కవన‌శర్మ గారి సంస్మరణ సభ – ఆహ్వానం

ప్రముఖ రచయిత కవనశర్మ గారి సంస్మరణ సభ “చర్చ” గ్రూపు వారి ఆధ్వర్యంలో బెంగళూరులో జరుగనుంది. వివరాలు:

తేదీ: 27 January 2019
సమయం: 10:00 – 16:00
వేదిక: Choksi Hall, IISC, Bangalore.

కార్యక్రమం వివరాలు జతచేసిన పత్రంలో ఉన్నాయి.

(వార్త అందించిన వారు: రాజేశ్ దేవభక్తుని)

You Might Also Like

Leave a Reply