కవి, ప్రపంచమూ — వీస్వావ షింబోర్‌స్కా

పోలిష్ కవయిత్రి వీస్వావ షింబోర్‌స్కా 1996లో నోబెల్ బహుమతి స్వీకరిస్తూ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం యిది. ఈ అనువాదానికి అనుమతులు పొందడం ఎలాగో తెలియక, అనుమతి తీసుకోకుండానే అనువాదం చేశాము.…

Read more

“కాఫ్కాయెస్క్‌”ని ఆవిష్కరించే ఒక వాక్యం

కాఫ్కా డైరీలు చదవడమంటే రచనా వ్యాసంగపు మౌలిక వాస్తవికతను ఆవాహన చేసుకోవడం, ఎటో కొట్టుకు పోకుండా కాళ్ళు భూమ్మీద ఆనించి నిలబడగలగటం. ఈ వాక్యం “వివరణ కావాలోయ్!” అని బాహటంగా గగ్గోలు…

Read more

కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర

స్వీయకథనాల విషయంలో నచ్చడానికీ నచ్చకపోవడానికీ పుస్తకపరమైన కారణాలేం చెప్పలేం. ఎందుకంటే మనకు వాటిలో మిగతా పుస్తకాల్లా ఒక కల్పితప్రపంచం గానీ ఒక ఆలోచనాధార గానీ కనిపించదు, ఒక వ్యక్తి కనిపిస్తాడు. నిజాయితీగా…

Read more

ఆలూరి బైరాగి కథా సంపుటి: దివ్య భవనం

ఆలూరి బైరాగి పేరు ఇదివరకూ అడపాదడపా వినడం విన్నాను. కానీ ఎందుకో అకారణంగా ఆ పేరు నా మెదడులో “నగ్నముని” మొదలైన — నన్ను బెంబేలెత్తించే — కొన్ని పెట్టుడు పేర్లతో…

Read more

వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 3)

(ముందు భాగం) ఈ నవల గురించి చెప్పాలనుకున్నదంతా దాదాపు పైన కథా సంక్షిప్తంలోనూ, దానికిచ్చిన వివరణలోనూ వచ్చేసింది. ఇంకా మిగిలివుందనిపించింది అధ్యాయల వారీగా క్రింద చెప్తున్నాను. ముందుగా ఈ అధ్యాయాలకి నబొకొవ్…

Read more

వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 2)

(ముందు భాగం) సరే ఇప్పటి వరకూ పుస్తకం గురించి చెప్పుకున్నాం గనుక, ఇప్పుడు కాస్త రచయిత గురించి కూడా చెప్పుకుందాం. ఈ పుస్తకంతోనే నబొకొవ్‌ని చదవటం మొదలుపెట్టిన పాఠకులకి ఆయన రచనా…

Read more

వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 1)

(నబొకొవ్ నవల – The Gift గురించిన పరిచయ వ్యాసం మూడు భాగాల్లో ఇది మొదటిది) దాదాపు నూటనలభయ్యేళ్ళ క్రితం రచయిత్రి జార్జిశాండ్ తన మిత్రుడు ఫ్లొబేర్‌కు పంపిన ఒక ఉత్తరంలో,…

Read more