యాది – జ్ఞాపకాల నిండుకుండ

“వారీ కార్తీకా! ఇగ పట్టు” అంటూ అంకితమిచ్చారీ పుస్తకాన్ని సామల సదాశివగారు, తన యాదిలోంచి ముచ్చట్లు చెప్పమని చిన్నప్పటినుంచీ గారాలు పోయిన తన మనవడికి.  వెనకటితరం పెద్దమనుషులు చెప్పే ముచ్చట్లు వినముచ్చటగా…

Read more

ఆరుద్ర గారి మరో అపురూపమైన నవల ‘ఆనకట్ట మీద హత్య’

వ్యాసకర్త: ఏల్చూరి మురళీధరరావు ******** “మీరు డిటెక్టివు నవలలను ఎందుకు వ్రాస్తారు?” అని అడిగితే చాలా మంది రచయితలు, “కావ్యం యశసేఽర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే” అని మమ్మటుడు కావ్యప్రకాశంలో అన్నట్లు కీర్తికోసం,…

Read more

సాహిత్యచరిత్రలో వాదవివాదాల సమగ్రమైన సమీక్ష

వ్యాసకర్త: ఏల్చూరి మురళీధరరావు ********** భాసుని ‘ప్రతిమా నాటకం’ మూడవ అంకంలో ప్రతిమాగృహంలోకి అడుగుపెట్టిన భరతుడు తన తాతముత్తాతల చిత్తరువులను చూసి బిత్తరపోయినప్పటి చిత్తవిభ్రాంతి ఈ బృహత్పుస్తకాన్ని చేతులలోకి తీసుకొని, కళ్ళకద్దుకొని…

Read more

దేవతల యుద్ధం – విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: Halley ***** కొన్ని నెలల క్రితం పుస్తకమ్.నెట్ ద్వారా పరిచయం అయిన ఒక పెద్దాయన పుణ్యమా అని విశ్వనాథ వారి “దేవతల యుద్ధం” చదవటం జరిగింది . నేను ఒక…

Read more

కాళికాంబా సప్తశతి

వ్యాసకర్త: కాదంబరి *********** “ముడుమాల” ఒక మారుమూల పల్లెటూరు. ఐతే ఆ చిన్ని కుగ్రామం గొప్ప అదృష్టం చేసుకున్నదనే చెప్పాలి. ముడుమాలలో ఉన్నది “సిద్ధప్ప మఠము”. ముడుమాల లో అపూర్వ తాళపత్ర…

Read more

తెలుగు నాటక వికాసంలో రేపల్లీయుల పాత్ర

వ్యాసకర్త: రాయదుర్గం విజయలక్ష్మి ********* ‘కావ్యేషు నాటకం రమ్యమ్ ‘ అన్నది ఆలంకారికాభిప్రాయం. నాటక రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, మారుమూల పల్లె ప్రాంతాలలోనే గాక. జాతీయ, అంతర్జాతీయవేదికల మీద కూడ రాణిస్తూ,…

Read more

ఆరుద్ర గారి అపురూపమైన నవల “ఆడదాని భార్య”

వ్యాసకర్త: ఏల్చూరి మురళీధరరావు ************** మహాకవి ఆరుద్ర సినిమా రంగప్రవేశం చేసి డిటెక్టివు కథారచన పట్ల ఆసక్తి చూపిన పందొమ్మిదివందల యాభై దశకం నాటికే తెలుగు అపరాధ పరిశోధక నవలల రాజధాని…

Read more