లాగు వ్యాసం ఇక్కడ.

“దార్శనికుడు-కవి” – రవి ఇఎన్వి. వ్యాసం, “బాలల కథా సాహిత్యంలో మానవతా విలువలు” – డా. మాడుగుల అనిల్ కుమార్ వ్యాసం – మాలిక పత్రిక తాజా సంచికలో కొన్ని విశేషాలు.

ఆంగ్ల అంతర్జాలం:

“The Contemporary Short Story” పేరిట గీసిన ఒక ఆసక్తికరమైన పటం ఇక్కడ.

రచయితలు తమ రచనలను మెరుగు పరుచుకునేందుకు సూచనలు అందిస్తూ సుసాన్ జె.మారిస్ వ్యాసం ఇక్కడ.

జనవరి 9 నుండి 13 దాకా జరగబోయే Apeejay Kolkata Literary Festival గురించి కొన్ని వివరాలు ఇక్కడ.

“Books Received” అంటూ 1887 నాటి న్యూ యార్క్ టైంస్ లో వచ్చిన పుస్తకాల జాబితా ఒకటి ఇక్కడ చూడండి.

Conversational Reading వారి Year in Review వ్యాసం ఇక్కడ.

హింది సాహిత్యాన్ని గత పాతికేళ్ళుగా హైదరాబాదీలకు అందిస్తున్న “గీతా పుస్తక మహల్” గురించి “ది హిందు”లో పరిచయ వ్యాసం.

ఒక ఏడాదిలో 365 పుస్తకాలు చదివిన మనిషి! కథనం ఇక్కడ.

A library round the corner – about RK Library in Narayanaguda.

Net gains: on the trials of the self-promoting author – జైఅర్జున సింగ్ బ్లాగు టపా ఇక్కడ.

William Faulkner రాసిన ఒక పిల్లల పుస్తకంపై ఒక పరిచయం ఇక్కడ.

London Centre for Book Arts స్థాపన సందర్భంగా గార్డియన్ పత్రికలో వచ్చిన వ్యాసం ఇక్కడ.

జనవరి 3 న J.R.R.Tolkien పుట్టినరోజు సందర్భంగా ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ. అదే సందర్భంగా వచ్చిన మరో వ్యాసం ఇక్కడ.

ముంబై నగర వీథుల్లో పైరేటెడ్ పుస్తకాలు అమ్మే వారిపై న్యూయార్క్టైంస్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ.

భవన నిర్మాణాలని పరిశీలించే ఒక విమర్శకుడు ప్రపంచంలోని ప్రముఖ నిర్మాణాలని గురించి చేసిన వ్యాఖ్యానం – “Why we build” గురించిన పరిచయం ఇక్కడ.

డబ్లిన్ రచయితల గురించిన వ్యాసం ది హిందులో ఇక్కడ.

ప్రదీప్ సబాస్టియన్ కొత్త వ్యాసం ఇక్కడ.

పుస్తకాల జాబితాలు:

2012లో తను సమీక్షించిన పుస్తకాల్లో నచ్చినవంటూ ఒక బ్లాగులో వచ్చిన జాబితా ఇక్కడ.

2012లో ప్రముఖులు ఇష్టంగా చదివిన పుస్తకాల చిట్టా ఔట్‍లుక్ వారు ప్రచురించారు.

12 good reads from 2012 – హిందు పత్రిక వారి జాబితా ఇక్కడ.

2013లో రాబోతున్న కొన్ని పుస్తకాల గురించిన పరిచయాలు ఇక్కడ.

2013లో రాబోతున్న ఇండియన్ పుస్తకాల జాబితా ఇక్కడ.

10 Books To Help You Recover From A Tense 2012 – ఒక జాబితా ఇక్కడ.

Literary Feuds of 2012 – న్యూయార్కర్ వారి జాబితా ఇక్కడ.

15 Literary Resolutions for 2013 – LATimes వారు వివిధ వ్యక్తుల నుండి సేకరించిన తీర్మానాలు ఇక్కడ.

Another year in Jewish books – ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ.

Ten 2012 Books I Wish Received More Attention in 2012 – ఒక జాబితా ఇక్కడ.

2012లో అమ్ముడుపోయిన అతి ఖరీదైన పుస్తకాల గురించి ఇక్కడ.

