బాపు బొమ్మల కొలువు, Bangalore
నందన నామ ఉగాది & శ్రీ రామ నవమి సందర్భంగా బాపు-రమణ ల అభిమానులు సమర్పించే బాపు బొమ్మల కొలువు నవ వసంత వేడుకలకి ఆహ్వానం !
“రమణా! బాపు రే !! కళాభిమాన వేదిక ” అందరికీ సాదరంగా పలికే సుస్వాగతం
The venue: Karnataka Chitra Kala Parishath, Bangalore
The dates: March 29-31, 2012 10 am to 7pm
The offering: A feast of art works by Bapu
Additional offerings: chance to buy/order select art works of Bapu, Bapu cartoon volumes and available books of Mullapudi Venkata Ramana (ముళ్ళపూడి సాహితీ సర్వస్వం మొదలినవి) & Mithunam story by Sreeramana (Bapu script)
Special Contest: Parikinee, Vonee (half Saree) + Rendu Jalla Seetha contest from 4-6 pm followed by బాపు బొమ్మలా వుండే రెండు జళ్ళ సీతకి prize distribution at 7 pm on the closing day, March 31, 2012
For further details please see the Bapu bommala koluvuu at Banaglore
SIVARAMAPRASAD KAPPAGANTU
బాపు గారి బొమ్మల కొలువు గురించిన సమాచారం చూసుకుని ఎంతో సంతోషించాను. వెళ్దామని ఎంతో అదుర్దాగా ఎదురుచూశాను. కాని నిన్న తెలిసింది, ఈ కార్యక్రమం రద్దు అయ్యిందని.
సౌమ్య
శివరామ ప్రసాద్ గారికి: విషయం తెలిపినందుకు ధన్యవాదాలు.
Rajesh
Very sad.