“20 Excellent Photos of Famous Authors Partying” – ఫొటోలు ఇక్కడ.

ఇంటర్వ్యూలు:

పెద్దిభొట్ల సుబ్బరామయ్యతో తెలకపల్లి రవి ఇంటర్వ్యూ ప్రస్థానం పత్రికలో ఇక్కడ.

ఫ్రెంచి నవలా రచయిత, స్క్రీన్ రైటర్ అయిన David Feonkinos తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

పిల్లల పుస్తకాల రచయిత్రి Suniti Namjoshi తో హిందూ పత్రిక మాటామంతీ ఇక్కడ.

రచయిత మైనాక్ ధార్ తో హిందూ పత్రిక “శనివారం ఇంటర్వ్యూ” శీర్షికలో జరిపిన సంభాషణ ఇక్కడ.

“Asura – The tale of the vanquished” రచయిత ఆనంద నీలకంఠతో మాటామంతి ఇక్కడ.

మరికొన్ని పుస్తక పరిచయాలు:

* “A Man of Misconceptions” పుస్తకపరిచయం ఇక్కడ.

* “Bal Thackeray and the rise of Shivsena” పుస్తకం గురించి ఇక్కడ.

* Proceedings of the Indian National Congress – Vol.1 1885-1889 – పుస్తక పరిచయం ఇక్కడ.

* Yuvi – Makarand Waingankar పుస్తకం పై ప్రముఖ స్పోర్ట్ జర్నలిస్ట్ ఎస్.దినకర్ చేసిన ఒక పరిచయం ఇక్కడ.

* New Dimensions in Tamil Epigraphy – పుస్తక పరిచయం ఇక్కడ.

* Mo Yan రాసిన Pow! గురించి ఒక పరిచయం ఇక్కడ.

* Bent Arms and Dodgy Wickets by Time Quelch – cricinfo.comలో. అదే సైటులో సచిన్ టెండూల్కర్ జీవితాన్ని ఆధారంగా తీసుకొని రాసిన ఫిక్షనల్ నవల “Centurion” గురించి సమీక్ష ఇక్కడ. ఇదే పుస్తకం నేపథ్యంలో భారతీయ సాహిత్యంలో క్రికెట్ ఎందుకు కనిపించదో అని వాపోయిన వ్యాసం ఇక్కడ.

* సరమగో నోబెల్ వచ్చిన పద్నాలుగేళ్ళ తర్వాత ఆయన తొలి నవలకు ఆంగ్లానువాదం వెలువడింది. పరిచయం ఇక్కడ.

* The Court of Charles IV, by Benito Pérez Galdós – పుస్తక పరిచయం ఇక్కడ.

* Dublinesque – నవల పరిచయం ఇక్కడ.

* The Last Days of Detroit – పుస్తక పరిచయం ఇక్కడ.

* Mastermind: How to Think Like Sherlock Holmes – పరిచయం ఇక్కడ.

* Shakespeare’s Tremor and Orwell’s Cough – పుస్తకపరిచయం ఇక్కడ.

* Passing Strangers, by Felix Riesenberg – పరిచయం ఇక్కడ.

* Bridge Gyaan – పుస్తకం గురించి ఇక్కడ.

* A Thousand Pages of Songs by Michael Lobo – పరిచయం ఇక్కడ.

* Ash in the Belly: India’s Unfinished Battle Against Hunger – పుస్తకం గురించిన వ్యాసం ఇక్కడ.

*Young Suspect by Peggy Mohan – పరిచయం ఇక్కడ.

పత్రికలు:

* మ్యూజ్ ఇండియా జనవరి-ఫిబ్రవరి ఎడిషన్ వెలువడింది.

* The Caravan వారి జనవరి ఎడిషన్ ఇక్కడ.

* సిలికానాంధ్ర వారి సుజనరంజని జనవరి 2013 సంచిక ఇక్కడ.

* హిందూ పత్రిక Literary Review జనవరి సంచిక వచ్చింది. ఇక్కడ చదవవచ్చు.

You Might Also Like

One Comment

  1. sangita

    tehelka.com on books and leaders at http://tehelka.com/books-and-leaders/

    mana chiranjeevi gari ki nacchina pustakala mida kuda vundandoi..

    sangita

Leave a Reply